Grihshobha - Telugu - November 2020Add to Favorites

Grihshobha - Telugu - November 2020Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Grihshobha - Telugu ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Grihshobha - Telugu

1幎 $4.99

保存 58%

この号を賌入 $0.99

ギフト Grihshobha - Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

Grihshobha Telegu weaves in its features the silken finesse of the Telugu tradition, art, culture and music without losing sight of the great strides its women has achieved in various walks of life.

క్యటజువల్ డ్రెఞ్ఞుచు ఞ్టయిలిచ్గట మటర్చండిలట

అవుటింగ్ లేఊట మూవీ డేలో ఞూపర్గట కచపడటలచుకుంటే ఆ పఊ్ధఀి మేము మీకు చెబుఀటము....

క్యటజువల్ డ్రెఞ్ఞుచు ఞ్టయిలిచ్గట మటర్చండిలట

1 min

ఞమటచటర ఊర్శచం

ఉఀ్ఀర అమెరికట పండుగ 'థ్యటంక్ఞ్ గివింగ్' ఞంఊర్భంగట లక్షల ఞంఖ్యలో ఉష్ణ పక్షులచు చంపేఞ్ఀుంటటరు.

ఞమటచటర ఊర్శచం

1 min

చ్యవచ్ ప్రటశ్ ఀో ఇమ్యూచిటీచి పెంచుకోండి

ఇమ్యూచిటీచి పెంచే చ్యవచ్ ప్రటశ్ ప్రయోజచటల గురించి ఀప్పక ఀెలుఞుకోండి

చ్యవచ్ ప్రటశ్ ఀో ఇమ్యూచిటీచి పెంచుకోండి

1 min

లోపలి చుంచి ఊృఢంగట ఉండండి

యవ్వచం, చురుకుఊచటచ్చి చిలిపి ఉంచుకోవటంలో ఈ విషయటలు మీకు ఀప్పక ఉపయోగపడఀటయి.

లోపలి చుంచి ఊృఢంగట ఉండండి

1 min

హెల్ఊీ ప్రెగ్చెచ్ఞీకి ఇలట ప్లటచ్ చేఞుకోండి

గర్భధటరణకు ముంఊు, ఀర్వటఀ ఈ విషయటలచు గుర్ఀుంచుకుంటే మీరు, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యటచ్చి అంఊించవచ్చు.

హెల్ఊీ ప్రెగ్చెచ్ఞీకి ఇలట ప్లటచ్ చేఞుకోండి

1 min

మీరే ఞ్వయంగట ఐ మేకప్ చేఞుకోండి

మీరు కూడట ఐ మేకప్ చు ఞ్వయంగట చేఞుకోవచ్చు. ఇలట ఞ్పెషల్ à°—à°Ÿ చేఞి పటర్టీలో మీరు రటయల్ à°—à°Ÿ కచిపించవచ్చు

మీరే ఞ్వయంగట ఐ మేకప్ చేఞుకోండి

1 min

ఇచ్చర్ వేర్ కొచేటప్పుడు జటగ్రఀ్ఀ

ఞంకోచం కటరణంగట లోఊుఞ్ఀుల ఎంపిక, చటణ్యఀలో రటజీపడిచట్లయిఀే ఞమఞ్యలు ఎఊుర్కోవటల్ఞి à°µ ఞ్ఀుంఊి.

ఇచ్చర్ వేర్ కొచేటప్పుడు జటగ్రఀ్ఀ

1 min

ఫెఞ్టివ్ ఞీజచ్లో ఞరికొఀ్ఀ హెయిర్ లుక్ఞ్

ఇక్కడ ఇచ్చిచ 5 ఞులువైచ చిట్కటలు కేశటలకు అంఊటచ్చి ఇవ్వటంఀోపటటు ఞ్టయిలిష్ లుక్కులో కచపడేలట చేఞ్ఀటయి

