कोशिश गोल्ड - मुक्त

మనసుల మమకార మాలిక

Vaartha-Sunday Magazine

|

September 28, 2025

ప్రపంచం ఎంత పెద్దదైనా, మనసుల అనుబంధం మాత్రం అందరికీ ఒకే భాష.

- - డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్

మనసుల మమకార మాలిక

ప్రపంచం ఎంత పెద్దదైనా, మనసుల అనుబంధం మాత్రం అందరికీ ఒకే భాష. కంటిలో కరుణ, చేతిలో సాయం, హృదయంలో స్నేహం ఉంటే, మనం ఎక్కడ ఉన్నా మానవీయత మనల్ని కలుపుతుంది. పల్లెలో చేలో కూలి పనివాడు అన్నం పంచుకోవడం నుంచి, నగరంలో వృద్ధాశ్రమంలో చిరునవ్వు పంచే యువకుడు వరకు ఈ అనుబంధమే జీవనానికి అర్థం. సరిహద్దులు, భాషలు, మతాలు వేరైనా మనసుల మమకారం మాత్రం ఒకటే.

image

imageమానవ అనుబంధాల పుట్టినిల్లు భారతదేశం. ఇక్కడ బంధం కేవలం రక్త సంబంధాలకే పరిమితం కాదు, మనసు కలిసిన ప్రతి ఒక్కరినీ మనవాడిగా అంగీకరించే విశాల ధృక్కోణం మన సంస్కృతిలో ఉంది. పండుగలు, జాతరలు, వివాహాలు అన్నీ ఈ బంధాలను గట్టిగా కట్టిపడేస్తాయి. పెద్దవారికి గౌరవం, చిన్నవారికి మమత, పొరుగువారితో పంచుకునే అన్నం అన్నీ మన జీవితాన్ని మధురంగా మారుస్తాయి. ఊరి వారంతా ఒకే బంధువుల్లా ఉండే వాతావరణం, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే మనసు మన సంస్కృతికి బలమైన పునాది. పల్లెలోగానీ పట్టణాల్లోగానీ మానవీయత పువ్వులా వికసిస్తుంది.

పేదవాడి ధనవంతుడి మనసుల మ ఇల్లు ఒకరి కష్టాన్ని మరొకరు మోసుకునే మనోవైఖరి ఇక్కడ ప్రత్యేకత. ఊర్లో పెళ్ళి అయితే అందరూ పనిలో పాలుపంచుకుంటారు, మరణం జరిగితే కష్టాన్ని పంచుకుంటారు. ఈ మానవీయ భావజాలం మన పండుగలలో ప్రతిఫలిస్తుంది. సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాది లాంటి పండుగల్లో ఆహారం, ఆనందం అందరితో పంచుకోవడం మన పూర్వీకుల నుంచి వచ్చిన విలువ. పల్లెల్లో వడ్లకోత పూర్తయిన తర్వాత అన్నం పంచుకునే విందులు, పండ్లతో చేసే సామూహిక విందులు, జాతరల్లో పాటలు, ఆటలు ఇవన్నీ ఒకరి కడుపు మరొకరు నింపే మానవత్వాన్ని తెలియజేస్తాయి. అన్నదానమే అన్నీ అన్న నమ్మకం ఇక్కడ వేరు వేసింది. కేవలం మనుషులకే కాదు, జంతువులకు కూడా పండుగల్లో ప్రత్యేక ఆహారం పెట్టే సంప్రదాయం మనదే. అలా కుటుంబం, సమాజం, ప్రకృతి అన్నీ కలిసిన అనుబంధాల ముద్దుబంటిగా భారత్ నిలుస్తుంది.

Vaartha-Sunday Magazine से और कहानियाँ

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size