Essayer OR - Gratuit
100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం!
Praja Jyothi
|January 27, 2025
• ప్రయోగం సందర్భంగా కౌంట్లెన్లో మూడురోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని ఇస్రో పేర్కొంది.
-
• ప్రయోగ వేదికపైకి జీఎస్ఎల్వీ 15ఎఫ్ రాకెట్!
• జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను నింగిలోకి పంపనున్నది
• ఈ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భారత్ స్పేస్లోకి పంపనున్నది
రోబోటిక్ శునకాలు..హృదయం గెలిచెనే
కోల్కతా, జనవరి 26: కోల్ కతాలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో సైనిక దళానికి చెందిన రోబోటిక్ శునకాలు 'మ్యూల్' (మల్టీ యుటిలిటీ లెగ్గీ ఎక్విప్మెంట్) క్రమశిక్షణతో కవాతు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాయి. 'సంజయ్' అని నామకరణం చేసిన ఈ రోబో శునకాలు మెట్లు, కొండలు ఎక్కడం, అడ్డంకులను దాటుకుని వెళ్లడం సహా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలవు. పెరీమీటర్ సెక్యూరిటీ, ఆస్తుల రక్షణ, పేలుడు పదార్థాలను గుర్తించడం, నిర్వీర్యం చేయడం, నిఘా లాంటి కార్యకలాపాలను నిర్వహించగలదని సైన్యం వెల్లడించింది.మైనస్ 40 నుంచి 55 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలుండే అత్యంత ప్రతికూల ప్రాంతాల్లో సైతం పని చేయగలిగే ఈ రోబో శునకాలు 15 కిలోల బరువును సైతం మోసుకెళ్లగలదని, భారత సైనిక దళానికి చెందిన వివిధ యూనిట్లలో ఇప్పటివరకు దాదాపు 100 రోబో శు నకాలను మోహరించామని అధికారులు తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ చేసిందేమీ లేదు
బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కింది
ఇండియాకు స్వాంతంత్ర్యం తెచ్చిందీ, దేశ ఐక్యత కోసం పోరాటం సాగించిందీ కాంగ్రెస్ పార్టీయే
Cette histoire est tirée de l'édition January 27, 2025 de Praja Jyothi.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Praja Jyothi
Praja Jyothi
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణంలో భాగంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. అనుకునే సమాన్లను మెట్రో స్టేషన్లలోనే స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది .
1 min
November 29, 2025
Praja Jyothi
పర్యావరణం కోసం గ్రీన్ భద్రాద్రి చేస్తున్న సేవలు ప్రశంసనీయం
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి
1 min
November 29, 2025
Praja Jyothi
అయ్యప్ప భక్తులకు శుభవార్త
ఇరుముడితో ప్రయాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి
1 min
November 29, 2025
Praja Jyothi
కోరుట్లలో 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కరపత్ర ఆవిష్కరణ
సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 4 నుండి 10 వరకు నిర్వహించబోయే 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శుక్రవారం ఆవిష్కరించారు.
1 min
November 29, 2025
Praja Jyothi
కమ్ముకున్న మంచు దుప్పటి
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు - చలి పులితో వణుకుతున్న గ్రామాల ప్రజలు
1 min
November 29, 2025
Praja Jyothi
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు.
1 mins
November 26, 2025
Praja Jyothi
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం!
పర్యవేక్షణలో జిల్లాస్థాయి అధికారులు నిర్లక్ష్యం-ప్రజల ఆవేదన
1 min
November 26, 2025
Praja Jyothi
నేటి నుండి శుక్రమౌడ్యమి - శుభకార్యాలకు బ్రేక్
83రోజుల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు లేక వెలవెల బోనున్న ఫంక్షన్ హాల్స్
1 mins
November 26, 2025
Praja Jyothi
సీఎం సహాయ నిధి పేదలకు వరం
సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి అన్నారు.
1 min
November 26, 2025
Praja Jyothi
రెండు రోజులలో రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాము
- బోయినపల్లి సంజీవయ్య కాలనీలో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న బానుక నర్మద
1 min
November 26, 2025
Listen
Translate
Change font size