ఫెఞ్టివ్ ఞీజచ్లో ఞరికొఀ్ఀ హెయిర్ లుక్ఞ్

1 min

బ్రెఞ్ట్ ఫీడింగ్ లో లటభటలు

ఀల్లిపటలు ఀల్లి, బిడ్డ ఇఊ్ఊరికి à°Žà°‚à°€ లటభఊటయకమో ఀప్పకుండట ఀెలుఞుకోండి

బ్రెఞ్ట్ ఫీడింగ్ లో లటభటలు

1 min

ఫెఞ్టివ్ ఞీజచ్‌కు కమ్మచి వంటకటలు

వెజిటబుల్ అప్పం

ఫెఞ్టివ్ ఞీజచ్‌కు కమ్మచి వంటకటలు

1 min

జుట్టుచి ఇలట ఞ్ట్రెయిట్ చేయండి

పర్ఞచటలిటీకి ఞ్ట్రెయిట్ హెయిర్ ఞ్టయిలిష్ లుక్కుచి ఇఞ్ఀుంఊి. à°•à°Ÿà°šà±€ జుట్టుచు ఞ్ట్రెయిటచింగ్ చేయడటచికి కేవలం 6 చెలలలోచే లేఊట ఞంవఀ్ఞరం లోపుగటచే వేల రూపటయలు ఖర్చు చేయవలఞి వఞ్ఀుంఊి.

జుట్టుచి ఇలట ఞ్ట్రెయిట్ చేయండి

1 min

భటరఀ్లోచూ ఇలటంటి కంపెచీలు ఉండటలి

విఊేశటల్లో ఀమ పెంపుడు జంఀువుల కోఞం ప్రజలు ప్రఀ్యేక జటగ్రఀ్ఀ ఀీఞుకుంటుంటటరు. మరి ఇఊి భటరఀ్ లోచూ ఞటధ్యం à°•à°Ÿà°Šà°Ÿ..

భటరఀ్లోచూ ఇలటంటి కంపెచీలు ఉండటలి

1 min

ఆపఊలు ఀెచ్చే అచవఞర ఀగటఊటలు

బయట కొచ్చి విషయటలు - ఇంటి వటఀటవరణటచ్చి, ప్రశటంఀఀచు భంగపరిచి, బలమైచ ఞంబంధటలచు మరుగుచ పడవేఞ్ఀటయి. అవేమిటో ఀప్పక ఀెలుఞుకోండి

ఆపఊలు ఀెచ్చే అచవఞర ఀగటఊటలు

1 min

పెఊ్ఊ వయఞులోచూ ఞంఀటచ ప్రటప్ఀిచిచ్చే టెక్చటలజీ

కెరీర్ కటరణంగట గర్భధటరణ ఆలఞ్యంగట పొంఊటలచుకుంటుచ్చటరట? లేక వయఞు అధికమవటం వల్ల గర్భం ధరించలేకపోఀుచ్చటరట? అయిఀే ఀప్పకుండట ఈ విషయటలు మీ కోఞమే.

పెఊ్ఊ వయఞులోచూ ఞంఀటచ ప్రటప్ఀిచిచ్చే టెక్చటలజీ

1 min

ఇంటి ఞ్థలటచ్చి బట్టే ఇంటీరియర్

బడ్జెట్, ఞ్థలటచికి ఀగిచట్లు ఇంటిచి అలంకరించుకోవడంలో ఈ చిట్కటలు మీకు ఎంఀో ఉపయోగపడఀటయి.

1 min

ఞెక్ఞ్ à°«à°Ÿà°‚à°Ÿà°žà±€ à°Žà°‚à°€ అవఞరం

రుక్మిణి, ఊేవేశ్ ప్రేమ వివటహం చేఞు కుచ్చటరు. à°•à°Ÿà°šà±€ రెండు ఞంవఀ్ఞరటల్లోచే ఇఊ్ఊరు ప్రేమ వేడిచి కోల్పోయటరు. వటరు విడటకుల కోఞం ఫ్యటమిలీ కోర్టుకు వెళ్లి చప్పుడు కోర్టు కొంఀకటలం కలిఞి ఉండమచి ఞలహట ఇచ్చింఊి. వీరి ఞ్చేహిఀులు కౌచ్ఞెలింగ్ ఀీఞుకోమచి ఞలహట ఇచ్చటరు. ఎంఊుకంటే వటరికి ఇఊ్ఊరి ప్రేమ గురించి బటగట ఀెలుఞు. చటలుగు చెలల కౌచ్ఞెలింగ్ ఀర్వటఀ మీరు గఀంలోకంటే ఎక్కువ ప్రేమచు రుచి చూఞటరు. ఇప్పుడు వీళ్లు ఫ్యటమిలీ కోర్టు చుంచి కేఞు వటపఞ్ ఀీఞుకుచ్చటరు. ఀమ ఀెలివి ఀక్కువఀచటచ్చి చింఊించుకుచ్చటరు.

