Essayer OR - Gratuit
కాసులకోసం బరితెగింపు..
AADAB HYDERABAD
|02-09-2023
• కట్టెల పొయ్యిపై వండుతూ.. • గ్యాస్ పై వండుతున్నట్లు నకిలీ బిల్లులు..
-
• కట్టెల పొయ్యిపై వండుతూ..
• గ్యాస్ పై వండుతున్నట్లు నకిలీ బిల్లులు..
• సాంఘిక సంక్షేమ శాఖలో శృతిమించుతున్న మనీ డాన్లు..
• గ్యాస్ ఏజెన్సీలకు టోకరా... నకిలీ బిల్లులతో కోట్లు స్వాహా..
• ప్రత్యేక ఉద్యోగితో బిల్లుల నిర్వహణ..
• అత్యవసర సహాయ నిధులు సైతం మాయం..
• మాట వినని ఉద్యోగులపై వేధింపులు..
• ఖమ్మం జిల్లాలో కళ్ళు అవినీతి దందా..
ఖమ్మం, 01 ఆగస్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) : సాంఘిక సంక్షేమ శాఖలో మనీ డాన్ల వ్యవహారం రోజు రోజుకు శృతిమించి పోతోంది.. కాసుల కోసం అడ్డగోలుగా ప్రభుత్వ నిబంధనలను పాతి పెడుతున్నారు.. సంపాదనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తూ పసిపిల్లల నోటి కాడ కూడును కాసులుగా మార్చుకొని, కోట్లకు పడిగెత్తుతూ పబ్బం గడుపుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీరికి మించిన ఘనాపాటీలు ఎవరూ లేనంత విధంగా బరితెగిస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నా అవి ఎక్కడా సద్వినియోగం కావడం లేదు. దయ, జాలి, కరుణ లేకుండా విద్యార్థులకు అందాల్సిన నిధులను చాకచక్యంగా స్వాహా చేస్తూ అక్రమార్జన చేస్తున్నారు.. క్షేత్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వీరు చేస్తున్న వ్యవహారాల్లో జిల్లా అధికారులు కూడా పాలుపంచుకోవడం, వారి అండదండలు పుష్కలంగా ఉండడంతో సాంఘిక సంక్షేమ శాఖలో మనీ డాన్ల వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది

Cette histoire est tirée de l'édition 02-09-2023 de AADAB HYDERABAD.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాటు
రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు ప్రారంబమ్మయ్యాయి.
1 min
28-01-2026
AADAB HYDERABAD
టీడీపీలో కార్యకర్తలే అధినేతలు
యువతకు పార్టీలో సముచిత స్థానం అన్ని పదవుల్లో సామాజిక న్యాయసూత్రం పార్లమెంటరీ కమిటీ శిక్షణ తరగతుల్లో లోకేశ్
1 min
28-01-2026
AADAB HYDERABAD
దక్షిణాదిలోనే అతిపెద్ద హోమ్ సొల్యూషన్స్ హబ్
- హైదరాబాద్లో ఏబీసీ స్పేసరీ' గ్రాండ్ ఎంట్రీ - జనవరి 29న శంషాబాద్ లో ప్రారంభం
1 min
28-01-2026
AADAB HYDERABAD
సమ్మక్క- సారక్క జాతరను విస్మరించిన ఎన్నికల కమిషన్!
• మేడారం సమ్మక్క సారక్క భక్తుల మనోభావలతో చెలగాటమాడుతున్న తెలంగాణ ఎన్నికల కమిషన్ • అభ్యర్థులు జాతరలో ఉంటే నామినేషన్ ఎలా వేస్తారు ?
1 min
28-01-2026
AADAB HYDERABAD
వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం
టూ వీలర్ను వేగంగా ఢీకొన్న టిప్పర్ లారి - ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న డాక్టర్ మృతి
1 min
28-01-2026
AADAB HYDERABAD
వరల్డ్ పికిలా బాల్ లీగ్ సీజన్ 2..-
ప్రారంభ మ్యాచ్లో రాజస్థాన్ టైటాన్స్తో తలపడనున్న హైదరాబాద్ సూపర్ స్టార్స్..
1 mins
28-01-2026
AADAB HYDERABAD
మేడారం జాతరకు జేబీఎస్ నుండి ప్రత్యేక బస్సులు
సమ్మక్క సారక్క జాతరకు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్సుకు నడపనున్నట్లు జూబ్లీ బస్ స్టేషన్ మేనేజర్ ఎల్ రవీందర్ తెలిపారు.
1 min
28-01-2026
AADAB HYDERABAD
5 గంటలపాటు.. ! '
• ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి.. • మాజీ ఎంపీని ఇంటరాగేట్ చేసిన సిట్.. • మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ..
1 min
28-01-2026
AADAB HYDERABAD
నేడే మహోన్నత ఘట్టం ఆవిష్కృతం
మొదలైన మేడారం జాతర సందడి..
5 mins
28-01-2026
AADAB HYDERABAD
మేడారం ఒడిలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు
ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని మేడారం గిరిజన గ్రామం ఆసియాలోనే అతిపెద్ద వన దేవతల గిరిజన జాతరకు ముస్తాబయింది
1 min
28-01-2026
Translate
Change font size

