మా కళాశాల... ఒక ఓపెన్ చెరసాల....
August 24, 2025
|Suryaa Sunday
నేను 1983 లో ఏపీ గురుకుల జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లో సీటు దొరికింది అని తెలిసిన వెంటనే ఇదే ఫీల్ అయ్యాను.
నేను 1983 లో ఏపీ గురుకుల జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లో సీటు దొరికింది అని తెలిసిన వెంటనే ఇదే ఫీల్ అయ్యాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం.. అందరి అభినందనలు అందుకుంటూ ఉ ద్వేగం.. లైఫ్ సెటిల్ అయిపోతుందని ధైర్యం. స్కూల్ లో విన్నంత మేరకు, ర్యాగింగ్ ఉంటుందేమోనని.. సందేహం. వెరసి నవరసాలతో ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జున సాగర్ కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాల లో గడిపిన మూడేళ్ల రోజుల్ని సెంట్రల్ జైలు గా భావించిన నేను,' ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలు లా ఉ ండొచ్చ' ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను. అంతదాకా, అంటే స్కూల్ లో, మిత్రులతో బాగానే కలిసిపోయినా, అక్కడి క్రమశిక్షణ, జీవితంలో మొదటిసారి ఇంటికి చాలా దూరంలో ఉండాల్సిరావడం, ఊరి బడిలో ఆముదం వృక్షం లా బతికి, ఇక్కడ మామూలు మొక్కయిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. నిరంతరం హెూమ్ సిక్ నెస్ పీడిస్తుండేది. ఉన్నంతలోనే అల్లరి, ఉ పశమనం వెతుక్కొనేది.
هذه القصة من طبعة August 24, 2025 من Suryaa Sunday.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Suryaa Sunday
Suryaa Sunday
చైర్మన్ తో ముఖాముఖి
చైర్మన్ తో ముఖాముఖి
2 mins
January 04, 2026
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం - పాత్రలు
2 mins
January 04, 2026
Suryaa Sunday
ఆర్థికవేత్తలకే గురువు మన్మోహన్ సింగ్
లెజెండ్
2 mins
January 04, 2026
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.
2 mins
December 14, 2025
Suryaa Sunday
బుడత
బుడత
1 min
December 14, 2025
Suryaa Sunday
వేమన పద్యం
వేమన పద్యం
1 min
December 14, 2025
Suryaa Sunday
ink saving Eco
ink saving Eco
1 min
December 14, 2025
Suryaa Sunday
బాలల కథ
పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.
1 min
December 14, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
సూర్య www.suryaa.com
1 min
December 14, 2025
Suryaa Sunday
పిల్లలపై ఇటువంటి మాటల ప్రభావం
ఎనిమిదేళ్ల వయసు అంటే భావోద్వేగాల బిల్డింగ్ స్టేజ్. ఈ దశలో తల్లిదండ్రుల మాటనినిజలుగా, నినియమంగా, నిప్రపంచలుగా పిల్లల మనసులో ఇమిడిపోతాయి.
1 mins
December 14, 2025
Listen
Translate
Change font size
