Essayer OR - Gratuit
చరిత్ర సృష్టించిన జో రూట్ 54వ సెంచరీ
Suryaa
|June 02, 2025
వన్డేల్లో 7000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు
-
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్తో జూన్ 1 జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.
రూట్ సిక్సర్, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు.
Cette histoire est tirée de l'édition June 02, 2025 de Suryaa.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa
Suryaa
సన్ రైజర్స్ హెడ్ కోచ్ వెటోరి
నైజర్స్ యాజమాన్యం తమ జట్టు హెడ్కోచ్ పేరును ప్రకటించింది.
1 min
January 14, 2026
Suryaa
అర్బెలోవా రియల్ మాడ్రిడ్ కోచ్
స్పానిష్ ఫుట్బాల్ దిగ్గజం రియల్ మాడ్రిడ్ జనవరి 13 సోమవారం అల్వారో అర్బెలోవాను జట్టు కొత్త ప్రధాన కోచ్గా నియమించింది.
1 mins
January 14, 2026
Suryaa
భారత భూభాగంలో చైనా కవ్వింపులు
పాకిస్థాన్తో అడ్డగోలు ఒప్పందం తీవ్రంగా ఖండించిన భారత్
1 min
January 14, 2026
Suryaa
జననాయగన్ ను అడ్డుకోవటం దుర్మార్గం
సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేసినట్టే కేంద్రం కావాలనే అడ్డుకుంటోందన్న రాహుల్ గాంధీ • తమిళుల గొంతు నొక్కలేరని హెచ్చరిక • హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన నిర్మాతలు
1 mins
January 14, 2026
Suryaa
ఈ ఛలాన్ల పేరుతో ప్రజల రక్తం తాగకండి
ప్రభుత్వానికి తెలంగాణ ఇసుక లారీల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ విజ్ఞప్తి
1 min
January 14, 2026
Suryaa
పెద్ద పండుగ ప్రయాణాల్లో బస్సుల జోరు
పెద్ద పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
1 min
January 14, 2026
Suryaa
సమ్మక్క, సారక్క పాట సిడి ఆవిష్కరించిన మంత్రి సీతక్క
వన దేవతలు సమ్మక్క సారక్క పాట సీడీని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు.
1 min
January 14, 2026
Suryaa
ఇది మోసం కాదా..?
• హామీ ఇచ్చి.. చట్టం చేసి అమలు చేయకుండా.. దాట వేయడమెందుకు • స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచినట్టు నటించారా.. పెంచారా డ్రామాలు వద్దు.. పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి • రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ • సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
2 mins
January 14, 2026
Suryaa
కాంగ్రెస్లోకి కవితకు నో ఎంట్రీ పీసీసీ చీఫ్ క్లారిటీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
1 min
January 14, 2026
Suryaa
తగ్గని సంక్రాంతి ఎఫెక్ట్
* జాతీయ రహదారిపై వాహనాల రద్దీ హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు
1 mins
January 14, 2026
Listen
Translate
Change font size

