Essayer OR - Gratuit
శిలాక్షరాల నుంచి కీ బోర్డ్ వైపు..
Vaartha-Sunday Magazine
|August 17, 2025
'మాతృ' అనే పదం ప్రాముఖ్యతను అనుసరించి మాతృదేశాభిమానం, మాతృ భాషాభిమానం పుట్టాయి.
'మాతృ' అనే పదం ప్రాముఖ్యతను అనుసరించి మాతృదేశాభిమానం, మాతృ భాషాభిమానం పుట్టాయి. తల్లితో సమానంగా వాటిని గౌరవించాలని, ప్రేమించాలని పెద్దలు సూచించారు.
దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలోని జనులందరూ వారి 'స్వదేశ', 'స్వభాష'లను ఆదరించి విధేయులుగా వ్యవహరించాలి.
దేశమంటే తెలియని పరిస్థితులలో, స్వభాష తెలియని పరిస్థితులు భారతీయులు నాడు xxఎదుర్కొన్న దుర్భర కాలంలో, విదేశీయత రాజ్యం చేసింది. నిజమే! తెలివిహీనత, స్వమాతృ దేశ, భాషాభిమానం లేకపోవడం వలన పరాయి భాషలు రాజభాష, బోధనా భాషలుగా నెత్తిన రుద్దబడుతున్నాయి.
కానీ శతాబ్దాల తరబడి, స్వాతంత్ర్య పోరాటాల ఫలితంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించుకొన్నాం. దాస్య శృంఖలాలు తొలగిపోయినా ప్రస్తుతం భాషా స్వేచ్ఛకు యింకా దూరం అవటంతో ఇప్పుడు మాతృభాషలు కనుమరుగయ్యే ప్రమాదం మరింత పెరిగింది.
ప్రస్తుతం కేవలం ఆంగ్ల ప్రభావం నిత్యం అధికమైపోతోంది. అది సాంకేతిక విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పెట్టుబడి, మార్కెట్ ఎన్నో అంశాలతో ముడిపడి ఉంది. ఆ సంకెళ్లు వదిలించుకోవాలంటే ఇక భాషా, సాంస్కృతిక పోరాటాలు చేయక తప్పదు. భారతీయ భాషల ఆత్మగౌరవమే, దేశ సాధికారతకు చిహ్నం. దేశాన్ని ప్రేమించడం అంటే భారతదేశంలోని అనేక ప్రజల భాషలను ప్రేమించడమే" అంటారు ఆచార్య జయధీర్ తిరుమలరావు. సుమారు 80 యేళ్ల కింద, తెనుగును ఉర్దూ, ఆంగ్లం వంటి అన్య భాషా సాంకర్యం నుండి విముక్తి చేసి, శిష్ట వ్యవహారిక భాషగా సర్వాదర ణంగా గౌరవించాలనే తలంపు తల ఎత్తిన ఒక లిఖిత పత్రిక, మాతృభాషకు సంబంధించిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొనే సందర్భంలోని సమగ్ర చర్చలో ప్రస్తావన అది.

Cette histoire est tirée de l'édition August 17, 2025 de Vaartha-Sunday Magazine.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
