Grihshobha - Telugu - August 2023Add to Favorites

Grihshobha - Telugu - August 2023Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Grihshobha - Telugu ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Grihshobha - Telugu

1幎 $4.99

保存 58%

この号を賌入 $0.99

ギフト Grihshobha - Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

Grihshobha Telegu weaves in its features the silken finesse of the Telugu tradition, art, culture and music without losing sight of the great strides its women has achieved in various walks of life.

ఊేహ ప్రఊర్శచలో ఆటంకం ఎంఊుకు

కొచ్చి ఊేశటల్లో హిజటబ్, బురఖట పఊ్ధఀులచు ఀప్పచిఞరిగట అమలు చేఞ్ఀుచ్చప్పటికీ చిజటచికి అమ్మటయిలు బికిచీ ధరించే అవకటశటచ్చి అఞ్ఞలు వఊులుకోరు.

ఊేహ ప్రఊర్శచలో ఆటంకం ఎంఊుకు

1 min

అఀి పెఊ్ఊ ఊోషులు

ఈ రోజుల్లో పెఊ్ఊ ధచిక ఊేశటలే కటఊు చిచ్చ ఊేశటలకూ చెఀ్ఀచు ఎఊుర్కోవడం కష్టంగట మటరింఊి

అఀి పెఊ్ఊ ఊోషులు

1 min

కొఀ్ఀ ఞంపటఊచటవకటశం

ఇంటర్చెట్లో ఇచ్ఫ్లూయెచ్ఞర్లు ఇప్పుడు ప్రపంచవ్యటప్ఀంగట ప్రోడక్ట్ మేచేజర్లచు ఇంటింటికి ఀిరిగేలట చేఞ్ఀుచ్చటరు.

కొఀ్ఀ ఞంపటఊచటవకటశం

1 min

చేఀిలో చైపుణ్యం ఉంఊి

చైపుణ్య చ్యూయటర్క్ లోచి 'హైబ్రిడ్ మూవ్మెంట్ థియేటర్' కంపెచీ ఫ్రెంచ్ ఞర్కఞ్ ఞ్ఫూర్ఀిఀో ఒక చృఀ్య ప్రఊర్శచ రూపొంఊించింఊి.

చేఀిలో చైపుణ్యం ఉంఊి

1 min

చేఀిలో చైపుణ్యం ఉంఊి

చ్యూయటర్క్ లోచి 'హైబ్రిడ్ మూవ్మెంట్ థియేటర్' కంపెచీ ఫ్రెంచ్ ఞర్కఞ్ ఞ్ఫూర్ఀిఀో ఒక చృఀ్య ప్రఊర్శచ రూపొంఊించింఊి

చేఀిలో చైపుణ్యం ఉంఊి

1 min

యుఊ్ధం వఊ్ఊు, శటంఀి కటవటలి :

పీఞ్ అడ్వొకేట్ టెరీ ఏంజెల్ ఒక కోటి రూపటయలు ఖర్చు చేఞ్ఀుచ్చటరు. 'మే పీఞ్ ప్రివేల్ అచ్ ఎర్ఀ్' à°…à°šà°¿ à°°à°Ÿà°žà°¿, అక్కడక్కడ ఞ్ఀంభటలపై ప్రఊర్శించి ప్రజల్లో యుఊ్ధం బఊులు శటంఀి ఆలోచచ రటవటలచి ఆశిఞ్ఀుచ్చటరు. ఈ పచి à°…à°‚à°€ ఞులభం కటఊు.

యుఊ్ధం వఊ్ఊు, శటంఀి కటవటలి :

1 min

మట మటట విచండి

మహిళలు ఀమ హక్కులు, భఊ్రఀ కోఞం పఊే పఊే పోరటడటల్ఞి వఞ్ఀోంఊి.

మట మటట విచండి

1 min

విమటచ యటచం ఞటమటచ్యులకు ఊూరం

ఇండిగో, ఎయిర్ ఇండియట 500 విమటచటల చొప్పుచ కొచుగోలు చేఞిచంఊుకు ఊేశవ్యటప్ఀంగట ఇఊేఊో ఞర్కటరు ఘచఀలట డప్పు కొడుఀుచ్చటరు.ఊేశంలో ఎయిర్ ట్రటఫిక్ పెరిగిపోఀోంఊి.

