Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

Newspaper

Andhranadu

Andhranadu

క్రీడా మైదానాన్ని తొలగించి వసతి గృహం నిర్మించడం దారుణం

ఆదివారం వెంకటేశ్వర ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం ముందు ధర్నా కార్యక్రమం నిర్వచాహించారు.

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

వైఎస్సార్ స్మృతి వనం ప్రారంభం

నాయుడుపేట మేనకూరులో సెజ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి అన్ని హంగులతో భావితరాలకు గుర్తుండే విధంగా నిర్మించిన వైయస్సార్ స్మృతి వనాన్ని ఆదివారం ఉదయం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు.

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

చంద్రన్న కార్మిక చైతన్య బస్సుయాత్ర విజయవంతం

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 33 ఎకరాలలో కుప్పం పట్టణంలో ఆటోనగర్ ను నిర్మాణం చేపడతామని అందుకు స్థల పరిశీలన కూడా జరిగిందని తెలిపారు.

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

బలపడనున్న శ్రీ సిటీ - జపాన్ వ్యాపార బంధం -

భవిష్యత్తులో శ్రీ సిటీ - జపాన్ వ్యాపార బంధం మరింత బలోపేతం అయ్యే దిశగా శ్రీ సిటీ మార్కెటింగ్ బృందం చొరవ చూపుతోంది.

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

ఫెయిల్యూర్ సీఎంగా ...జగన్ చరిత్రలో నిలిచిపోతాడు

అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అని, అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

రేపటి నుంచి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలో సోమవారం నుంచి జరగనున్నాయి.

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

గృహ నిర్మాణాల్లో...రూ.20 కోట్లు స్వాహా..!

-కలెక్టర్కి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం -అర్హులకు అందని పథకం

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

ಮಳೆ ನಸಿಸಿ ಪ್ರಭುವಾ..గెలిపించుకుందాం..!

నేను 124 సార్లు బటన్ నొక్కాను.. మీరు 2 బటన్లు నొక్కండి ప్రతిపక్షానికి ఓటేస్తే పథకాల రద్దుకు ఆమోదించినట్టే!

1 min  |

Feb 05, 2024
Andhranadu

Andhranadu

పుష్పలతకు టికెట్ ఇస్తే గెలువు ఖాయం

సత్యవేడు నియోజకవర్గానికి, ప్రజలకు, ముఖ పరిచయస్తుడు, వరదయ్య పాలెం మండలంలోని సంతవేలూరు పంచాయతీ, కువ్వాకులి గ్రామముకు చెందిన మడగళం శిఖామణి కమలమ్ము కోడలు మడగళం పుష్పలత (50), సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించాలని స్థానిక నియోజకవర్గం ప్రజలు కొందరు కోరుకుంటున్నారు.

1 min  |

Feb 03, 2024
Andhranadu

Andhranadu

నిద్రావస్థలో విద్యాశాఖ..! బార్లను తలపిస్తున్న సర్వసతి నిలయాలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేటు పాఠశాలలకు ధీటుగా విద్య, వసతులు అందించాలని సంకల్పంతో ప్రతిష్టాత్మంగా పని చేస్తుంటే అందుకు భిన్నంగా విద్య బోధించే పాఠశాలలు త్రాగుబోతులు పాఠశాలను బార్లుగా మార్చి విచ్చలవిడిగా పాఠశాల మద్యం సేవించి బార్లు మారిచిన ఘటన నాయుడుపేట మండలంలో జరుగుతుంది.

1 min  |

Feb 03, 2024
Andhranadu

Andhranadu

సంపూర్ణ ఆహారం పిల్లలకు ఓ వరం

వైఎస్ఆర్ సంపూర్ణ ఆహారం పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఒక వరం లాంటిదని కుప్పం మునిసిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ అన్నారు.

1 min  |

Feb 03, 2024
Andhranadu

Andhranadu

టోక్యో ‘ఆటోమోటివ్ ఎక్స్ పో'లో మెరిసిన శ్రీసిటీ

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం శ్రీసిటీ, గత వారం జపాన్ లోని టోక్యోలో జరిగిన ఆటోమోటివ్ వరల్డ్2024లో పాల్గొని, ప్రపంచ స్థాయిలో ప్రధాన వ్యాపార గమ్యస్థానంగా తన ప్రాధాన్యతను చాటు కుంది.

1 min  |

Feb 03, 2024
Andhranadu

Andhranadu

సీఎం జగన్ సాక్ష్యం చెబితే..మా బిడ్డ బయటికి వస్తాడు

కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న నిందితుడు జనుపల్లి శ్రీను విడుదల కోసం అతడి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు.

1 min  |

Feb 03, 2024
Andhranadu

Andhranadu

దద్దరిల్లిన పార్లమెంట్

జార్ఖండ్ అంశంపై పార్లమెంటు దద్దరిల్లింది. గురువారం ఆర్థిక మంత్రి మంత్రి ప్రవేశపెట్టిన తరువాత వాయిదా పడిన బడ్జెట్ పార్లమెంటు శుక్రవారం తిరిగి ప్రారంభం కాగానే ఇండియా ఫోరం నేతలు హేమంత్ సోరెన్ అరెస్టు అంశాన్ని లేవనెత్తారు.

1 min  |

Feb 03, 2024
Andhranadu

Andhranadu

నూతన కమిషనర్కు స్వాగతం

తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గా ఎం జనార్దన్ రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టారు

1 min  |

Feb 01, 2024
Andhranadu

Andhranadu

మిట్స్లో సక్సెస్ మీట్

మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) వారు సక్సెస్ మైండ్ సెట్ పై సెమినార్ ను విద్యార్థులకు నిర్వహించారు.

