試す 金 - 無料
మా కళాశాల... ఒక ఓపెన్ చెరసాల....
Suryaa Sunday
|August 24, 2025
నేను 1983 లో ఏపీ గురుకుల జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లో సీటు దొరికింది అని తెలిసిన వెంటనే ఇదే ఫీల్ అయ్యాను.
నేను 1983 లో ఏపీ గురుకుల జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లో సీటు దొరికింది అని తెలిసిన వెంటనే ఇదే ఫీల్ అయ్యాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం.. అందరి అభినందనలు అందుకుంటూ ఉ ద్వేగం.. లైఫ్ సెటిల్ అయిపోతుందని ధైర్యం. స్కూల్ లో విన్నంత మేరకు, ర్యాగింగ్ ఉంటుందేమోనని.. సందేహం. వెరసి నవరసాలతో ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జున సాగర్ కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాల లో గడిపిన మూడేళ్ల రోజుల్ని సెంట్రల్ జైలు గా భావించిన నేను,' ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలు లా ఉ ండొచ్చ' ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను. అంతదాకా, అంటే స్కూల్ లో, మిత్రులతో బాగానే కలిసిపోయినా, అక్కడి క్రమశిక్షణ, జీవితంలో మొదటిసారి ఇంటికి చాలా దూరంలో ఉండాల్సిరావడం, ఊరి బడిలో ఆముదం వృక్షం లా బతికి, ఇక్కడ మామూలు మొక్కయిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. నిరంతరం హెూమ్ సిక్ నెస్ పీడిస్తుండేది. ఉన్నంతలోనే అల్లరి, ఉ పశమనం వెతుక్కొనేది.
このストーリーは、Suryaa Sunday の August 24, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Suryaa Sunday
పొల్లాయి గింజలు (కథ)
వీడ్కోలు చెప్పి ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ వెయిటింగ్ లాంజ్ లోకి ప్రవేశించాడు.
5 mins
May 24, 2026
Suryaa Sunday
‘వసుధైక కుటుంబం’.. మానవతా పరిమళం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'!
సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం.
2 mins
May 24, 2026
Suryaa Sunday
పెళ్లి తర్వాత “డిస్టెన్స్ మోడ్" ఎందుకు ఆన్ అవుతుంది?
పెళ్లి జీవితంలో కొన్నిసార్లు ప్రేమ ఉన్నా కూడా దగ్గరితనం తగ్గిపోతుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
సారీ... చెప్పేదే లేదు. (కథ)
అన్నింటికన్నా కష్టమైన పని సారీ చెప్పడమే. అహం విడిచి ఒక్కసారి సారీ అనేస్తే చాలా తగువులు సమసిపోతాయి. మంచి బంధాలు నిలుస్తాయి.
3 mins
May 24, 2026
Suryaa Sunday
సంతోషం మరియు శాంతి
ప్రాచీన భారతీయ వాఙ్మయం కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, అవి అద్భుతమైన 'మానసిక శాస్త్ర' నిఘంటు వులు.
3 mins
May 24, 2026
Suryaa Sunday
Puzzle- Solution
Puzzle- Solution
1 min
May 24, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

