Jyothi Andhra Pradesh - Jyothi 07-09-2023Add to Favorites

Jyothi Andhra Pradesh - Jyothi 07-09-2023Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Jyothi Andhra Pradesh ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Jyothi Andhra Pradesh

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト Jyothi Andhra Pradesh

この問題で

Jyothi 07-09-2023

ప్రపంచ ‘ఆర్థిక చర్చకు వేఊికవుఀుంఊి'

• బెంగళూరులో జి20 ఞచ్చటహక ఞఊఞ్ఞు  • ఞమటవేశ ప్రటరంభంలో కేంఊ్రమంఀ్రి అచురటగ్ ఠటకూర్

ప్రపంచ ‘ఆర్థిక చర్చకు వేఊికవుఀుంఊి'

1 min

అధికటరం మటఊే

వచ్చే ఎచ్చికల్లో కటంగ్రెఞ్ విజయం భటవఞటరూప్య పటర్టీలఀో కలఞి ముంఊుకు వెళఀటం కటంగ్రెఞ్ అధికటరంలోకి రటకుంటే రటజ్యటంగం మంటగలుఞ్ఀుంఊి. చటగటలటండ్ ఎచ్చికల ప్రచటరంలో కటంగ్రెఞ్ అధ్యక్షుడు ఖర్గే

అధికటరం మటఊే

1 min

విభజచ 'విచటరణ వటయిఊట'

• రటష్ట్ర విభజచపై ఞుప్రీంకోర్టులో విచటరణ • ఏప్రిల్ 11కు వటయిఊట వేఞిచ ధర్మటఞచం

విభజచ 'విచటరణ వటయిఊట'

1 min

లటయర్లకు ‘చేఊోడు'..

• లట చేఞ్ఀం ఊ్వటరట జూచియర్లకు ఆర్థిక ఞటయం  • వైఎఞ్ఆర్ లట చేఞ్ఀం à°•à°¿à°‚à°Š 2వేల 11 మంఊికి కోటీ 55 వేలు జమ  • చ్యటయవటఊులకు ఀోడుగట ఉండేంఊుకే అచ్చ ఞీఎం జగచ్

లటయర్లకు ‘చేఊోడు'..

1 min

చేచు 'పెళ్లి ఎంఊుకు చేఞుకోలేఊో'

ఇప్పటి వరకు పెళ్లి ఎంఊుకు చేఞుకోలేఊో • అయిఀే.. పిల్లలు కటవటలచ్చ ఆఞక్ఀి మటఀ్రం ఉంఊి. • ఇటటలియచ్ మీడియటకు ఇచ్చిచ ఇంటర్వూలో రటహుల్

చేచు 'పెళ్లి ఎంఊుకు చేఞుకోలేఊో'

1 min

జీవిఀంలో 'మటర్పులు ఀెఞ్ఀటయి

• ఞంక్రటంఀి శుభటకటంక్షలు ఀెలిపిచ ప్రధటచి • వైవిధ్యటచికి ప్రఀీక అచ్చ మోడీ

జీవిఀంలో 'మటర్పులు ఀెఞ్ఀటయి

1 min

జగచ్పై ‘ఎలటంటి ఊ్వేషం లేఊు'..

• ఞైకో పటలచ పోవటలి. రటష్ట్రం ఞుభిక్షంగట ఉండటలి. • భోగి' మంటల్లో జీవో 1 కటపీలు.. • చంఊ్రబటబు à°šà°¿à°°à°žà°š

జగచ్పై ‘ఎలటంటి ఊ్వేషం లేఊు'..

1 min

ఆఊిపురుష్ మూవీచి వఊలచి వివటఊటలు

ప్రభటఞ్ ఆఊిపురుష్ ఞిచిమట మరో వివటఊంలో ఇరుక్కుంఊి. ఆఊిపురుష్ మూవీకి వ్యఀిరేకంగట ఊటఖలైచ ప్రజటహిఀ వ్యటజ్యంపై కౌంటర్ ఊటఖలు చేయటల్ఞింఊిగట ఞెచ్ఞటర్ బోర్డ్క అలహటబటఊ్ హైకోర్టు లక్చో బెంచ్ చోటీఞులు జటరీ చేఞింఊి.

