कोशिश गोल्ड - मुक्त
“కృష్ణ” మూర్తి తత్వం..!
Suryaa Sunday
|August 25, 2024
“కృష్ణ” మూర్తి తత్వం..!
బస్టాండ్ లో ప్లాట్ ఫామ్ ఆరు దగ్గర ఉన్న ఇనుప బెంచీలు ఖాళీగా ఉ ంటే అందులో వెళ్ళి కూర్చున్నాడు.
చాలా రోజుల తర్వాత నాన్న వస్తున్నాడు. బస్ ఎక్కడ వస్తోందో తెలియడం లేదు, ఆమూలన టర్నింగ్ తిరిగినవన్నీ, హారన్ కొట్టిన వన్నీ మా ఊరిదే అనుకుంటున్నా, నాన్న నాకోసం వచ్చి చూసి మళ్ళీ ఊరెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఒక్కడివే అక్కడ ఎందుకు నా దగ్గర ఉండొచ్చు కదా అంటే, "కాళ్ళు చేతులు అడినంత కాలం ఉంటాలే రా " అంటాడు నవ్వుతూ..
చిన్నప్పటి నుండి నాన్న కష్ట పడుతూనే బ్రతికాడు.
ఆయన చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నలుగులు బిడ్డల్ని ఎలా పెంచింది. అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు మంచి నడవడికతో పెరిగారు. అందరూ చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్తే, నాన్న మాత్రం వ్యవసాయం చేయడానికే సిద్ధమయ్యాడు. కాయ కష్టం ఆయనకు ఎంతో నచ్చింది. పని చేయకపోతే ఆయనకు అసలు నచ్చదు. ఎన్నో సార్లు కరువు వచ్చింది, ఒక సారి అతివృష్టి, మరో సారి అనావృష్టి అయినా ఆయన నష్టాలను ఓర్చుకున్నాడే కానీ ఏనాడు వదలుకుని సుఖంగా ఉ ందామనుకోలేదు.
****
పెళ్ళై సరిగ్గా పక్షం రోజులు అయ్యిందట, ఊర్లో ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు మరీ చెప్పాలంటే దాయాదులు ఎందుకో ఆయన్ను కక్ష కట్టారు.
చెరువులోనుండి పొలానికి వచ్చే కాలువను రాత్రికి రాత్రే తడి కట్టనీకుండా పాడు చేసేవారు, కరెంటు వైర్లు కన్ను పడకుండా కత్తిరించే వాళ్ళు, పంటలకు భీమా అందనిచ్చే వాళ్ళు కాదు, పంట పండనిచ్చే వాళ్ళు కాదు ఒకవేళ పండినా దాన్ని అమ్మనిచ్చే వాళ్ళు కాదు.
यह कहानी Suryaa Sunday के August 25, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa Sunday से और कहानियाँ
Suryaa Sunday
ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు
నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం
2 mins
May 03, 2026
Suryaa Sunday
నవ్వటం ఓ భొగం
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.
4 mins
May 03, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
3.5.2026 నుంచి 30.8.2025 వరకు
4 mins
May 03, 2026
Suryaa Sunday
ఖాండవ వన దహనం.. మహత్తర
ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.
2 mins
May 03, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్తో ముఖాముఖి
2 mins
May 03, 2026
Suryaa Sunday
Logic puzzles
Insert the appropriate image
1 min
May 03, 2026
Suryaa Sunday
గాయపడ్డ సింహం
రివ్యూ:
1 mins
May 03, 2026
Suryaa Sunday
బాలల కథ
కపటులను నమ్మవద్దు
2 mins
May 03, 2026
Suryaa Sunday
వేమన శతకం
వేమన శతకం
1 min
May 03, 2026
Suryaa Sunday
ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి
పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది
2 mins
May 03, 2026
Listen
Translate
Change font size
