कोशिश गोल्ड - मुक्त
సీత కుశలవులనె కొడుకులం గనియె...-
Sri Ramakrishna Prabha
|May 2024
పద్నాలుగేళ వనవాసం, రావణాసురుడి సంహారం తరువాత సీతారాములు లక్ష్మణసమేతులై, హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు తదితరులు అనుసరించగా, అయోధ్యలోకి అడుగుపెట్టారు.
పద్నాలుగేళ వనవాసం, రావణాసురుడి సంహారం తరువాత సీతారాములు లక్ష్మణసమేతులై, హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు తదితరులు అనుసరించగా, అయోధ్యలోకి అడుగుపెట్టారు.భరతశత్రుఘ్నులు సహా అయోధ్యవాసులు పండగ చేసుకున్నారు. వశిష్ఠాది మహర్షుల ఆధ్వర్యంలో శ్రీరాముడికి మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. రామచంద్రుడు తండ్రిలా ప్రజల్ని కాపాడుతూ రాజ్యాన్ని పాలించసాగాడు. అలాంటి రామచంద్రమూర్తిని 'రాజర్షి చరితుండును, నిజధర్మ నిరతుండును, ఏకపత్నీ వ్రతుండును, సర్వలోక సమ్మతుండును...' అని కీర్తిస్తూ, అయోధ్యను రాజర్షిలా పరిపాలించాడని తెలుగు భాగవతంలో పోతనామాత్యులు అభివర్ణించారు. ప్రజలకే కాదు, బంధుమిత్రులకు, ఋషులకు కూడా ఆ రఘురాముడు ప్రియతముడయ్యాడు. ఇలా కొంత కాలం గడిచాక ఒకరోజు రాజ్యంలోని విశేషాలను స్వయంగా తెలుసుకోవటం కోసం ఆ రామచంద్ర ప్రభువు మారువేషంలో తిరుగుతున్నాడు. ఆ నడిరేయి అయోధ్యలోని ప్రజల్లో ఒకడు భార్యతో జగడమాడుతున్నాడు. తనతో చెప్పకుండా బయటకు వెళ్ళి వచ్చిన భార్యపై కోపగించుకుంటూ 'పరాయివారింట్లో ఉండి వచ్చిన భార్యను ఏలుకోవటానికి నేనేమైనా ఆ వెర్రి రాముడినా?' అని ఎద్దేవా చేశాడు. ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ పోతనామాత్యులు...
నాలకించి మరియు నా మాట చారుల
వలన జగములోనఁ గలుగఁ దెలిసి
సీత నిద్రవోవఁ జెప్పక వాల్మీకి
పర్ణశాలఁ బెట్టఁ బనిచె రాత్రి
'లోకమంతా కూడా ఆ విషయాన్ని కోడై కూస్తుందని చారుల ద్వారా తెలుసుకున్నాడు. ఆదమరచి నిద్రపోతున్న సీతకు ఆ సంగతి ఏదీ చెప్పక రాత్రికి రాత్రి ఆమెను వాల్మీకి ఆశ్రమంలో దిగబెట్టి రమ్మని శ్రీరాముడు ఆజ్ఞాపించాడు' అని విస్పష్టం చేశారు.
यह कहानी Sri Ramakrishna Prabha के May 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Sri Ramakrishna Prabha से और कहानियाँ
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Listen
Translate
Change font size
