試す - 無料

బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి

AADAB HYDERABAD

|

20-11-2025

• “అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు" ఇదే ఆయన నినాదం. • ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచాయి

బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి

• చాలా మంది జీవితాలను సత్యసాయి బాబా సమూలంగా మార్చేశారు

• ఆయన భౌతికంగా లేకున్నా మనతోనే ఉన్నారు

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడి

• సర్వమానవ సంక్షేమమే బాబా ధ్యేయం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

• ఆధ్యాత్మిక వెలుగునిచ్చిన అరుదైన శక్తి బాబా : డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్

• బాబా సేవలు చిరస్మరణీయం: ఐశ్యర్యా రాయ్

• బాబా బోధనలు నాలో ఎంతో ప్రేరణను ఇచ్చాయి : క్రికెటర్ సచిన్ టెండూల్కర్

పుట్టపర్తి,నవంబర్ 19(ఆదాబ్ హైదరాబాద్): సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు.. అనంతరం మాట్లాడారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. భౌతికంగా బాబా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉంది. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. 'అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు'.. ఇదే ఆయన నినాదం. చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారు. లక్షల మందిని సేవామార్గంలో నడిపించారు. ప్రజల కోసం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉంది. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్థిల్లాలని మోదీ అన్నారు. అంతకు ముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు.

పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు.

AADAB HYDERABAD からのその他のストーリー

AADAB HYDERABAD

AADAB HYDERABAD

డిసెంబర్ ఒకటిన సమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

హైదరాబాద్ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ ఒకటిన “ఛలో సమాచార భవన్\" హైదరాబాద్ మాసబ్ రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్(సమాచారభవన్ ఎదుట జర్నలిస్టుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య తెలిపారు. శనివారం ఆయన ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం

time to read

1 min

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఐబొమ్మ, బప్పం పేర్ల వెనుక అసలు కథ

- సాంకేతిక సమస్య కారణంగా బలపం పేరునే బప్పంగా పెట్టినట్లు వెల్లడి - ముగిసిన ఐ-బొమ్మ రవి రెండో విడత కస్టడీ

time to read

1 min

30-11-2025

AADAB HYDERABAD

ఢిల్లీ పేలుడు నిందితులకు..మరో పదిరోజుల జ్యుడిషియల్ కస్టడీ

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనయి, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథెర్, డాక్టర్ సహీన్ సయీద్, ముఫ్తో ఇర్ఫాన్ అహ్మద్ వాగామ్లకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పాటియాలా హౌస్ కోర్టు శనివారంనాడు ఆదేశించింది.

time to read

1 min

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

డిసెంబర్ 19వ తేదీ వరకూ ఈ సమావేశాలు 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు.. రాజ్నాథ్ అధ్యక్షతన నేడు అఖిలపక్ష భేటీ..

time to read

1 mins

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సంబురంగా దీక్షా దీవస్

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ వేడుకలు

time to read

1 min

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు..

అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం • ఫేక్ కాల్స్ ఎత్తి సమాచారం ఇవ్వరాదు • 1930కు ఫిర్యాదు చేయాలి • ప్రజలను అప్రమత్తం చేసిన సిటీ సైబర్ క్రైమ్

time to read

1 mins

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఏకగ్రీవాలలో మైసిగండి గ్రామ తీరే వేరయ..

- ఏకగ్రీవం చేసే అనవయితీ కొనసాగిద్దాం - ఏకగ్రీవంతో ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు - టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

time to read

1 min

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

నవంబర్ 30 2025

time to read

1 min

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మరోవిధంగా సాయం చేసాం..

అమృత్ పథకం కింద వరంగల్కు రూ.874 కోట్లు వరంగల్ పర్యటనలో మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

time to read

1 min

30-11-2025

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సర్పంచ్ పదవికి పోటీలో మాజీ మావోయిస్ట్

• శివంగలపల్లి సర్పంచ్ స్థానానికి పోటీకి సిద్ధం • 2023 సంవత్సరంలో లొంగిపోయిన జ్యోతి

time to read

1 min

30-11-2025

Listen

Translate

Share

-
+

Change font size