Essayer OR - Gratuit
“కృష్ణ” మూర్తి తత్వం..!
Suryaa Sunday
|August 25, 2024
“కృష్ణ” మూర్తి తత్వం..!
బస్టాండ్ లో ప్లాట్ ఫామ్ ఆరు దగ్గర ఉన్న ఇనుప బెంచీలు ఖాళీగా ఉ ంటే అందులో వెళ్ళి కూర్చున్నాడు.
చాలా రోజుల తర్వాత నాన్న వస్తున్నాడు. బస్ ఎక్కడ వస్తోందో తెలియడం లేదు, ఆమూలన టర్నింగ్ తిరిగినవన్నీ, హారన్ కొట్టిన వన్నీ మా ఊరిదే అనుకుంటున్నా, నాన్న నాకోసం వచ్చి చూసి మళ్ళీ ఊరెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఒక్కడివే అక్కడ ఎందుకు నా దగ్గర ఉండొచ్చు కదా అంటే, "కాళ్ళు చేతులు అడినంత కాలం ఉంటాలే రా " అంటాడు నవ్వుతూ..
చిన్నప్పటి నుండి నాన్న కష్ట పడుతూనే బ్రతికాడు.
ఆయన చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నలుగులు బిడ్డల్ని ఎలా పెంచింది. అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు మంచి నడవడికతో పెరిగారు. అందరూ చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్తే, నాన్న మాత్రం వ్యవసాయం చేయడానికే సిద్ధమయ్యాడు. కాయ కష్టం ఆయనకు ఎంతో నచ్చింది. పని చేయకపోతే ఆయనకు అసలు నచ్చదు. ఎన్నో సార్లు కరువు వచ్చింది, ఒక సారి అతివృష్టి, మరో సారి అనావృష్టి అయినా ఆయన నష్టాలను ఓర్చుకున్నాడే కానీ ఏనాడు వదలుకుని సుఖంగా ఉ ందామనుకోలేదు.
****
పెళ్ళై సరిగ్గా పక్షం రోజులు అయ్యిందట, ఊర్లో ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు మరీ చెప్పాలంటే దాయాదులు ఎందుకో ఆయన్ను కక్ష కట్టారు.
చెరువులోనుండి పొలానికి వచ్చే కాలువను రాత్రికి రాత్రే తడి కట్టనీకుండా పాడు చేసేవారు, కరెంటు వైర్లు కన్ను పడకుండా కత్తిరించే వాళ్ళు, పంటలకు భీమా అందనిచ్చే వాళ్ళు కాదు, పంట పండనిచ్చే వాళ్ళు కాదు ఒకవేళ పండినా దాన్ని అమ్మనిచ్చే వాళ్ళు కాదు.
Cette histoire est tirée de l'édition August 25, 2024 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
25.1.2026 నుంచి 31.1.2026 వరకు
4 mins
January 25, 2026
Suryaa Sunday
తెలుగు సినిమాలలో చీర పాటలు
పాశ్చాత్య నాగరికత మోజులో పడి కొందరు మహిళలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు దుస్తులు ధరిస్తున్నారు. ఎవరి స్వేచ్ఛ వారిది.
2 mins
January 25, 2026
Suryaa Sunday
ఏటా ఏఐలో పెరుగుతున్న భారతీయలు
కార్పొరేట్ ఏఐ పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది మరియు వెనక్కి తగ్గదు, కంపెనీలు 2026లో ఈ టెక్నాలజీపై తమ వ్యయాన్ని రెట్టింపు చేయడానికి ప్రణాళిక వేస్తున్నాయి,
2 mins
January 25, 2026
Suryaa Sunday
అస్సి అందరూ తప్పక చూడాల్సిన సినిమా
సినిమా ట్రైలర్లు తరచుగా మొత్తం కథను వెల్లడించే, తారల ప్రచారాలు మన తెరలను ముంచెత్తుతున్న ఈ రోజుల్లో, అస్సి అనే కొత్త చిత్రం పాత తరహా వ్యవహారాలను పక్కకు పెట్టి ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది
1 mins
January 25, 2026
Suryaa Sunday
A KNIGHT SEVEN KINGDOMS REVIEW
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫ్యాన్స్ కోసం తాజాగా ఓటీటీలోకి ప్రీక్వెల్ వచ్చింది. 'ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్' అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ రాసిన “డంక్ అండ్ ఎగ్” నవలల ఆధారంగా రూపొందింది.
1 mins
January 25, 2026
Suryaa Sunday
డిజిటల్ ప్రపంచంలో మహిళా భద్రత
నేటి ఆధునిక యుగంలో సాంకేతికత అనేది మానవ జీవితంలో విడదీ యలేని భాగమైపోయింది.
1 mins
January 25, 2026
Suryaa Sunday
ఔరా! అగ్గిపెట్టెలో ఇమిడిన చీర
స్త్రీలు ధరించే చీర భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా వేల సంవత్సరాల చరిత్రను కలిగివుంది
5 mins
January 25, 2026
Suryaa Sunday
అగిపెట్టెలో ఇమిడే చీరకు ఆద్యుడు నల్ల పరంధాములు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన వస్త్ర శిల్పి నల్ల పరంధాములు 1987 నుండి చేనేత మగ్గంపై దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు.
1 mins
January 25, 2026
Suryaa Sunday
శపిష్ఠ కోస
శపిష్ఠ కోస
1 min
January 25, 2026
Suryaa Sunday
రోబో కాల్స్ స్పామ్ కాల్స్ యమ డేంజర్.
నిరంతర కనెక్టివిటీ ఉన్న ఈ యుగంలో, అనవసర ఫోన్ కాల్స్ వెల్లువలా వస్తూ విసుగు చిరాకు కలిగించే విషయం మరొకటి లేదు.ఆటోమేటెడ్ డయలర్లు ఉపయోగించి ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను పంపే రోబోకాల్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను వేధిస్తూనే ఉన్నాయి.
2 mins
January 25, 2026
Listen
Translate
Change font size

