Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

చరిత్ర సృష్టించిన జో రూట్ 54వ సెంచరీ

Suryaa

|

June 02, 2025

వన్డేల్లో 7000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు

చరిత్ర సృష్టించిన జో రూట్ 54వ సెంచరీ

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్తో జూన్ 1 జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.

రూట్ సిక్సర్, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు.

WEITERE GESCHICHTEN VON Suryaa

Suryaa

Suryaa

గౌతం గంభీర్..దుకాణం మూసుకుంటే మంచిది!

కోపం ఉండాలి.. కానీ అది అహంకారంగా మారకూడదు. మొండిపట్టుదల ఉండాలి.

time to read

2 mins

November 28, 2025

Suryaa

Suryaa

నా ప్రామిస్ నిలబెట్టుకున్నా..

టెస్టులకు గుడ్ బై చెప్పడానికి అసలు కారణం చెప్పిన అశ్విన్

time to read

1 mins

November 28, 2025

Suryaa

జీవో 46పై హైకోర్టులో విచారణ

శుక్రవారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం

time to read

1 min

November 28, 2025

Suryaa

Suryaa

ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదు..

పుకార్లపై అడియాలా జైలు అధికారుల క్లారిటీ

time to read

1 min

November 28, 2025

Suryaa

Suryaa

టీ20ల్లో టర్కిష్ ఎయిర్ లైన్స్ వరల్డ్ గోల్ఫ్ కప్ గ్రాండ్ ఫైనల్

మరే ఇతర దేశాల కంటే ఎక్కువ దేశాలకు విమానాలు నడిపే విమానయాన సంస్థ అయిన టర్కిష్ ఎయిర్లైన్స్ నిర్వహించిన 10వ టర్కిష్ ఎయిర్లైన్స్ వరల్డ్ గోల్ఫ్ కప్ గ్రాండ్ ఫైనల్ నవంబర్ 17-21 మధ్య అంటాల్యా గ్లోరియా గోల్ఫ్ రిసార్ట్లో జరిగింది.

time to read

1 min

November 28, 2025

Suryaa

Suryaa

9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం

మహిళల ప్రీమియర్ లీగ్ జనవరి 9న ప్రారంభంకానుంది.

time to read

1 min

November 28, 2025

Suryaa

Suryaa

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో రికార్డు ఓపెనింగ్ స్టాండ్!

కేరళ జట్టు కెప్టెన్ సంజు శాంసన్, యువ ఓపెనర్ రోహన్ ఎస్. కున్నుమ్మల్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

time to read

1 min

November 28, 2025

Suryaa

Suryaa

ఎఫ్ఎహెచ్ మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025

జూనియర్ మహిళా జట్టు సన్నాహక ప్రయాణానికి కోకా-కోలా మద్దతు

time to read

1 mins

November 28, 2025

Suryaa

Suryaa

వరల్డ్ కప్ క్వీన్ దీప్తి శర్మ కోసం హైడ్రామా..

ఏకంగా రూ.3.20కోట్లతో.. యుపీ జట్టులోకి

time to read

1 min

November 28, 2025

Suryaa

Suryaa

నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కల్వకుంట్ల కవిత

నిజాం సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో భేటీ పేరుకు పోయిన మట్టిని వెంటనే తీసేయాలని డిమాండ్

time to read

1 mins

November 28, 2025

Listen

Translate

Share

-
+

Change font size