Essayer OR - Gratuit

“ఎక్కువగా ఆలోచించే అలవాటు" మనసునే మాయ చేస్తుంది

Suryaa Sunday

|

October 19, 2025

ఇప్పటి వేగవంతమైన జీవితంలో చాలామందిని వేధిస్తున్న మానసిక సమస్యల్లో ఒకటి ఎక్కువగా ఆలోచించడం (Overthinking). చిన్న విషయాన్నీ పెద్ద సమస్యగా మార్చు కోవడం, గతం గురించి బాధపడటం, జరగని భవిష్యత్తు గురించి భయపడటం, ఇవన్నీ anxious thinking patterns.

“ఎక్కువగా ఆలోచించే అలవాటు" మనసునే మాయ చేస్తుంది

ఇప్పటి వేగవంతమైన జీవితంలో చాలామందిని వేధిస్తున్న మానసిక సమస్యల్లో ఒకటి ఎక్కువగా ఆలోచించడం (Overthinking). చిన్న విషయాన్నీ పెద్ద సమస్యగా మార్చు కోవడం, గతం గురించి బాధపడటం, జరగని భవిష్యత్తు గురించి భయపడటం, ఇవన్నీ anxious thinking patterns.

%దీని వల్ల ఆందోళన, నిద్రలేమి, నిస్పృహ, నిర్ణయ సామర్థ్యహీనత వంటి అనేక మానసిక సమస్యలు ఉ త్పన్నమవు తున్నాయి. రోజంతా మన మెదడులో వెయ్యి ఆలోచనలు మెదులుతాయి. అందులో కొన్ని నిర్మాణాత్మకం గా ఉండగా, కొన్ని మనల్ని క్రమంగా మానసిక బంధం లోకి నెట్టేస్తాయి. అదే “ఓవర్థింకింగ్”. ఒక మాట, ఒక సం ఘ టన, ఒక భయం.. ఇవే మనలోని ఆందోళనకు విత్తనాలు. “చిన్న ఆలోచన కూడా పెద్ద భయానికి కారణం కావచ్చు.” ఎక్కువగా ఆలోచించడం మనల్ని బంధిస్తుంది.

మానసిక మూలాలు (Psychological Roots): ఓవర్థింకింగ్ తరచూ "కంట్రోల్ లాస్ ఫియర్" నుండి వస్తుంది. మనిషి తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నియంత్రించాలని అనుకుంటాడు. కాని నిజానికి మనం ప్రతిదీ నియంత్రించలేం. ఈ గ్యాప్లోనే ఆందోళన పుడుతుంది.

"మెదడు లోపల జరిగే ఆట” : ఓవర్థింకింగ్ అనేది ఒక Cognitive Loop ఒక ఆలోచన ఆలోచన ఆందోళన → కొత్త మరింత ఆందోళన అనే చక్రం. ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. దాంతో మన మెదడు ఎప్పుడూ alert mode లోనే ఉంటుంది. ఈ సమయంలో Amygdalaఅనే మెదడు భాగం ఎక్కువగా యాక్టివ్ అవు తుంది. ఇదిమనలో భయం, ఉద్వేగం, చింతన అనే ప్రతి స్పందనలను పెంచుతుంది. దీని ఫలితంగా నిద్రలేమి, అలసట, మానసిక ఉద్రిక్తత వంటి సమస్యలు వస్తాయి.

PLUS D'HISTOIRES DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

4.1.2026 నుంచి 10.1.2026 వరకు

time to read

4 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'పతంగ్ REVIEW

దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం

ఆదివారం అనుబంధం

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది

మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య www.suryaa.com

puzzle

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

కులకుంట REVIEW

సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం

గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.

time to read

8 mins

January 04, 2026

Suryaa Sunday

సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్

ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ANIMALS WORD SEARCH

ANIMALS WORD SEARCH

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'సైక్ సిద్ధార్థ'. REVIEW

డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.

time to read

2 mins

January 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size