कोशिश गोल्ड - मुक्त
జననాయగన్ ను అడ్డుకోవటం దుర్మార్గం
Suryaa
|January 14, 2026
సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేసినట్టే కేంద్రం కావాలనే అడ్డుకుంటోందన్న రాహుల్ గాంధీ • తమిళుల గొంతు నొక్కలేరని హెచ్చరిక • హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన నిర్మాతలు
-
న్యూఢిల్లీ : తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ చివరి సినిమాగా తెరకెక్కిన 'జననాయగన్ల విడుదల ఆగిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించారు.
'జననాయగన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ఈ మేరకు విజయ్ సినిమాకు ఆయన మద్దతు ప్రకటించారు.
'జననాయగన్లను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతి మీదే దాడి చేయడమే అని స్పష్టం చేశారు. మంగళవారం విషయంపై కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. తమిళుల గొంతును ఎవరూ నొక్కలేరని హెచ్చరించారు.
"కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీరు సరిగా లేదు. 'జననాయగన్ల సినిమాను అడ్డుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఇది కచ్చితంగా తమిళ సంస్కృతిపై దాడి. మిస్టర్ మోదీ, మీరు తమిళ ప్రజల గొంతును అణచివేయలేరు. మీ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు" అని లోక్సభలో ప్రతిపక్ష నేత - రాహుల్ గాంధీ అన్నారు.
यह कहानी Suryaa के January 14, 2026 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa से और कहानियाँ
Suryaa
భారత భూభాగంలో చైనా కవ్వింపులు
పాకిస్థాన్తో అడ్డగోలు ఒప్పందం తీవ్రంగా ఖండించిన భారత్
1 min
January 14, 2026
Suryaa
జననాయగన్ ను అడ్డుకోవటం దుర్మార్గం
సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేసినట్టే కేంద్రం కావాలనే అడ్డుకుంటోందన్న రాహుల్ గాంధీ • తమిళుల గొంతు నొక్కలేరని హెచ్చరిక • హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన నిర్మాతలు
1 mins
January 14, 2026
Suryaa
ఈ ఛలాన్ల పేరుతో ప్రజల రక్తం తాగకండి
ప్రభుత్వానికి తెలంగాణ ఇసుక లారీల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ విజ్ఞప్తి
1 min
January 14, 2026
Suryaa
పెద్ద పండుగ ప్రయాణాల్లో బస్సుల జోరు
పెద్ద పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
1 min
January 14, 2026
Suryaa
సమ్మక్క, సారక్క పాట సిడి ఆవిష్కరించిన మంత్రి సీతక్క
వన దేవతలు సమ్మక్క సారక్క పాట సీడీని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు.
1 min
January 14, 2026
Suryaa
ఇది మోసం కాదా..?
• హామీ ఇచ్చి.. చట్టం చేసి అమలు చేయకుండా.. దాట వేయడమెందుకు • స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచినట్టు నటించారా.. పెంచారా డ్రామాలు వద్దు.. పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి • రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ • సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
2 mins
January 14, 2026
Suryaa
కాంగ్రెస్లోకి కవితకు నో ఎంట్రీ పీసీసీ చీఫ్ క్లారిటీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
1 min
January 14, 2026
Suryaa
తగ్గని సంక్రాంతి ఎఫెక్ట్
* జాతీయ రహదారిపై వాహనాల రద్దీ హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు
1 mins
January 14, 2026
Suryaa
అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, గర్హనీయం
సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్ లోకాయుక్తా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
1 min
January 14, 2026
Suryaa
బీఎమ్ డబ్ల్యూ భారత్ వార్షిక అమ్మకాలు రికార్డు
బీఎమ్ డబ్ల్యూ గ్రూప్ ఇండియా 202566 18,001 కా అమ్మకాలను నమోదు చేస్తూ 014% వృద్ధిని సాధించింది.
1 min
January 14, 2026
Listen
Translate
Change font size