1 min  |

Feb 01, 2024
Andhranadu

Andhranadu

నేరేడు కొండ్రాయస్వామికి ప్రత్యేక పూజలు

మండలంలోని జుంజురుపెంటకు సమీపంలో నేరేడు కొండపై వెలసిన నేరేడు కొండ్రాయ స్వామికి బుధవారం గ్రామస్తులు విశేష పూజలు నిర్వహించారు

1 min  |

Feb 01, 2024
Andhranadu

Andhranadu

షర్మిల వ్యాఖ్యలపై జగన్ రెడ్డి..భారతిరెడ్డి తక్షణమే నోరు విప్పాలి

2019లో వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ రెడ్డి ప్రజల్ని అబద్ధాలు, కల్లబొల్లి మాటలతో మోసగించాడని, టీడీపీ అసత్యప్రచారం చేస్తోందని... తనను కాంగ్రెస్ అన్యాయంగా జైలుకు పంపిందని కట్టుకథలు చెప్పి ప్రజల్ని మోసగించాడని, నేడు తన చెల్లి షర్మిల..జగన్ రెడ్డి తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడటానికి, బెయిల్ కోసం తన భర్త బ్రదర్ అనిల్ కుమార్, ఆయన భార్య భారతి రెడ్డిని సోనియాగాంధీ వద్దకు పంపిన రహస్యాన్ని బయటపెట్టడంపై జగన్ రెడ్డి దంపతులు ఏం సమాధానం చెబుతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

1 min  |

Feb 01, 2024
Andhranadu

Andhranadu

శ్వేత డైరెక్టర్గా భూమన్

తిరుపతి దేవస్థానాల (టిటిడి)కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా అకాడమీ (శ్వేత) డైరెక్టర్గా భూమన్ (భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ) నియమితు లయ్యారు.

1 min  |

Feb 01, 2024
Andhranadu

Andhranadu

కథం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

- సైకిల్ ఎక్కిన మాజీ సర్పంచ్, వైసీపీ ముఖ్య నేతలు రామచంద్రాపురం

1 min  |

Jan 22, 2024
Andhranadu

Andhranadu

దొంగ ఓట్ల రాజ్యం

తిరుపతి లోని గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొంగ ఓటర్ లిస్ట్ పై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.

2 min  |

Jan 22, 2024
Andhranadu

Andhranadu

కుల గణన సర్వే పగడ్బందీగా చేపట్టాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేను ఎలాంటి పొరపాట్లు లేకుండా పగడ్బందీగా చేపట్టాలని ఎంపీడీఓ సురేంద్రనాథ్ సూచించారు.

1 min  |

Jan 22, 2024
Andhranadu

Andhranadu

నేడు అయోధ్య శ్రీరామ చంద్రమూర్తికి ఘనంగా పూజలు

అయోధ్యలో సోమవారం శ్రీరామ చంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా రామకుప్పంలో భారీగా ఉత్సవ కార్యక్రమాలు చేపట్టినారు బస్టాండ్ సర్కిల్ మొత్తం శ్రీరామ స్వామి చిత్ర పటంతో కూడిన జండాలు కాషాయ పతాకాలతో నింపి వేశారు వినాయక స్వామి దేవాలయం వద్ద భారీగా శ్రీరామచంద్ర స్వామి డిజిటల్ బ్యాండ్ నిర్మించి నారు విద్యుత్ కాంతలతో స్వామి వారు చాలా అలంకారంగా ఉన్నారు.

1 min  |

Jan 22, 2024
Andhranadu

Andhranadu

రామయ్య సేవలో టీటీడీ చైర్మన్ భూమన

- బాల రామయ్య ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి - నేడు బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు

1 min  |

Jan 22, 2024
Andhranadu

Andhranadu

సమిష్టి కృషితో నేర నియంత్రణ

- అనంతపురం రేంజ్ డిఐజి ఆర్.ఎన్.అమ్మిరెడ్డి

1 min  |

Jan 21, 2024
Andhranadu

Andhranadu

ఎస్వీబీసీలో అయోధ్య కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం

అయోధ్య శ్రీరామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది

1 min  |

Jan 21, 2024
Andhranadu

Andhranadu

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని శనివారం మండల పరిధిలోని సోన్నేగానిపల్లె గ్రామ సచివాలయంలో నిర్వహించారు.

1 min  |

Jan 21, 2024
Andhranadu

Andhranadu

చివరి రోజుకు చేరుకున్న అయోధ్య అక్షింతల కార్యక్రమం

అయోధ్య నుండి వచ్చిన పవిత్రక్షతలను బైరెడ్డిపల్లిలో గల శేషాద్రిస్వామి దేవాలయములో అక్షతల వృద్ధి చేసి, కావలసిన పూజ సామాగ్రి, వనరులు బైరెడ్డి జనార్దన్ గౌడ్ కుమారుడు ధనంజయ గౌడు (డాన్) \"ఆంధ్రనాడు విలేకరి అందించారు

1 min  |

Jan 21, 2024
Andhranadu

Andhranadu

వేలంలో మల్లయ్యకొండకు ఆదాయం

దిన దినాభివృద్ధి చెందుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండ ఆలయ ఆదాయం సైతం అదే తరహాలో ఏడాదికేడాది పెరుగుతోంది

1 min  |

Jan 21, 2024
Andhranadu

Andhranadu

దొంగ ఓట్లకు కేరాఫ్గ తిరుపతి-చంద్రగిరి

శనివారం తిరుపతిలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొంగ ఓటర్ లిస్ట్ పై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది

1 min  |

Jan 21, 2024