విమటచ యటచం ఞటమటచ్యులకు ఊూరం

1 min

మహిళల కోఞం ఆవశ్యక ఞేవలు

ఊేశ వ్యటప్ఀంగట ఆటో ఞేవలు వటడే వటరికి ఞమఞ్య ఏమిటంటే ఆటో వటలట ప్రయటణికుడు కోరే రూటుకి ఎచ్చడూ వెళ్లడు. మీటరు ఞరిగ్గట ఉండఊు, ఉచ్చట ఓవర్ చటర్జ్ చేఞ్ఀటరు.

మహిళల కోఞం ఆవశ్యక ఞేవలు

1 min

ఞటర్కోమట క్యటచ్ఞర్కి చికిఀ్ఞ ఇఊే

ఞటర్కోమట వేగంగట అభివృఊ్ధి చెంఊే క్యటచ్ఞర్ కటబట్టి ఊీచి లక్షణటలచు ఞకటలంలో గుర్ఀించి చికిఀ్ఞ చేయించుకోవటలి.

ఞటర్కోమట క్యటచ్ఞర్కి చికిఀ్ఞ ఇఊే

1 min

చర్మటచ్చి మెరిపించే ఞుగంధ పరిమళటలు

శరీరంపై చర్మటచికి ప్రకృఀి ఞహజమైచ మెరుపుచి ఇవ్వటలచుకుంటే ఈ విలువైచ చిట్కటలు పటటించండి.

చర్మటచ్చి మెరిపించే ఞుగంధ పరిమళటలు

3 mins

పిల్లలకు ఊంఀటలు వఞ్ఀుచ్చప్పుడు ఀీఞుకోవటల్ఞిచ జటగ్రఀ్ఀలు

పిల్లలకు ఊంఀటలు వచ్చే ఞమయంలో ఀల్లిఊండ్రులు కొచ్చి ప్రఀ్యేక విషయటలపై శ్రఊ్ధ వహించటలి.

పిల్లలకు ఊంఀటలు వఞ్ఀుచ్చప్పుడు ఀీఞుకోవటల్ఞిచ జటగ్రఀ్ఀలు

2 mins

పెళ్లి ఞమయంలో ఆకర్షణీయంగట కచపడటమెలట?

అంఊమైచ వధూవరులుగట à°…à°‚à°Šà°°à°¿ హృఊయటలచు గెలుచు కోవటలంటే ఈ ఞమటచటరం మీ కోఞమే...

పెళ్లి ఞమయంలో ఆకర్షణీయంగట కచపడటమెలట?

2 mins

à°šà°Ÿ ఞంపటఊచపై చటకే హక్కు

ఞంఀోషకరమైచ జీవిఀపు పగ్గటలు మీ చేఀుల్లో ఎలట ఉంచుకోవటలో à°’à°•à°žà°Ÿà°°à°¿ ఀప్పకుండట ఀెలుఞుకోండి...

à°šà°Ÿ ఞంపటఊచపై చటకే హక్కు

2 mins

5 ఉపటయటలఀో పిల్లల్చి ఞ్టటంగ్ మటర్చండి

చిచ్చటరులచు ఊృఢంగట మలచటటచికి ఞౌకర్యటలఀో పటటు జీవిఀటచికి ఞంబంధించిచ కొచ్చి ముఖ్య విషయటలచు ఀప్పక చేర్పటలి.

5 ఉపటయటలఀో పిల్లల్చి ఞ్టటంగ్ మటర్చండి

2 mins

చిచ్చటరుల వృథట ఖర్చుచు ఆపేఊెలట?

భవిష్యఀ్ఀుకు ఉపయోగపడే ఈ లక్షణటచ్చి చిచ్చప్పటి చుంచే చేర్పించండి

చిచ్చటరుల వృథట ఖర్చుచు ఆపేఊెలట?

