Newspaper

Andhranadu
గంగమ్మకు బంగారు ఆభరణాలు బహుకరణ
బంగారుపాళ్యం మండలం వజ్రలపురం కొండపై వెలసిన శ్రీ వజ్రాలపురం బోయ కొండగంగమ్మ దేవస్థానం అమ్మవారికి బంగారు కనుబొమ్మలు ముక్కుపుడక తిలకం భక్తులు బహుకరించారు.
1 min |
Aug 19, 2023

Andhranadu
తిరుమల నడకదారికి ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయండి
క్రూర జంతువుల నుండి తిరుమల భక్తులను కాపాడండి. టీటీడీ పాలకవర్గానికి లేఖ రాసిన బీసీవై పార్టీ అధినేత బి రామచంద్ర యాదవ్
1 min |
Aug 19, 2023

Andhranadu
తిరుమల శ్రీవారి సేవల్లో పాల్గొనే అద్భుత అవకాశం..
* దర్శనం కూడా, టికెట్లు బుక్ చేసుకోండి! * తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త * శ్రీవారి సేవ టికెట్లు విడుదల షెడ్యూల్ * అంగప్రదక్షిణ టికెట్లు విడుదల చేస్తారు
1 min |
Aug 19, 2023

Andhranadu
ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ అనుమతుల పురోగతి అధికారులతో చర్చించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతిలో నిర్మించ తలపెట్టిన ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి సంబందించిన అనుమతులు, నిర్మాణ కార్యాచరణ పురోగతిపై ఏపియస్ ఆర్టీసి, తుడా ఇంజనీరింగ్ విభాగం అధికారులతో తిరుపతి ఎంపీ మద్దిల గురు మూర్తి తిరుపతి బ్యాంకు ఎంప్లాయిస్ కాలనీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు
1 min |
Aug 19, 2023

Andhranadu
తిరుచానూరులో ఆగని ఇసుక దందా.!
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో స్మశాన వాటిక పక్కన ఇసుక దందా రోజురోజుకు పెట్రేగిపోతున్నది.
1 min |
Aug 19, 2023

Andhranadu
త్యాగరాజ కృతులు ప్రజాచైతన్య గీతికలు
తిరుపతి శ్రీ త్యాగరాజ మండపం లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ 79వ సంగీత, నృత్యోత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.
1 min |
Aug 19, 2023

Andhranadu
భగవంతుడు నిండైన భక్తికే దాసుడు- టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
నిండైన మనసుతో పూజించే పేద భక్తులకు భగవంతుడు దాసుడని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు.
1 min |
Aug 19, 2023

Andhranadu
మంత్రి పెద్దిరెడ్డి ఇళాకాలో..రేషన్ బియ్యం ఇవ్వలేదని నిరసిస్తూ మహిళల ధర్నా
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇళాకాలో మున్సిపల్ పరిధిలోని 13వ వార్డుకు సంబం ధించిన తోపు మట్టం ప్రాంతానికి చెందిన రేషన్ బియ్యం ఇవ్వలేదని మహిళలు అనంతపురం చెన్నై జాతీయ రహదారిపై శు క్రవారం రోజున నిరసన వ్యక్తం చేశారు.
1 min |
Aug 19, 2023

Andhranadu
గంగమ్మ గుడిలో అన్నదానం
రేణిగుంట గంగ జాతర సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
1 min |
Aug 16, 2023

Andhranadu
టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం ఆకట్టుకున్న అశ్వ విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
1 min |
Aug 16, 2023

Andhranadu
విద్యుదాఘాతానికి ఆరు గేదెలు మృతి
రూ. లక్షల్లో నష్టపోయిన పాడి రైతులు
1 min |
Aug 16, 2023

Andhranadu
దేశభక్తిని పెంపొందించడమే “ఫ్లాష్మాఖ్” లక్ష్యం
చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద విద్యార్థుల \"పంధ్రాగస్ట్ ఫ్లాష్ మాబ్\". ఆకట్టుకున్న తెలుగుతల్లి \"మిస్ ఇండియా భావన.
1 min |
Aug 16, 2023

Andhranadu
ఔరా...బలే చిన్నారులు
ప్రతిపల్లెలో ప్రతి ఇంటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
1 min |
Aug 16, 2023

Andhranadu
డిఎస్పికి సిఎం చేతులు మీదుగా ప్రెసిడెంట్ మెడల్ ప్రధానం
స్థానిక పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి పోలీసు శాఖలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ప్రెసిడెంట్ మెడల్ అందుకొన్నారు.
1 min |
Aug 16, 2023

Andhranadu
అంగన్వాడీ కేంద్రానికి గ్యాస్ స్టవ్ వితరణ
మండ లంలోని గంగినాయనిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి చిన్నారుల తల్లిదండ్రులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్యాస్ స్టవ్ వితరణ చేశారు
1 min |
Aug 16, 2023

Andhranadu
గోపాల్ను సన్మానించిన యువత
నాగలా పురం మండల పరిధిలోని సదాశివాపురం గ్రామ పంచాయతీ దళితవాడలో గత 30 సంవత్సరాలకు పైగా స్మశానం లేకుండా గ్రామస్తులు అవస్థలు పడు తున్నారు.
1 min |
Aug 16, 2023

