పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి
Andhranadu|May 15, 2024
*వైసీపీలో చోటు చేసుకున్న ఓడిపోతామన్న అభదత్రా భావం దాడులకు ముందస్త పణాళికలు
పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి

అన్ని తుమ్మలగుంట నుంచే 

ప్రమాదపు అంచులో ఈవీఎంల భద్రత

శాంతి భద్రతలకు విఘాతం అనుమానం కలిగిస్తున్న పోలీసుల వైఖరి

తిరుపతి - ఆంధ్రనాడు, మే 14: చంద్రగిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి పార్టీల ప్రతిపాదిత తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో వైసిపి అల్లరి మూక లు ఆటవిక దాడి చేశారు. నియోజక వర్గానికి సంబంధించిన ఈవీఎంలు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన విషయం. అందరికీ విధితమే. స్ట్రాంగ్ రూములను పరిశీలించడానికి పులివర్తి నాని రెండు వాహనాలలో బయలుదేరి మహిళా విశ్వవిద్యాలయంకి చేరుకున్నారు. నాని తప్పక స్ట్రాంగ్ రూమ్ వద్దకు వస్తారని ఊహించిన చెవిరెడ్డి అనుచరులు మద్యం సేవించి మహిళా విశ్వవిద్యాలయంలో మాటు వేశారు. నాని వాహనాలు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించగానే బీరు బాటలతో విసిరారు. ఆగిన వాహనాలపైకి రామ చంద్రాపురం మండల జడ్పిటిసి ఢిల్లీ రాని భర్త ఒల్లేటి భాను కుమార్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి తమ అనుచరులు 60 మంది పైగా ఇనుప రాడ్లు, సమ్మెటలు, రాళ్లు, బీరు బాటిల్స్, కర్రలతో వాహనాలపైకి దాడి చేశారు. అడ్డుకోపోయినా గన్ మాన్ ధరణి తలపై కర్రలతో గాయపరిచారు . గన్ మాన్ ఆత్మ రక్షణ కోసం గాలిలో కాల్పులు జరిపారు. దీంతో వైసీపీ రౌడీలు పరారయ్యరు. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని ముందుకు తీసుకు పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

నాని, గన్ మాన్ లు ఆసుపత్రికి తరలింపు

వైసిపి దాడుల్లో గాయపడ్డ పులివర్తి నాని గన్ మాన్ ధరణి లను హుటాహుటిన తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడిలో నాని చాతి పైన పెద్దరాయ పడటంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఎడమ భుజం పైన సమ్మెతో కొట్టిన దెబ్బ తగిలింది. పలు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. నానికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, సిమ్స్ లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గన్ మాన్ తలకి తీవ్ర గాయం అవడంతో ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

ఓడిపోతామన్న అభద్ర ప్రభావంతో దాడులు:

この記事は Andhranadu の May 15, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Andhranadu の May 15, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ANDHRANADUのその他の記事すべて表示
కుప్పంలో పండుగ వాతావరణం
Andhranadu

కుప్పంలో పండుగ వాతావరణం

రాష్ట్రంలో ఏర్పడిన నూతన తెలుగుదేశం ప్రభుత్వం బుధవారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు పండుగ వాతావరణంలో తిలకించేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు.

time-read
1 min  |
June 12, 2024
యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ
Andhranadu

యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ

- ఆకాశంలో చక్కర్లుకొట్టిన గరుత్మంతుడు - పరవశించిన భక్తజనం యాదమరి

time-read
1 min  |
June 12, 2024
దారులన్నీ విజయవాడ వైపే
Andhranadu

దారులన్నీ విజయవాడ వైపే

పల్లెలు పట్టణాలు ఉంచి దారులన్నీ విజయవాడ వైపే చూపుతున్నాయి వాహనాలన్నీ వాహనాలన్నీ ప్రమాణ స్వీకారానికి బయలుదేరాయి.

time-read
1 min  |
June 12, 2024
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
Andhranadu

విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్

విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్

time-read
1 min  |
June 12, 2024
నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు
Andhranadu

నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నిబంధన మేరకు అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తామని సత్యవేడు స్టేట్ బ్యాంకు నూతన మేనేజర్ హరీష్ కుమార్ చెప్పారు.

time-read
1 min  |
June 12, 2024
మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం
Andhranadu

మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని స్థానిక మునిసిపల్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేటి కార్యక్రమాన్ని అధికారికంగా చేపడుతున్నట్లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ప్రకటించారు.

time-read
1 min  |
June 12, 2024
ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం
Andhranadu

ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం

ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.

time-read
1 min  |
June 04, 2024
వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం
Andhranadu

వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం

కౌంటింగ్ రోజు వైసిపి నేతల అల్లర్లు గోడవలు ఆరాచకాలు సృష్టించేందుకు కుట్రకు తెర తీశారు.

time-read
1 min  |
June 04, 2024
నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి
Andhranadu

నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి

సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

time-read
2 分  |
June 04, 2024
ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'
Andhranadu

ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'

* కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి * అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి *ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

time-read
1 min  |
June 04, 2024