ఞెక్ఞ్ à°«à°Ÿà°‚à°Ÿà°žà±€ à°Žà°‚à°€ అవఞరం

1 min

కౌగిలింఀలో 5ಲಕ హృఊయం

ఒక్కఞటరి కౌగిలించుకుచి చూడండి. ఞంఀోషంఀోపటటు బోలెడంఀ ఆరోగ్యం కూడట మీ ఞొంఀమవుఀుంఊి.

కౌగిలింఀలో 5ಲಕ హృఊయం

1 min

à°šà°Ÿà°š ఀప్ప మరో హటబీ లేఊు - అచుపమట పరమేశ్వరచ్

అప్ఞరఞ లటంటి à°…à°‚à°Šà°‚, ఆఀ్మ విశ్వటఞం à°šà°¿à°‚à°¡à°¿à°š అభిచయంఀో à°…à°‚à°Šà°°à°¿à°šà±€ ఞులువుగట ఆకట్టుకుచే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిచ్ అచుపమట పరమేశ్వరచ్. ఐఊేళ్ల క్రిఀం మలయటళం లో 'ప్రేమమ్' ఞిచిమటఀో కెరీర్ మొఊలు పెట్టి ఀెలుగులో 'అ ఆ'ఀో పరిచయమై అఀిఀక్కువ చిఀ్రటలఀోచే అగ్ర ఀటరగట ఎఊిగటరు. ప్రేమ, à°šà°Ÿà°š, జీవిఀం, ఞమటజంలటంటి ఏ అంశటల్లోచైచట ఆమెకు ఒక కచ్చిఀ మైచ అభిప్రటయం ఉంటుంఊి. చేఞే ప్రఀి ఞీచ్లో à°…à°‚à°•à°¿à°€ భటవటచ్చి ప్రఊర్శించే ఈ మలయటళ భటమకు రెండు పఊుల వయఞు ఊటటగటచే ఞిచిమట అవకటశటలు వరుఞకట్టటయి. ప్రఀి చిఀ్రంలో ఀచఊైచ ముఊ్రఀో ప్రేక్షకుల గుండెల్లో చిలిచిపోయే అచుపమట ఞిచిమట అవకటశటల కోఞం కటలేజీ చఊువులచు కూడట మధ్యలోచే వఊిలేఞటరు. ఎక్కడికి వెళ్లిచట , ఏంచేఞ్ఀుచ్చట చిఀ్యం అభిమటచులఀో కచెక్ట్ అవుఀూ ఞోషల్ మీడియట ఊ్వటరట ఀచ ఞంగఀులచు ఀెలియ చేఞ్ఀూ లక్షల్లో అభిమటచులచు ఞంపటఊించుకుచ్చటరు. పఊేళ్ల ఀర్వటఀ వెచక్కి ఀిరిగి చూఞ్ఀే ఫలటచట క్యటరెక్టర్ అఊ్భుఀంగట చేఞటచచి ప్రేక్షకులు చెప్పుకుచే పటఀ్రల కోఞం చిరంఀరం ఀపి ఞ్ఀుంటటచచి అంటుచ్చ మలయటళీ à°­à°Ÿà°® అచుపమట పరమేశ్వరచ్ ఇంటర్వ్యూ విశేషటలు...

à°šà°Ÿà°š ఀప్ప మరో హటబీ లేఊు - అచుపమట పరమేశ్వరచ్

1 min

Grihshobha - Telugu の蚘事をすべお読む

Grihshobha - Telugu Magazine Description:

出版瀟: Delhi Press

カテゎリヌ: Women's Interest

蚀語: Telugu

発行頻床: Monthly

Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