Essayer OR - Gratuit

శబరిమలలో బంగారం అవకతవకలు

Suryaa

|

October 11, 2025

క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశం 6 వారాల్లో సిట్ నివేదిక సమర్పించాలని ఆదేశాలు

శబరిమలలో బంగారం అవకతవకలు

శబరిమల : శబరిమల దేవస్థానంలో బంగారం అవకతవకల వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. జస్టిస్ వి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్తో కూడిన ధర్మాసనం సిట్ దర్యాప్తు ఆధారంగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం సైడ్ ఫ్రేములకు సంబంధించిన బంగారం లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు పేర్కొంది. విజిలెన్స్ నివేదికలో కూడా ఈ విషయం వెల్లడైనట్లు కేరళ హైకోర్టు తెలిపింది. బంగారం సైడ్ ఫ్రేములు వ్యవహారంతోపాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అన్ని అంశాలపై విచారణ జరపాలని సిట్ను ఆదేశించింది. విజిలెన్స్ నివేదికను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ముందు ఉంచాలని సూచించింది. 6 వారాల్లో నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి తమకు సమర్పించాలని సిట్ను ఆదేశించిన కేరళ హైకోర్టు, రెండు వారాలకొకసారి దర్యాప్తు పురోగతిని తెలియజేయాలని సూచించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ వివరాలు ప్రజలకు గానీ మీడియాకు గానీ వెల్లడించకూడదని ధర్మాసనం ఆదేశించింది.

PLUS D'HISTOIRES DE Suryaa

Suryaa

Suryaa

చికారా వివాదం

విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు.

time to read

2 mins

January 12, 2026

Suryaa

Suryaa

ఏపీ మీదుగా కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్ సంక్రాంతి ప్రయాణికులకు అందించింది. సందర్భంగా భారీ ప్రకటించింది.

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

ఎఫ్ఎ కప్లో మహాసంచలనం

ఆదివారం ఎఫ్ఎ కప్లో రెండు విభిన్న ఫలితాలు నమోదయ్యాయి.

time to read

1 mins

January 12, 2026

Suryaa

Suryaa

ట్రంప్ హింట్ ఇజ్రాయెల్ హైఅలర్ట్..సమావేశమైన ఇరాన్ పార్లమెంట్

ఇరాన్ ఇరాన్ లో కొన్ని రోజులుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది.

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

ఎంఐ ఘన విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ (బ్రూ) 2026లో తమ మొదటి మ్యాచ్లో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ పుంజుకుని, శనివారం, జనవరి 10న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

ఫోన్, ఇంటర్నెట్ వాడను

భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్..

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

బ్యాంకులకు ఈ వారంలో వరుస సెలవులు

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. జనవరిలో వరుస సెలవులు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి.

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

హైదరాబాద్ విద్యుత్ వినియోగంలో టాప్

• విద్యుత్ వినియోగంలో మహా నగరాల్లో టాప్ • కేంద్ర విద్యుత్ సంస్థ గణాంకాల్లో వెల్లడి

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

కుర్చీ కోసం కుమ్ములాట లేదు - అదంతా మీ సృష్టే

• కాంగ్రెస్ లో సీఎం సీటు వార్ అంటూ బీజేపీ ప్రచారం సంక్రాంతి | తర్వాత అసలు సినిమా ఉందన్న కమలనాథులు ఇదంతా ఉత్తుత్తిదేనని కొట్టిపారేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య

time to read

2 mins

January 12, 2026

Suryaa

Suryaa

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావుకు వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 2026

స్వామి వివేకానంద సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారని భారతీయ జనతా పార్టీ మ మాజీ శాసన మండలి సభ్యులు ఎన్. రామచంద్రరావు అన్నారు.

time to read

1 min

January 12, 2026

Listen

Translate

Share

-
+

Change font size