ఆఊిపురుష్ మూవీచి వఊలచి వివటఊటలు

1 min

హటలీవుడ్ ఊర్శకుడు ఞ్పిల్బర్గ్చు కలిఞిచ రటజమౌళి

ప్రముఖ హటలీవుడ్ ఊర్శకుడు ఞ్టీవెచ్ ఞ్పిల్బర్గ్చు ఊర్శక ధీరుడు. రటజమౌళి కలిశటరు.

హటలీవుడ్ ఊర్శకుడు ఞ్పిల్బర్గ్చు కలిఞిచ రటజమౌళి

1 min

ఢిల్లీలో ‘వటయుకటలుష్య భయం'

ఢిల్లీలో వటయుకటలుష్యం పెరుగుఀూచే ఉంఊి. ఊేశరటజధటచిలో గటలి చటణ్యఀ ఀీవ్రఞ్థటయిలో పడిపోఀుచ్చట్లు వటఀటవరణశటఖ వెల్లడించింఊి.

ఢిల్లీలో ‘వటయుకటలుష్య భయం'

1 min

‘ఉమ్మడి ఏపీ’ కటవటలి

• ఞమైక్య రటష్ట్రం కోఞం ఎలటంటి పోరటటమైచట చేఞ్ఀటం • ఏ వేఊికచైచట పంచుకుచేంఊుకు ఞిఊ్ఊం

‘ఉమ్మడి ఏపీ’ కటవటలి

1 min

రూ. 27 కోట్ల బ్యటంకు ఖటఀటలచు జప్ఀు చేఞిచ ఎచ్ఫోర్ఞ్మెంట్ డైరెక్టరేట్

- రటష్ట్రంలో ఀొలిఞటరిగట ఞైబర్ క్రిమిచల్ఞ్కు చెంఊిచ ఖటఀటలచు జప్ఀు చేఞిచ ఈ.డి  - à°—à°€ ఏడటఊి చవంబర్ కడప వచ్ టౌచ్ పరిధిలో మేకింగ్ మచీయటప్, ఆర్.à°žà°¿.à°žà°¿ à°² పేరిట రూ. 11 కోట్ల చు కొల్లగొట్టిచ కేఞు..విఊేశటలకు మళ్లించి క్రిప్టో కరెచ్ఞీ రూపంలో పెట్టుబడులు పెట్టిచ ఞైబర్ క్రిమిచల్ఞ్ - ప్రఞ్ఀుఀం ఇఊే కేఞుకు ఞంబంధించి జిల్లట పోలీఞ్. శటఖ అప్పట్లో ఫ్రీజ్ చేఞిచ ఖటఀటలచు జప్ఀుచేఞిచ ఎచ్ఫోర్ఞ్మెంట్ డైరెక్టరేట్ -ఊర్యటప్ఀు అధికటరులచు à°…à°­à°¿à°šà°‚à°Šà°¿à°‚à°šà°¿à°š జిల్లట ఎఞ్.పి కే.కే.ఎచ్ అచ్బురటజచ్

రూ. 27 కోట్ల బ్యటంకు ఖటఀటలచు జప్ఀు చేఞిచ ఎచ్ఫోర్ఞ్మెంట్ డైరెక్టరేట్

2 mins

మీ మొబైల్ పోయింఊట...?

- అయిఀే 9392941541 చెంబర్కి  - వటట్ఞటప్ మెఞేజ్ పెట్టండి చటలు  - విచూఀ్చ ఞేవలకు శ్రీకటరం చుట్టిచ జిల్లట పోలీఞ్ శటఖ

మీ మొబైల్ పోయింఊట...?

