ఫెస్టివ్ సీజన్‌కు కమ్మని వంటకాలు
Grihshobha - Telugu|November 2020
వెజిటబుల్ అప్పం

అప్పంకు కావలసిన పదార్థాలు:

• రవ్వ 1 కప్పు • పెరుగు 1/2 కప్పు • ఆవాలు 2 చిన్న చెంచాలు • నూనె 2 చిన్న చెంచాలు • కరివేపాకు కొంచెం • సన్నగా తరిగిన ఉల్లి 1 పెద్ద చెంచా • సన్నగా తరిగిన క్యారెట్-1 పెద్ద చెంచా, ఈనో తగినంత ఉప్పు రుచికి సరిపడా.

కూరకు కావలసిన పదార్థాలు:

• క్యాబేజీ రేకులు ఒకటిన్నర కప్పు • క్యారెట్ రేకులు ఒకటిన్నర కప్పు, సన్నగా తరిగిన ఉల్లికాడలు ఒకటిన్నర కప్పు ఉల్లిరేకులు ఒకటిన్నర కప్పు • షిమ్లా మిర్చి రేకులు ఒకటిన్నర కప్పు • సోయాసాస్ -1 చిన్న చెంచా హాట్ చిల్లీ గార్లిక్ సాస్-1 చిన్న చెంచా నూనె -1 చిన్న చెంచా కరివేపాకు కొంచెం • ఆవాలు -1 చిన్న చెంచా ఉప్పు తగినంత

తయారుచేసే పద్ధతి :

రవ్వను పెరుగులో వేసి బాగా గిలకొట్టండి. తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీలాంటి మిశ్రమం చేయండి. కాసేపు పక్కన పెట్టండి. రవ్వ ఉబ్బాక మిగిలిన సామగ్రి కలపండి. అప్పం మేకరను వేడి చేయండి. ఒక చిన్న ప్యాలో నూనె వేడి చేసి సగం కరివేప, సగం ఆవాల తాళింపు పెట్టి రవ్వలో వేయండి. ఈ మిశ్రమాన్ని చెంచాతో అప్పం మేకర్లోని గుంతల్లో వేయండి. సన్న సెగపై రెండువైపులా తిప్పుతూ కాల్చండి.

ఒక కడాయిలో నూనె వేడి చేసి కరివేప, ఆవాలు తాళింపు పెట్టండి. కూరలు, గులాబీ రంగు వచ్చేలా వేయించండి.ఇప్పుడు మొత్తం సాస్, ఉప్పు కలిపేయండి. వేడి అప్పలను ఈ తయారైన కూరలో కలిపేయండి. ఉల్లికాడ ముక్కలు వేసి వేడివేడిగా వడ్డించండి.

మభ్రూమ్ పాప్ కార్న్

కావలసిన పదార్థాలు :

• పుట్టగొడుగులు 10 -15 10 -15 అల్లం, వెల్లుల్లి పొడి అల్లం, వెల్లుల్లి పొడి 1 చిన్న చెంచా • ఉల్లి పొడి 1 చిన్న చెంచా • బ్రెడ్ క్రంబ్స్ 1 కప్పు • సన్నగా తరిగిన వెల్లుల్లి 1 చిన్న చెంచా నిమ్మకాయ -1 • కార్న్ ఫ్లోర్ 1 పెద్ద చెంచా • నూనె నూనె తగినంత,మిరియాల పొడి చిన్న చెంచా • తేనె 1 పెద్ద చెంచా.

తయారుచేసే పద్ధతి :

పుట్ట గొడుగుల్ని సగం సగం కట్ చేయండి. బ్రెడ్ క్రంబ్స్ ని ఒక ప్లేట్లో తీసుకోండి. మిగిలిన సామగ్రిని ఒక పెద్ద గిన్నెలో వేయండి. కొన్ని నీళ్లు పోసి మారినేషన్ తయారుచేయండి. ఈ మారినేషన్లో పుట్టగొడుగులు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క పుట్టగొడుగును తీసి బ్రెడ్ క్రంబ్స్ లో దూర్చండి. తయారైన మష్రూమ్ అన్నీ ఒక ట్రేలో పెట్టి 1-2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచండి. తర్వాత నూనెలో వేయించి చట్నీతో వడ్డించండి.

ఫ్రూట్ టోస్ట్

కావలసిన పదార్థాలు:

బ్రెడ్ ఫ్లైన్లు 9-10, • పైనాపిల్ సైన్లు 3-4 • యాపిల్ 1, బేరి పండు -1 • నలిపిన చీజ్ 1 కప్పు తేనె -1 పెద్ద చెంచా • మయోనైజ్ 1 పెద్ద చెంచా • ఒరిగెనో 1 చిన్న చెంచా • ఉప్పు తగినంత.