4 mins

ముఖంపై మచ్చలు ఀొలగించే 5 ఉపటయటలు

ఈ పఊ్ధఀులచు పటటిఞ్ఀే మీ చర్మం ఎల్లప్పుడు మచ్చలు లేకుండట కచిపిఞ్ఀుంఊి.

ముఖంపై మచ్చలు ఀొలగించే 5 ఉపటయటలు

2 mins

గ్యటడ్జెట్ఞ్ వ్యఞచంగట మటరిఀే ప్రమటఊమే!

మీరు మొబైల్, ల్యటప్టటప్ లటంటి వటటిచి అఀిగట వటడే వటరైఀే ఇవి ఀెలుఞుకోవటలి

గ్యటడ్జెట్ఞ్ వ్యఞచంగట మటరిఀే ప్రమటఊమే!

2 mins

ఎవ్వరికీ చెప్పకూడచి 9 బెడ్రూమ్ ఞీక్రెట్ఞ్

పడక à°—à°Šà°¿ రహఞ్యటలచు ఞ్చేహిఀురటళ్లఀో à°Žà°‚à°€ వరకు షేర్ చేఞుకోవచ్చో ఀప్పక ఀెలుఞుకోవటలి...

ఎవ్వరికీ చెప్పకూడచి 9 బెడ్రూమ్ ఞీక్రెట్ఞ్

2 mins

ఞౌంఊర్య ఞలహటలు

ఞౌంఊర్య ఞలహటలు

ఞౌంఊర్య ఞలహటలు

2 mins

రెండో కటచ్పు కోఞం పటచ్ చేయటం ఎలట?

ఞటధటరణంగట రెండో బిడ్డ కటవటలట వఊ్ఊట అచేఊి ఊంపఀుల ఇష్టంపైచే ఆధటర పడుఀుంఊి. కటకపోఀే à°Šà°Ÿà°šà°¿ గురించిచ అవ గటహచ, ప్లటచింగ్ వంటివి ఀెలుఞుకుంటే టెచ్షచ్ పడకుండట ఉంటటరు...

రెండో కటచ్పు కోఞం పటచ్ చేయటం ఎలట?

2 mins

కచువింఊు చేఞ్ఀుచ్చ లేటెఞ్ట్ ఫ్యటషచ్ఞ్

కచువింఊు చేఞ్ఀుచ్చ లేటెఞ్ట్ ఫ్యటషచ్ఞ్

కచువింఊు చేఞ్ఀుచ్చ లేటెఞ్ట్ ఫ్యటషచ్ఞ్

1 min

చోట్లో కరిగిపోయే టేఞ్టీ ఈవిచింగ్ ఞ్చటక్ఞ్

చోట్లో కరిగిపోయే టేఞ్టీ ఈవిచింగ్ ఞ్చటక్ఞ్

చోట్లో కరిగిపోయే టేఞ్టీ ఈవిచింగ్ ఞ్చటక్ఞ్

4 mins

డటక్టర్ చుంచి యటక్టర్ అయ్యటచు -శ్రీలీల

ఏఊైచట ఒక రంగంలో ప్రవేశించి, ఀొలి అడుగుఀోచే విజయటలచు పొంఊుఀూ ఉంటే వటళ్లచు గోల్డెచ్ లెగ్ఞ్ అంటుంటటరు. ఇప్పుడు టటలీవుడ్లో ఎటు చూఞిచట లేలేఀ à°…à°‚à°Šà°Ÿà°² ఞుంఊరి శ్రీలీల పేరే విచిపిఞ్ఀోంఊి. ప్రఞ్ఀుఀ ట్రెండ్కి ఀగిచట్లు అభిచయటచ్చి, డ్యటచ్లచు ఇరగఊీఞ్ఀూ కుర్రకటరులో యమట క్రేచ్చి ఞంపటఊించటరు.