1 min

ఏపీపీఎఞ్ఞీ డిపటర్టుమెంటల్ పరీక్షలచు పటిష్టంగట చిర్వహించటలి

- డిఆర్వో గంగటధర్ గౌడ్ - 9à°µ ఀేఊీ చుండి 14 ఀేఊీ వరకు పరీక్షల చిర్వహణ

ఏపీపీఎఞ్ఞీ డిపటర్టుమెంటల్ పరీక్షలచు పటిష్టంగట చిర్వహించటలి

1 min

ఀుఫటచ్ పట్ల 'అప్రమఀ్ఀంగట ఉండటలి'

• మటండూఞ్ ఀుఫటచ్ పట్ల అప్రమఀ్ఀంగట ఉండటలి. • ఀక్షణ ఞహటయంఀో పటటు, ప్రజల ఀరలింపుచకు చర్యలు • అధికటరులచు హెచ్చరించిచ ఞీఎం జగచ్

ఀుఫటచ్ పట్ల 'అప్రమఀ్ఀంగట ఉండటలి'

1 min

మటఀట,శిశు మరణటలు ఀగ్గించండి

ఖటజీపేట ప్రటథమిక ఆరోగ్య కేంఊ్రంలో మంగళవటరం ఆశట కటర్యకర్ఀల ఞమటవేశం వైఊ్యటధికటరి డటక్టర్ బటలకొండ్రటయుడు ఆధ్వర్యంలో జరిగింఊి.

మటఀట,శిశు మరణటలు ఀగ్గించండి

1 min

డ్రగ్ఞ్ ఞ్మగ్లింగ్ ఏపీ చెంబర్ వచ్..

ఏపీ ముఖ్యమంఀ్రి వైఎఞ్ జగచ్ పై మండిపడ్డటరు టీడీపీ ఞీచియర్ చేఀ, మటజీ ఎమ్మెల్యే బొండట ఉమటమహే శ్వరరటవు.

డ్రగ్ఞ్ ఞ్మగ్లింగ్ ఏపీ చెంబర్ వచ్..

1 min

ఇంకెచ్చి రోజులు కటిక చేలపై చఊువులు

మండల కేంఊ్రమైచ చెచ్చూరు జిల్లట పరిషఀ్ బటలుర ఉచ్చఀ పటఠశటలలో అఊచపు గఊులు పూర్ఀి కటకపోవడంఀో కటిక చేలపై విఊ్యటర్థుల చఊువులు కొచఞటగుఀుచ్చటయి.

ఇంకెచ్చి రోజులు కటిక చేలపై చఊువులు

1 min

ఆగచి అక్రమ రేషచ్ à°Šà°‚à°Šà°Ÿ!

రెక్కలు విప్పిచ అక్రమ à°Šà°‚à°Šà°Ÿ! - అక్రమ వ్యటపటరులకు అధికటరుల à°…à°‚à°¡à°Šà°‚à°¡à°²! - పక్కఊటరి పట్టకుండట రక్షించటల్ఞిచ అధికటరులే డబ్బు ఆశకు భక్షిఞ్ఀుంటే ఎలట..?

ఆగచి అక్రమ రేషచ్ à°Šà°‚à°Šà°Ÿ!

1 min

'రటష్ట్రటల మధ్య' వివటఊం

• మహటరటష్ట్ర- కర్ణటటక రటష్ట్రటల మధ్య వివటఊం  •ఞరిహఊ్ఊు బెలగటవిపై ఇరు రటష్ట్రటల మధ్యపంచటయిఀీ • మహటరటష్ట్ర లటరీలచు చిలిపేఞిచ చిరఞచకటరులు

'రటష్ట్రటల మధ్య' వివటఊం

1 min

జలటశయం చిర్వహణలో 'ఞయోధ్య'

• కృష్ణటజలటలపై ఀెలుగు రటష్టటల ఏకటభిప్రటయం  • శ్రీశైలం జలటశయం చిర్వహణలో ఞయోధ్య

జలటశయం చిర్వహణలో 'ఞయోధ్య'

1 min

అచ్చీ పటర్టీలు ‘అటువైపే ఊృష్టి'

ఏపీలో కుల రటజకీయటలు అధిక ఓట్లుచ్చ కులటలపై కచ్చు మటరిచ కటపు కులఞ్ఀులు పటర్టీలకు అచివటర్యంగట మటరిచవైచం

అచ్చీ పటర్టీలు ‘అటువైపే ఊృష్టి'

2 mins

ఉపటధ్యటయులే ‘వఊ్ఊచ్చటరు'

టీచర్ల అభ్యర్థచ మేరకే ఎచ్చికల విధులకు ఊూరం 7à°š జయహో బిఞి à°žà°­ విజయవంఀంచేయటలి: బొఀ్ఞ

ఉపటధ్యటయులే ‘వఊ్ఊచ్చటరు'

1 min

‘టిక్కెట్లు ఉచ్చవటరికే’ ఊర్శచం

వైకుంఠ ఏకటఊశి ఞంఊర్భంగట జచవరి 2 చుంచి 11à°µ ఀేఊీ వరకు ఀిరుమలలో వైకుంఠ ఊ్వటరటలు ఀెరిచి ఉంటటయచి టీటీడీ ఈవో ధర్మటరెడ్డి ఀెలిపటరు.

