Essayer OR - Gratuit

ప్రాచీనాంధ్ర సాహిత్యం - గాథా సప్తశతి

Vaartha-Sunday Magazine

|

February 09, 2025

ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన ప్రథమ రాజవంశం శాతవాహన వంశం.

-  సూర్య

ప్రాచీనాంధ్ర సాహిత్యం - గాథా సప్తశతి

ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన ప్రథమ రాజవంశం శాతవాహన వంశం. పురాణాలు వీరిని ఆంధ్రులని, ఆంధ్రభృత్యులని పేర్కొన్నాయి. మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని కాలంలో గ్రీక్ రాయబారిగా ఆంధ్రులకు ప్రాకారావృతమైన 30 నగరాలు ఉన్నాయని రాశాడు. అది క్రీ.పూ.300 నాటి చారిత్రక గాథ. అమరావతి స్థూపాన్ని మహాస్థూపంగా పునర్నిర్మించిన అశోకుడు కళింగదేశాన్ని జయించాడేగాని ఆంధ్రదేశాన్ని జయించలేదు. ప్రాచీన శాసనాల ఆధారంగా, పరిశోధనల ఫలితంగా వింధ్యపర్వతాలు దాటి కిందకు దిగిన ఆంధ్రులు మొట్టమొదట నేటి మరాట్వాడా ప్రాంతంలోను, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో తమ ఆ ప్ర రాజ్యాలు స్థాపించుకొన్నారని తెలుస్తోంది. కృష్ణ, గోదావరి ప్రాంతానికి, రాయలసీమకు ఆంధ్రరాజ్యం విస్తరించి యావదాంధ్రదేశాన్ని ఆవరించింది.

మెగస్తనీస్ ప్రస్తావించిన ప్రాచీన 30 నగరాలలో ఇప్పటికీ బయల్పడని నగరాలు తెలంగాణ ప్రాంతంలోనే ఉండి ఉండాలి. శాతవాహన నాగరికతకు ప్రథమ దశలో తెలంగాణ పునాది ||అటు పైఠాన్ (ఔరంగాబాద్ జిల్లా) ప్రతిష్ఠానపురం శాతవాహనుల రాజధానియైనట్లు బృహత్కథ, శాలివాహన గాథాసప్తశతి తెలియచేస్తున్నాయి. శాతవాహన రాజుల కాలంలో రెండవ శాతకర్ణి తర్వాత సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. ఆ కాలంలో పదకొండవ వాడైన కుంతల శాతకర్ణి పాలనా కాలం ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైనది. ప్రాకృత భాషను తొలగించి సంస్కృతం రాజభాష అయింది. అతని ఆస్థాన పండితుడైన గుణాఢ్యుడు, బృహత్కథను రచించాడు. పూర్వ శాతవాహనులలో ఆఖరు రాజు హాలచక్రవర్తి.

PLUS D'HISTOIRES DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size