Prøve GULL - Gratis

News

Police Today

Police Today

నేరం నియంత్రణకు ప్రత్యేక చర్యలు

గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే 2024 సంవత్సరంలో జిల్లాలో క్రైం రేటు పెరిగిందని, నేరస్తులకు నేరానికి తగ్గ శిక్షలు విధించడంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ జిల్లా కేంద్రంలోని పోలీస్ జిల్లా ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రెస్ నోట్ విడుదల చేసి ఆయన తెలిపారు.

1 min  |

January 2025
Police Today

Police Today

తగ్గిన పోక్సో కేసులు, పెరిగిన మర్డర్ కేసులు

అనంతపూర్ క్రైమ్ రిపోర్ట్ - 2024

2 min  |

January 2025
Police Today

Police Today

ఏపీలో తగ్గిన క్రైం రేటు

• డిజిటల్ అరెస్టులపై ఆందోళన చెందవద్దు • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఏడాది పెద్దపీట

1 min  |

January 2025
Police Today

Police Today

కాకినాడ జిల్లా పోలీస్ 2024 వార్షిక నివేదక

- జిల్లా ఎస్.పి. విక్రాంత్ పాటిల్, ఐపీఎస్

3 min  |

January 2025
Police Today

Police Today

డిజిటల్ అరెస్టులు నమ్మొద్దు · సజ్జనార్

* డిజిటల్ అరెస్టులు చేస్తామని వస్తున్న కాల్లను నమ్మొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

1 min  |

January 2025
Police Today

Police Today

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం

డిజిటల్ అరెస్టు పేరుతో మోసపోయి డబ్బు కోల్పోయిన మహిళకు తిరిగి డబ్బు ఇప్పించిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు.

1 min  |

January 2025
Police Today

Police Today

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక-2024

మన తిరుపతి జిల్లా ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం.

3 min  |

January 2025
Police Today

Police Today

2024లో శాంతిభద్రతలు కాపాడాము

- జితేందర్, తెలంగాణ రాష్ట్ర డిజిపి

1 min  |

January 2025
Police Today

Police Today

సంపాదకీయం పనితీరుపై పోలీసులు సమీక్ష

తమ పనితీరుపై తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సమీక్ష నిర్వహించుకున్నారు.

1 min  |

January 2025
Police Today

Police Today

ప్రాణం తీసే ప్లాస్టిక్!

నియంత్రణ ఉన్నా పట్టించుకోని అధికారులు

1 min  |

October 2024
Police Today

Police Today

సెల్ఫోన్ దొంగల అరెస్ట్

పట్టుబడిన సెల్ ఫోన్ స్నాచర్స్ - 03 మంది పట్టుబడ్డారు.

1 min  |

October 2024
Police Today

Police Today

ప్లెడ్లర్ అరెస్ట్

హైదరాబాద్ సిటీ పోలీస్ కంచన్ బాగ్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది

2 min  |

October 2024
Police Today

Police Today

అంతర్ రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్

నబ్బెడ్ (02) అంతర్ రాష్ట్ర బైక్ దొంగతనం నేరస్థులు మరియు వారి నుండి స్వాధీనం చేసుకున్న (08) కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్, హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు నిందితులను నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1 min  |

October 2024
Police Today

Police Today

సాంకేతికతను వినియోగించుకోవాలి

సైబరాబాద్ పోలీసులు ఆన్లైన్ పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించారు.

3 min  |

October 2024
Police Today

Police Today

అప్రమత్తతతో చోరీల నివారణ

దొంగతనాల నివారణకు పోలీసులు ముఖ్య సూచనలు చేశారు.

1 min  |

October 2024
Police Today

Police Today

రక్త దానం - ప్రాణ దానం

రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు పేర్కొన్నారు.

1 min  |

October 2024
Police Today

Police Today

జంటను కలిపే కౌన్సెలింగ్!

నేడు ఎన్నో జంటలను కలుపుతోంది పోలీస్ కౌన్సెలింగ్. మారుతున్న కాలంలో చిన్న చిన్న సమస్యలు పెద్దగా ఊహించుకుంటూ విడిపోదామనుకుంటున్న ఎన్నో జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తూ ఒకటి చేస్తున్నారు.

1 min  |

October 2024
Police Today

Police Today

రూ.కోట్లు కాజేసిన దంపతుల అరెస్టు

వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తామని మోసం, సిసిఎస్ పాటు పలు స్టేషన్ కేసులు

1 min  |

October 2024
Police Today

Police Today

ఆన్లైన్లో బాల్యం బంధీ

ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1 min  |

October 2024
Police Today

Police Today

పెట్టుబడి పేరుతో భారీ మోసం

సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.

1 min  |

October 2024
Police Today

Police Today

పోలీసులకు అభినందనలు

మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు

1 min  |

October 2024
Police Today

Police Today

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

1 min  |

October 2024
Police Today

Police Today

టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు

టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు

1 min  |

October 2024
Police Today

Police Today

వేధిస్తున్న ఐదుగురిపై కేసు

టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

1 min  |

October 2024
Police Today

Police Today

వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి

ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .

1 min  |

October 2024
Police Today

Police Today

ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం

1 min  |

October 2024
Police Today

Police Today

మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్

నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.

1 min  |

October 2024
Police Today

Police Today

ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి

ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.

1 min  |

October 2024
Police Today

Police Today

జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్

ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి సుదర్శన్ ను బిఎంఎస్ అనుబంధవర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాతెలంగాణ ప్రతినిధి బృందం పరామర్శించింది.

1 min  |

October 2024
Police Today

Police Today

హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు

జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.

1 min  |

October 2024