試す 金 - 無料
గొర్రెల స్కాం..1000 కోట్లు
AADAB HYDERABAD
|02-08-2025
• కాగ్ నివేదిక ప్రకారం 7 జిల్లాల్లో 253.93 కోట్లు • 33 జిల్లాల్లో వెయ్యికోట్ల పైమాటేనంటున్న ఈడీ • ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ 8 9.00
-
• గొర్రెల పథకంలో అవినీతి అక్రమాలు
• పక్కదారిమళ్లిన పథకం నిధులు
• ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్కు కూడా వినియోగం
• 200పైగా బ్యాంకు ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్
• 31 మొబైల్ ఫోన్లు 20 సిమ్ కార్డులు స్వాధీనం
తెలంగాణలో ప్రభుత్వ పథకాలు కుదేలవుతున్నాయి. అనడానికి మంచి ఉదాహరణగా మారింది."గొర్రెల పంపిణీ పథకం".ప్రభుత్వ నిధులు వాస్తవ లబ్ధిదారులకు వెళ్లకుండా మధ్యవర్తుల, నకిలీ ఖాతాల దారుల చేతుల్లోకి చేరాయి. ఇప్పుడది కేవలం పథకం కాదు, రూ. 1000 కోట్ల కుంభకోణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ 01 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణలో గతంలో అమలైన గొర్రెల పెంపక అభివృద్ధి పథకంలో భారీ అవినీతికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కీలక ఆధారాలను వెలికితీస్తున్నాయి. వేల కోట్ల నిధుల మాయం, లబ్ధిదారుల పేరుతో నకిలీ ఖాతాల్లోకి నిధుల మళ్లింపు, అధికారులు సహకారంతో జరుగిన ముడుపుల వ్యవహారాలపై స్పష్టత వస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన ముఠా వ్యవస్థీకంగా పని చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణాన్ని లోతుగా తవ్వుతున్న కేంద్రం అధికార యంత్రాంగం, ఇటీవల రాష్ట్ర రాజధానిలోని ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో ప్రభుత్వ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తుల నివాసాలతో పాటు, పథకం అమలులో నేరుగా ప్రమేయం ఉన్న మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు.
このストーリーは、AADAB HYDERABAD の 02-08-2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
తెలంగాణలో 8 మంది ఐఏఎస్ ల బదిలీలు
• అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ • గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మిషన అనితా రామచంద్రన్ కు అదనపు బాధ్యతలు
1 min
01-11-2025
AADAB HYDERABAD
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహానీయుడు పటేల్
పటేల్ దేశాన్ని ఏకం చేశారు : పీఎం మోడీ
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
రూ.1,031 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల నిధుల విడుదల చేస్తూ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
1 min
01-11-2025
AADAB HYDERABAD
ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటాం
• మొంథా తుఫాన్ తో 12 జిల్లాల్లొ తీవ్రంగా నష్టం వాటిల్లింది • పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు అందించాలి.
2 mins
01-11-2025
AADAB HYDERABAD
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ఏకమైన విరోధులు
• దక్షిణ కొరియా వేదికగా చైనా, అమెరికా నేతల భేటీ • జిన్పింగ్తో భేటీ అద్భుతంగా సాగిందన్న ట్రంప్
1 mins
31-10-2025
AADAB HYDERABAD
రహదారి నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్
పారదర్శకతకు పెద్దపీట వేసే యోచన నిర్మాణ వ్యవహారాలపై ప్రజలు తెలుసుకునే అవకాశం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
1 min
30-10-2025
AADAB HYDERABAD
అవసరమైతే తప్పు..రా బయటకు రావొద్దు
వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దు.. పంటల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
1 min
30-10-2025
AADAB HYDERABAD
నష్టం జరగొద్దు
అధికారులు, రక్షణ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..
1 mins
30-10-2025
AADAB HYDERABAD
ముంచుకొస్తున్న మొంథా
0 తెలంగాణ దిశగా కదులుతున్న తుఫాను 0 వాయుగుండంగా మారే అవకాశం
1 min
30-10-2025
Listen
Translate
Change font size

