Essayer OR - Gratuit
ద్వాదశ లగ్న జాతకులపై... తండ్రి ప్రభావము
Suryaa Sunday
|June 15, 2025
ద్వాదశ లగ్న జాతకులపై... తండ్రి ప్రభావము

1) మేష లగ్నం: ఈ లగ్నం వారికి సాధారణంగా తమ తండ్రి ఆధ్యాత్మికంగాను నైతికంగా నూఅభివృద్ధి పరమైన లక్షణాలు కలిగి ఉండుట వలన, పిల్లలు వారి సలహాలు వింటూ ఉండుట వలన అభివృద్ధిలోకి వస్తారు. తండ్రి గారి లక్ష్య సాధన కలిగిన వ్యక్తి కనుక వారిని ఆదర్శవంతంగా తీసుకుని పిల్లలు ముందుకు వెళ్తారు. సరదాలు. సాహసాలు చేస్తారు. ప్రయాణాలు ఇష్టపడతారు. బంధనాలను ఇష్టపడరు. కుటుంబ సమేతంగా సహాయ యాత్రలను ఇష్టపడతారు. వారిని నిరంతరం తిప్పుతూనే ఉంటారు. వీరు ఫాదర్స్ గా ది బెస్ట్ అయితే ఇంట్లొనే ఉంటే మాత్రం ఆందోళన పడుతుంటారు
2) వృషభ లగ్నం: ఈ లగ్న వ్యక్తుల తండ్రి గారు ఆర్థికంగా నైపుణ్యాలను ఆర్జించిన వ్యక్తిగా పట్టుదల కలిగిన వ్యక్తిగా, చేసే పనిని శ్రద్ధగా చేయుటవలన కార్యసిద్ధికి సంకేతంగా ఉంటారు. పిల్లలు వీరిని ఆదర్శంగా తీసుకుంటానికి మీరు చెప్పిన మాట వింటారు తమ పిల్లలను అనేక యాక్టివిటీల కోసం సిద్ధం చేయడానికి ప్లాన్ చేసేవారితోనే మొదటివారుగా ఉంటారు. తండ్రిగా ప్రతి అంశం గురించి వారికి బోధించడంలో ఆనందిస్తారు. ఇంకా, తండ్రులు విశ్వసనీయతను ఇష్టపడతారు. సున్నిత మైనా విషయాలలో అతి ప్రేమతో పిల్లలను జాగ్రత్తమ చూసుకుంటారు.
3) మిధున లగ్నం: ఇతరుల చేత పని చేయించి గలిగిన నేర్పు గలిగిన తండ్రి వీరికి లభిస్తారు. ఆ కారణంగా తండ్రి సంస్థల నిర్వాహకుడిగా ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారు ఆ కారణంగా తండ్రికి పిల్లవాడితో వెచ్చించే సమయం తగ్గిపోవటం వలన ఆత్మీయత కొరవడుతుంది. దానివలన తన కష్టాలకి తండ్రే కారణం అన్న భావాన్ని పిల్లవాడు పొందే అవకాశం ఉంది అందువల్ల తండ్రి కొంత సమయాన్ని పిల్లవాడితో వెచ్చిం చుట వలన ఇద్దరి మధ్య ఆత్మీయతా పెంచుకో గలుగుతారు. తండ్రులు జీవితంలో వారికంటూ రూల్స్ పెట్టుకుని ముందుకు సాగుతుంటారు. ఇది పిల్లలను ఇబ్బందుల్లో పడేస్తుంది. తండ్రులు తమ పిల్లలను సృజనాత్మక ప్రపంచం, కళలను అన్వేషించమని ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రాపర్ షెడ్యూల్ కి కట్టుబడి ఉండరు.
Cette histoire est tirée de l'édition June 15, 2025 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday

Suryaa Sunday
KISHKINDHAPURI REVIEW
KISHKINDHAPURI REVIEW
2 mins
September 21, 2025

Suryaa Sunday
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
1 mins
September 21, 2025
Suryaa Sunday
బుడత
find the way
1 min
September 21, 2025

Suryaa Sunday
నవదుర్గ దేవీ ఆరాధన :
ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం
4 mins
September 21, 2025

Suryaa Sunday
కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం
భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.
4 mins
September 21, 2025

Suryaa Sunday
ఆదివారం అనుబంధం
ఆదివారం అనుబంధం
1 min
September 21, 2025

Suryaa Sunday
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
4 mins
September 21, 2025

Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
September 21, 2025

Suryaa Sunday
కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..
4 mins
September 21, 2025

Suryaa Sunday
Beauty REVIEW
Beauty REVIEW
2 mins
September 21, 2025
Listen
Translate
Change font size