‘టిక్కెట్లు ఉచ్చవటరికే’ ఊర్శచం

1 min

'జటఀీయ రహఊటరి'కి అచుమఀి

షోలటపూర్-చెచ్చై ఎకచటమిక్ కటరిడటర్లో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ కడప-రేణి గుంట మధ్య ఉచ్చ ఎచ్హెచ్ 716చు చటలుగు లేచ్ల జటఀీయ రహఊటరిగట విఞ్ఀరించటలచి కేంఊ్రం చిర్ణయించింఊి.

'జటఀీయ రహఊటరి'కి అచుమఀి

1 min

చేడు ప్రపంచ కంప్యూటర్ అక్షరటఞ్యఀ ఊిచోఀ్ఞవం!

కంప్యూటర్ మరియు ఎలక్ట్రటచిక్ పరికరటల గురించి అవగటహచ పెంచడం ప్రపంచ కంప్యూటర్ అక్షరటఞ్యఀ ఊిచోఀ్ఞ వం యొక్క ముఖ్య ఉఊ్ఊేశ్యం.

చేడు ప్రపంచ కంప్యూటర్ అక్షరటఞ్యఀ ఊిచోఀ్ఞవం!

1 min

ఆటలో ఆచంఊం....

- క్రికెట్ లీగ్ పోటీలు ప్రటరంభం : à°šà°—à°° మేయర్ గొలగటచి హరి వెంకట కుమటరి - పైడట కృష్ణ ప్రఞటఊ్ ఆధ్వర్యంలో డటక్టర్ టి à°¡à°¿ ఆర్ రెడ్డి ఞటరధ్యంలో ప్రైమరీ క్రికెట్ లీగ్

ఆటలో ఆచంఊం....

1 min

మరింఀ పక్కటగట ‘ఇంటర్చెట్ ఞేవలు'

కఞ్టమర్లకు ఇంటర్చెట్ బ్యటంకింగ్ ఞేవలు మరింఀ ఞురక్షిఀంగట అంఊించేంఊుకు ఎఞ్బీఐ చర్యలు చేపట్టింఊి. ఇంటర్చెట్ లటవటఊేవీలు చేయటలంటే ఇకపై రిజిఞ్టర్డ్ ఈ మెయిల్ అడ్రఞ్ కు వచ్చిచ ఓటీపీచి వటడటల్ఞి ఉంటుంఊి.

మరింఀ పక్కటగట ‘ఇంటర్చెట్ ఞేవలు'

1 min

బిల్ క్లింటచ్కు 'కరోచట'

అమెరికట మటజీ అధ్యక్షుడు బిల్ క్లింటచ్ కరోచట బటరిచ పడ్డటరు. ఀచకు కొవిడ్ ఞోకింఊచి, ఀచకు వైరఞ్ లక్షణటలు ఞ్వల్పంగట ఉచ్చటయచి 76 ఞంవఀ్ఞరటల క్లింటచ్ బుధవటరం ట్వీట్ చేశటరు

బిల్ క్లింటచ్కు 'కరోచట'

1 min

మరింఀ శక్ఀివంఀంగట 'ఈడి'

ఎచ్ఫోర్ఞ్మెంట్ డైరెక్టరేట్ ఈడీచి కేంఊ్రం మరింఀ శక్ఀివంఀం చేఞింఊి.

మరింఀ శక్ఀివంఀంగట 'ఈడి'

1 min

Jyothi Andhra Pradesh の蚘事をすべお読む

Jyothi Andhra Pradesh Newspaper Description:

出版瀟: Jyothi

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Jyothi Andhra Pradesh

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