Essayer OR - Gratuit

మహిళకు పట్టం

Vaartha-Sunday Magazine

|

October 08, 2023

అవకాశాలు భ్రమల్లో నుంచి జనించవు. ఊహాలోకం నుంచి ఉద్భవించవు.

- సుంకవల్లి సత్తిరాజు

మహిళకు పట్టం

అవకాశాలు భ్రమల్లో నుంచి జనించవు. ఊహాలోకం నుంచి ఉద్భవించవు. మన ఆలోచనలు ఉన్నతంగా సాగాలి. ఉన్నతమైన భావాలకు జీవమొచ్చి, చైతన్యవంతమై కదం తొక్కితే, చిత్తశుద్ధితో పోరాట పరిమను ప్రదర్శిస్తే అలాంటి పోరాటాల ఫలితాలు అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు ప్రాప్తించా లంటే ఆలోచనలు అత్యంత ప్రగతిదాయకంగా ఉండాలి. అలాంటి ఆలోచనలకు రెక్కలు వచ్చి ఎగరాలి. మనం పయనించే మార్గంలో ఎన్నో అవరోధాలుంటాయి. బెదిరింపులుంటాయి, బుజ్జగింపులుంటాయి. మనం నడిచే మార్గాన్ని తప్పించే మాయో పాయాలుంటాయి. ఎక్కే నిచ్చెనను పడదోసే కుతంత్రాలుం టాయి. ఇలాంటి అవరోధాలను అవలీలగా అధిగమించలేం. మన ఆలోచనలు బలంగా నాటాలి. ఆలోచనలను ఆచరణలో సుసా ధ్యం చేయడానికి చిత్తశుద్ధి, దృఢసంకల్పం అవసరం. ఆశావహ దృక్పధంతో అనుకున్న లక్ష్యానికి చేరువకావాలి. స్వార్థంతో అవకాశాలను చేజార్చుకుంటే, మనం చేసే మరో ప్రయత్నం మహాకఠినంగా ఉంటుంది. మహిళలకు కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇందుకు చక్కని ఉదాహరణ. ఈ బిల్లు ఆమోదంలో దశాబ్దాల తరబడి కాలయాపన జరిగింది. ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ ప్రతిబంధకాలన్నీ ఎట్టకేలకు తొలగిపోయి నారీలోకం విజయ దుందుభి మోగించింది. 128వ రాజ్యాంగ సవరణ ఆమోదం ద్వారా 'నారీశక్తి వందన్ అధినయమ్' రూపంలో తమకందివచ్చిన మహత్తర అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని మహిళాసాధికారతకు నిజమైన నిర్వచనం చేకూర్చుందుకు కృషి చేయాలి. వ్యక్తిగత లబ్దికోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం మహిళలు తమ రాజకీయ అధికారాన్ని వినియోగించాలి. తోటి మహిళలను ప్రోత్సహించాలి. తమ రాజకీయ ఎదుగుదలను సమాజహితంతో ముడిపెట్టాలి. మగువలు మనుగడకు మూలాధా రం. ఆకాశంలో సగం, సృష్టికి వరం. పడతి ప్రకృతికి ప్రతీక. ఇంతి ఇలలో దైవం, జగతికి ప్రాణం, శిలలో, శిల్పంలో, కవి కలంలో, కమ్మని కావ్యంలో రమణీయంగా వర్ణించబడుతున్న 'స్త్రీ' కేవలం కవుల వర్ణనలకు, కృత్రిమ పొగడ్తలకే పరిమితం కారాదు. మహిళల వాస్తవ జీవితాన్ని, వారి జీవిత గమ్యంలో తొంగిచూస్తున్న ఆవేదనలను స్పృశించగలగాలి. విశ్లేషించగలగాలి. స్త్రీల సాధక బాధకాలను గమనించాలి. పరిష్కారమార్గాలు అన్వేషించాలి.శూన్యాకాశంలో సగంగా వర్ణించడం కాదు. అతివలకు సమస్త జగతిలో విశిష్టస్థానం కల్పించాలి. 'యత్ర నార్యస్తు పూజ్యంతే-రమం తదేవతాః !!' అని స్తుతించడం కాదు, స్త్రీలను బానిసలుగా కాకుం డా, బంగారు భవితకు దివ్వెలుగా  గుర్తించా

PLUS D'HISTOIRES DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Translate

Share

-
+

Change font size