कोशिश गोल्ड - मुक्त

'సంఘీ భావం

Vaartha-Sunday Magazine

|

October 27, 2024

మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ

'సంఘీ భావం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తున్న మూసీ నది ఒకప్పుడు నగరవాసులకు కల్పతరువుగా ఉండేది.గలగల పారే నదీ ప్రవాహం ప్రజల దాహార్తిని తీర్చేది. అయితే క్రమంగా రాజకీయాల జోక్యంతో మూసీ తన నిజస్వరూపాన్ని కోల్పోతూ వచ్చి చివరికి మూసీ ఒక మురికికూపంగా నిలిచింది.అన్ని రాజకీయ పార్టీలు తరతమ బేధం లేకుండా మూసీ మసక బారేలా చేశారు. ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురిచేసి కట్టడాలు నిర్మించారు. నగర పరిసరాల్లోని పరిశ్రమలు తమ వ్యర్థాలను, విషతుల్యమైన రసాయనాలు మూసీలో కలుపుతూ వచ్చారు.కాలక్రమేణ మూసీ నది అన్నది ఇక్కడ ఉండేదా అన్న అనుమానాలు కలిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి సుమారు రెండు దశాబ్దాల నుంచే మూసీ ప్రక్షాళన చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే కేవలం ఆర్భాటాలకు, ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం రేవంత్రెడ్డి సిఎం హోదాలో మూసీ ప్రక్షాళనను భుజంపై ఎత్తుకున్నారు. మూసీ ప్రక్షాళనకు ఏ రాజకీయ పార్టీ గాని, స్థానిక ప్రజలు కాని వ్యతిరే కం కాదు. అయితే ప్రస్తుతం ఈ ప్రక్షాళన అంశం సున్నితంగా మారింది. సుమారు మూడు దశాబ్దాలుగా మూసీ గర్భంలో ఇళ్లు నిర్మించుకుని జీనవం సాగిస్తున్న ప్రజలను ఒక్కసారిగా అక్కడి నుంచి తొలగించడం కొంత కష్టతరమైన వ్యవహారంగా ఉంది.ముఖ్యంగా రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో మూసీ ప్రక్షాళన ప్రశ్నార్థకంగా మారుతోంది. తాము మూసీని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామన్న అంశంపై ప్రభుత్వానికి స్పష్టత కరువైంది. ఒకవేళ స్పష్టత ఉన్నా దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో విఫలం చెందు తున్నారు.

Vaartha-Sunday Magazine से और कहानियाँ

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size