తయారుచేసే పద్ధతి :

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All

వెడ్డింగ్ గిఫ్ట్ ఏదైతే బాగుంటుంది?

వివాహ బహుమతుల ఎంపిక మీకు, పెళ్లి చేసుకుంటున్న వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ బంధుత్వం మేరకు ఎలాంటి కానుకలు ఇవ్వాలను కుంటున్నారో స్పష్టమవుతుంది. గిఫ్ట్ బాగుండాలి అనేది తప్పక దృష్టిలో పెట్టుకుంటూనే మీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా జాగ్రత్త పడాలి. మీకు వధువు లేదా వరుడి ఇష్టాలు తెలిసినట్లయితే ఆ ప్రకారమే గిఫ్ట్ కొనండి, ఇలా కాదంటే భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది అనిపించేవి ఇవ్వాలి.సంసారంలో వారికి పనికొచ్చే వస్తువులే ఇవ్వండి.లేకపోతే గిఫ్ట్ వాళ్ల ఇంట్లో మూలన పడి ఉంటుంది.

1 min read
Grihshobha - Telugu
February 2021

సక్సెస్ పొందాలంటే పర్సనాలిటీలో చేయాల్సిన మార్పులు

కఠిన శ్రమ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. కానీ మీకంటూ ప్రత్యేక ఐడెంటిటీ కూడా ఉండాలి. అందుకే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోండి ఇలా...

1 min read
Grihshobha - Telugu
February 2021

రొమ్ములో కణుపులన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు

మన దేశంలో రొమ్ముల్లో ఏర్పడే కణుపు మ లపై రెండు రకాల అభిప్రాయాలు సాధారణంగా ఉన్నాయి. మొదటిది జనం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేయటం, రెండోది తీవ్ర భయానికి లోనవటం. ఈ రెండు రకాల పరిస్థితులకు అవగాహన లోపమే కారణం. భారతదేశంలో మహిళల మరణాలకు అతి పెద్ద కారణాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ఇటీవలే ఒక అధ్యయనంలో తెలిసింది ఏమిటంటే లక్ష మరణాల్లో 25.8% మంది ఈ రోగం బారిన పడుతున్నారు. ఇందులో ప్రతి లక్షమంది రోగుల్లో 12.7% మంది మరణిస్తున్నారు. ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ మహిళల్లో ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన చాలా తక్కువగా ఉంది.

1 min read
Grihshobha - Telugu
February 2021

కరోనా కాలంలో ఆహార శుభ్రత చిట్కాలు

నిజానికి మనం పాటించే అపసవ్యమైన అలవాట్లే అనారోగ్యాన్ని కలిగి స్తుంటాయి. ఆహార శుభ్రత పై దృష్టి పెట్టకపోవటం, కలుషిత పదార్థాలు స్వీకరించటం వంటి కారణాలతో బ్యాక్టీరియా శరీరంలో ప్రవే శించి రోగాలు పుట్టిస్తుంది.

1 min read
Grihshobha - Telugu
February 2021

చిన్న ఇంటికి సొగసులు అద్దండిలా

మహిళలకు ఇంటి అలంకరణ చాలా ఇష్టం. ప్రతి వస్తువు పర్ఫెక్ట్ గా ఉండా లనుకుంటారు. కానీ రించేందుకు అందరికీ పూర్తి అవగాహన ఉండదు.ఏదో చూసి మీరు ఇంటిని అలంకరించు కుంటే, మీది చూసి మరొకరు ఇల్లు తీర్చిదిద్దు కుంటారు. ఫలితంగా చివరికి మీ ఇంటి అలకం రణలో ఎలాంటి కొత్తదనం కనపడదు. అందుకే ఇల్లు ఇతరుల ఇంటికంటే మరింత ప్రత్యేకంగా ఉండాలంటే ఈ పద్ధతులను పాటించండి.

1 min read
Grihshobha - Telugu
February 2021

ఇమ్యూనిటీ పెంచే 5 మసాలాలు

కరోనా కాలంలో ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు మరెక్కడో కాదు, ఇంటి వంటగదిలోనే దొరుకుతాయి. నేడు అందరిపైనా కరోనా వైరస్ భయం తీరుగాడుతోంది. ఇలాంటప్పుడు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలి.మనం ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఇమ్యూవిట్ బూస్ట్ చేసే పదార్థాలు మరెక్కడో కాదు, కిచెన్లోనే దొరుకుతాయి.