డటక్టర్ చుంచి యటక్టర్ అయ్యటచు -శ్రీలీల

2 mins

ప్రమటఊంలో కృఀీ కెరీర్

ఫిగర్ పర్ఫెక్ట్ మటర్చుకుచ్చటక జటచ్వీ ముచుపటి కంటే మరింఀ ఞ్టైలిష్, ఫ్యటషచ్గట మటరింఊి.

ప్రమటఊంలో కృఀీ కెరీర్

1 min

ఫ్యటషచబుల్ జటచ్వీ

ఫ్యటషచబుల్ జటచ్వీ

ఫ్యటషచబుల్ జటచ్వీ

1 min

'రష్మిక ఎక్కడ పోగొట్టుకుంఊి

'పుష్ప' ఞిచిమటఀో రష్మిక అకఞ్మటఀ్ఀుగట హింఊీ బెల్ట్ ప్రేక్షకుల ఞ్టటర్ మటరింఊి, à°•à°Ÿà°šà±€ ఀర్వటఀ కొచ్చి యటవరేజ్ హింఊీ ఞిచిమటలు చేయడంఀో ఆమెకు అవకటశటలు ఀగ్గటయి.

'రష్మిక ఎక్కడ పోగొట్టుకుంఊి

1 min

మచోభటవటలు ఊెబ్బ ఀిచకూడఊు

ఈ ఞిచిమటలోచి ప్రఀి ఫ్రేమ్చు, డైలటగ్చు ముంఊుగట పరీక్షించి ఆ ఀర్వటఀే గ్రీచ్ ఞిగ్చల్ ఇవ్వటలచుకుంఊి.

మచోభటవటలు ఊెబ్బ ఀిచకూడఊు

1 min

మటర్కెట్లోకి వచ్చిచ కొఀ్ఀ జంట

ఆఊిఀ్య రటయ్ కపూర్ - అచచ్య పటండేల జంట à°…à°‚à°Šà°°à°¿ ఊృష్టిచి ఆకర్షిఞ్ఀోంఊి.

మటర్కెట్లోకి వచ్చిచ కొఀ్ఀ జంట

1 min

ఞూరఀ్ లవ్ ఞ్టోరీ

à°…à°‚à°Šà°Ÿà°² à°­à°Ÿà°® కీర్ఀి ఞురేశ్ మరొక బ్యూటీఫుల్ లవ్ ఞ్టోరీఀో రటబోఀుచ్చటరు.

ఞూరఀ్ లవ్ ఞ్టోరీ

1 min

మరో వైకుంఠపురం

గ్రటమీణ చేపథ్యంఀో కూడిచ కథ పటఀ్రలఀో చిఀ్రం à°…à°‚à°Šà°°à°¿à°šà±€ అలరించచుంఊి.

మరో వైకుంఠపురం

1 min

జీవిఀంలో ఒక à°Šà°¶ ఊటటేఞటచు

ఀొలిఞటరి పటపచు ఎఀ్ఀుకుచ్చప్పుడు ఏ ఀండ్రికైచట చెప్పలేచంఀ ఆచంఊం కలుగుఀుంఊి.

జీవిఀంలో ఒక à°Šà°¶ ఊటటేఞటచు

1 min

యంగ్ ఐఎఫ్ఎఞ్ ఆఫీఞర్

జటచ్వీ కపూర్ జూచియర్ ఎచ్టీఆర్ చిఀ్రం 'ఊేవర'లో చటిఞ్ఀూచే హింఊీలో కూడట బిజీ అయ్యటరు.

యంగ్ ఐఎఫ్ఎఞ్ ఆఫీఞర్

1 min

ఇక ఘటటు మొఊలైంఊి

ఀొలి షెడ్యూల్ మటర్చికి పూర్ఀయింఊి. కొంఀ గ్యటప్ఀో ఇప్పుడు ఀఊుపరి చిఀ్రీకరణంగట వేగంగట ఞటగుఀోంఊి

ఇక ఘటటు మొఊలైంఊి

1 min

Grihshobha - Telugu の蚘事をすべお読む

Grihshobha - Telugu Magazine Description:

出版瀟: Delhi Press

カテゎリヌ: Women's Interest

蚀語: Telugu

発行頻床: Monthly

Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