Andhranadu
మాజీ సైనికుల ఆధ్వర్యంలో జెండా వందనం
మాజీ సైనికుల ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం సమీపంలో ఉన్న అమర జవాన్ జ్యోతి స్తూపం వద్ద జెండా వందన కార్య క్రమాన్ని నిర్వహించారు.
1 min |
Aug 16, 2023

Andhranadu
శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటలకు ఉత్తమ సేవా పురస్కారం
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్డి రెడ్డి కాలనీలో ఉన్న శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఉత్తమ సేవా పురస్కారం అవార్డును రాష్ట్ర డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి చేతులు ముందుగా మంగళవారం అందజేశారు
1 min |
Aug 16, 2023

Andhranadu
క్రైమ్ ఎస్ఐ సుమతికి ఉత్తమ సేవప్రశంసా పత్రం
స్థానిక క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళ క్రైమ్ ఎస్ఐ సుమతికి రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ బాలాజీ చేతులమీదుగా క్రైమ్ ఎస్ఐ సుమతి ఉత్తమ సేవా ప్రశంస పత్రాన్ని అందజేశారు.
1 min |
Aug 16, 2023

Andhranadu
ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకి స్వాతంత్యం: భూమన
జాతీయ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి సామవాయి మార్గంలో వంద అడుగుల ఎత్తైన జెండా స్థంభంతో ఏర్పాటు చేసిన జెండాను టిటిడి చైర్మన్,
1 min |
Aug 16, 2023

Andhranadu
భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం
ప్రతి భక్తుడు మధుర స్మృతులతో తిరిగి వెళ్లాలి స్వాతంత్ర వేడుకల్లో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి
1 min |
Aug 16, 2023

Andhranadu
వైజాగ్ లో చంద్రబాబు భారీ ర్యాలీ
ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్..
1 min |
Aug 16, 2023

Andhranadu
సర్వదర్శనం భక్తులకు ఉచితంగా చిన్న లడ్డు
శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన ప్రదేశం తిరుమల అని, ఇక్కడ సేవలందించడం ఉద్యోగులు చేసుకున్న జన్మజన్మల పుణ్యఫలమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
1 min |
Aug 16, 2023

Andhranadu
త్రివర్ణ పతాక రంగుల్లో కాంతిలీలుతున్న రాజ మహల్
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పురావస్తు శాఖ చంద్ర కోటలో వెలసిన రాజమహల్ ను త్రివర్ణ పతాకాల రంగులతో విద్యుత్ దీపాలంకరణలో ముస్తాబు చేశారు.
1 min |
Aug 15, 2023

Andhranadu
బౌన్స్ కంపెనీ కూల్ డ్రింక్స్ ను ప్రభుత్వ పాఠశాలలకు, సచివాలయాలకు ఉచితంగా పంపిణీ
ముంబై వారి బౌన్స్ కంపెనీ కూల్ డ్రింక్స్ ను ప్రభుత్వ పాఠశాలకు, సచివాలయ సిబ్బందికి ఉచితంగా బౌన్స్ కంపెనీ హెడ్ క్వాలిటీ కంట్రోల్ నూగుల తిలక్ అందించారు.
1 min |
Aug 15, 2023

Andhranadu
తిరుపతిలో ప్రత్యేక ఆకర్షణగా దండి మార్చ్ ఐలాండ్
టిటిడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి 1.93 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత
1 min |
Aug 15, 2023

Andhranadu
ఎర్ర స్మగ్లర్లు, వేటగాళ్లతోనే పులుల బెడద
తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి విమర్శ
1 min |
Aug 15, 2023

Andhranadu
సకాలంలో పరిష్కారం: జిల్లా ఇంఛార్జి కలెక్టర్
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాలవ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతంగా పరిష్కా రం చూపాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు.
1 min |
Aug 15, 2023

Andhranadu
ఎస్వీయూలో ఒప్పంద అధ్యాపకులకు ధర్నా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విశ్వవిద్యా లయాల్లో ఒప్పంద అధ్యాపకులకు యూజీసీ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇచ్చే విధంగా అమలు చేసే 110 జీవోను అమలు చేయాలని అలాగే అకాడమిక్ కన్సల్టెంట్ల డెసిగ్నేషన్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంటాక్ట్ గా మార్చాలని ప్రతి సంవత్సరం వారు చేసిన సేవకు గాను ప్రతిఫలంగా వెయ్యి రూపాయలు పెంచుతూ జీవో 110 ఇవ్వడం జరిగింది.
1 min |
Aug 15, 2023

Andhranadu
శ్రీవారి భక్తులకు భద్రత : టీటీడీ ఈవో ధర్మారెడ్డి
* శేషాచలం అడువుల్లో మరో ఐదు చిరుతలు * తిరుమలలో వన్యప్రాణులు కొద్దిరోజులుగా కలకలం * శ్రీవారి మెట్టు మార్గంలో ఎలుగుబంటి
1 min |