1 min read
Grihshobha - Telugu
February 2021

ఒత్తిడి తొలగించే 5 సులభమైన ఉపాయాలు

మీరు నిజానికి ఆరోగ్యంగా ఉండాలను కుంటున్నట్లయితే శరీరంతో పాటు మానసిక స్వస్థతపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చాలావరకు రోగాలు, శారీరక సమస్యలకు మానసిక భావోద్వేగ విషయాలతో సంబంధం ఉంటుంది. సాధారణంగా మనం వీటి మీద దృష్టి పెట్టం. ఉదాహరణకు 'ఫైబ్రోసైటిస్' తీసుకుందాం. దీనివల్ల కండరాల నొప్పి, నిద్ర మూడ్ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం దీర్ఘకాలికంగానూ ఉండొచ్చు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఆర్థరైటిస్, ఇన్ ఫెక్షన్ లేదా వ్యాయామం లేకపోవటం వంటివి.ఇలాంటప్పుడు శరీరంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి.

1 min read
Grihshobha - Telugu
February 2021

చర్మం పొడిబారకుండా కాపాడుకోవటం ఎలా? .

శీతాకాలంలో చర్మం, కేశాల సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇలాంటి సీజన్లో మనపై మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. చలి వాతావరణంలో శరీరంలోని భాగాల్లో ముఖ్యంగా జాయింట్స్ ఉన్న మోకాళ్లు, మోచేతి కీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో ఈ ప్రదేశాల్లో చర్మం పొడిబారి నలుపెక్కు తుంది. ఈ శరీర భాగాల్లో మృతకణాలు ఒక పొరగా ఏర్పడతాయి. దీన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం ఒక ఛాలెంజ్ లాంటిదే. ఈ భాగాల సరైన సంరక్షణతోనే చలికాలాన్ని సంతోషంగా గడిపేయగలరు.

1 min read
Grihshobha - Telugu
February 2021

ఎర్రగా బుర్రగా మార్చే ఎర్రని పండ్లు

ఎరుపు రంగు కూరగాయలు, పండ్లతో కలిగే ఈ ప్రయోజనాలు తప్పకుండా తెలుసుకోండి....

1 min read
Grihshobha - Telugu
February 2021

చిన్న పొదుపు పెద్ద లాభం

ఇటీవల మధ్య ప్రదేశ్ లోని ఛిద్ వాడా జిల్లాలో ఒక సంఘటన జరిగింది. స్కూలు పిల్లలు ఆడుతూ పాడుతూ దాదాపు కోటి రూపాయల డబ్బు పోగు చేసి అంద రినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పిల్లల్లో పొదుపు అలవాటు మొదలుపెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2007లో 'అరుణోదయ్ గుల్లక్' పథకం కింత ఇంత భారీ మొత్తాన్ని పోగు చేసారు.

1 min read
Grihshobha - Telugu
February 2021
RELATED STORIES

THE ELUSIVE ‘FEEL'

It takes a great horseman to develop and understand feel. However, finding feel doesn’t come easy. Al Dunning breaks down the things you need to know, both in and out of the saddle, to develop feel with your horse, and how it’ll help you better connect with him.

9 mins read
Horse and Rider
Spring 2021

Come Together

SOMETIMES IT’S EASY to get bogged down in negativity, especially coming out of 2020. We’re going through a pandemic, many of us haven’t seen our families in almost a year, and all the fun activities we used to do (horse related or not) have been rescheduled, canceled, or set aside for the time being.

3 mins read
Horse and Rider
Spring 2021

Welcome to the Herd

A tiny equine with big ears is just what this family needed.

3 mins read
Horse and Rider
Spring 2021

Making a Diagnosis

Is your horse lame? Learn why it’s important to do what it takes to make an accurate diagnosis before you treat.

9 mins read
Horse and Rider
Spring 2021

Groundwork for Yourself

You practice groundwork with your horse, but here you’ll learn how you can apply the same principles to yourself to become a more confident, effective rider in the saddle.

4 mins read
Horse and Rider
Spring 2021

SAMSUNG GALAXY S21 VS. iPHONE 12 THIS IS THE $800 PHONE TO BUY

THE FIGHT IS SURPRISINGLY CLOSE BUT THERE’S A CLEAR WINNER.

6 mins read
PCWorld
March 2021

Horse-Powered Reading

At Rise Canyon Ranch, horses are helping children learn to love reading.

4 mins read
Horse and Rider
Spring 2021

Cobra SC 201 Dash Cam: Outstanding video, GPS, cloud uploads

It’s easy to use, with great video, GPS, cloud uploads, and a 16GB SD card to get you going right away.

5 mins read
PCWorld
March 2021

Secrets to Correct a Sticky Backup

If your horse isn’t responsive in his feet when you ask him to back up, Bud Lyon’s insights can help.

3 mins read
Horse and Rider
Spring 2021

Porsche Design Acer Book RS: This stylish, blazingly fast laptop lives up to its name

The detachable display and 360-degree hinge of the original Porsche Design Book One are gone, now replaced by sheer speed.

10+ mins read
PCWorld
March 2021