試す - 無料

కిలోమీటర్ ప్రయాణానికి అరగంట

Suryaa

|

January 04, 2026

• రద్దీ నియంత్రణపై పోలీసు శాఖ కసరత్తు సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని సీపీ సజ్జనార్ ప్రకటన

కిలోమీటర్ ప్రయాణానికి అరగంట

తెలంగాణ బ్యూరో ప్రతినిధి: హైదరాబాద్ నగరంలో ప్రయాణమంటే నరకంగా మారింది. కిలోమీటర్ ప్రయాణానికి అరగంట సమయం పడుతున్న సందరాలు కోకొల్లాలు. వర్షం పడినా, రహదారులపై వాహనాలు మరమ్మతులకు గురైనా పరిస్థితి చెప్పనవసరం లేదు. సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని సీపీ సజ్జనార్ ఓ సమావేశంలో ప్రకటించారు.

ట్రాఫికర్ను తొలగించడానికి సజ్జనార్ అన్ని విభాగాలతో సమన్వయ సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నియంత్రణపై చర్చించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, చాదర్ఫట్, మలక్పేట, పాతబస్తీ తదితర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ రద్దీతో స్థానికులతో పాటు ఆప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ రద్దీ నియంత్రించడానికి పోలీసుశాఖ జీహెచ్ఎంసీకి కొన్ని ప్రతిపాదనలు పంపింది. పోలీసులు పంపిన అనేక ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదనే విషయం ఈ సమావేశంలో వెలుగులోకి వచ్చింది. భాగ్యనగరంలో నిజాం నవాబుల కాలంలో రూపొందిన సీతారాంబాగ్, కిషన్బాగ్, కంచన్బాగ్ తదితర బాగ్, మలక్పేట, ధూల్పేట తదితర పేటలు, చాంద్రాయణగుట్ట తదితర గుట్టల రూపంలో ఏర్పడిన ప్రాంతాలే అత్యధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల కారణంగానే అవసరమైన స్థాయిలో రోడ్లు, సమాంతర మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు.

Suryaa からのその他のストーリー

Suryaa

Suryaa

హైదరాబాద్ విద్యుత్ వినియోగంలో టాప్

• విద్యుత్ వినియోగంలో మహా నగరాల్లో టాప్ • కేంద్ర విద్యుత్ సంస్థ గణాంకాల్లో వెల్లడి

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

కుర్చీ కోసం కుమ్ములాట లేదు - అదంతా మీ సృష్టే

• కాంగ్రెస్ లో సీఎం సీటు వార్ అంటూ బీజేపీ ప్రచారం సంక్రాంతి | తర్వాత అసలు సినిమా ఉందన్న కమలనాథులు ఇదంతా ఉత్తుత్తిదేనని కొట్టిపారేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య

time to read

2 mins

January 12, 2026

Suryaa

Suryaa

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావుకు వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 2026

స్వామి వివేకానంద సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారని భారతీయ జనతా పార్టీ మ మాజీ శాసన మండలి సభ్యులు ఎన్. రామచంద్రరావు అన్నారు.

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

శబరిమలలో మకరజ్యోతి దర్శనంకు సర్వం సిద్ధం

జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.13 గంటలకు మకరజ్యోతి

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

ప్రతిష్టాత్మకంగా ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ

• నిర్మాణపు పనులపై ప్రతీ సోమవారం సమీక్ష : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

time to read

2 mins

January 12, 2026

Suryaa

Suryaa

ఫ్యూచర్ సిటీ తెలంగాణ పేరుతో కొత్త వెబ్సైట్

• ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథరిటీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు

time to read

1 mins

January 12, 2026

Suryaa

Suryaa

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న నగరం

బస్టాండ్ ల వద్ద భారీ రద్దీ బస్సుల్లో, రైళ్లలో నో వేకెన్సీ

time to read

1 mins

January 12, 2026

Suryaa

Suryaa

రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా

రామగుండం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, సురేఖ

time to read

3 mins

January 12, 2026

Suryaa

Suryaa

శాస్త్రీజీకి ఘన నివాళులు

నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

అధికారమంటే హెూదా కాదు.. బాధ్యత

అని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుసున్న మంత్రి సీతక,

time to read

1 min

January 12, 2026

Listen

Translate

Share

-
+

Change font size