Facebook Pixel సేవాయజ్ఞానికి శ్రీరామకృష్ణులే ప్రేరణ! | Sri Ramakrishna Prabha - religious-spiritual - Lee esta historia en Magzter.com

Intentar ORO - Gratis

సేవాయజ్ఞానికి శ్రీరామకృష్ణులే ప్రేరణ!

Sri Ramakrishna Prabha

|

May 2024

సరిగ్గా 127 సంవత్సరాల క్రితం 1897 మే 1వ తేదీన స్వామి వివేకానంద తమ గురుదేవుల పేరిట 'రామకృష్ణ మిషన్'ను స్థాపించారు.

సేవాయజ్ఞానికి శ్రీరామకృష్ణులే ప్రేరణ!

సరిగ్గా 127 సంవత్సరాల క్రితం 1897 మే 1వ తేదీన స్వామి వివేకానంద తమ గురుదేవుల పేరిట 'రామకృష్ణ మిషన్'ను స్థాపించారు. అంతకుముందే నెలకొల్పిన రామకృష్ణ మఠానికి ఇది కవల సంస్థ. ఈ రెండూ నేడు పలు శాఖలుగా విస్తరించి, సమాజానికి వివిధ సేవలు అందిస్తున్నాయి. తద్వారా శ్రీరామకృష్ణుల విశ్వజనీన సందేశాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలలాగానే ఇవి అవలంబించే త్యాగం-సేవ ఆదర్శాలు కూడా కవలలని చెప్పవచ్చు. ఇలా ఒక సాధు సంఘం ఉన్నత ఆదర్శాన్ని చేపట్టి, శతాబ్దానికిపైగా నిరాటంకంగా సమాజానికి తమ వంతు సేవలందించడం మామూలు విషయం కాదు. ఇది సాక్షాత్తూ అవతారం తలపెట్టిన కార్యం. శ్రీరామకృష్ణుల మిషన్! కాబట్టి రాబోయే తరాల్లో కూడా ఇది వర్ధిల్లుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఉపనిషత్తులు బోధించిన సేవాధర్మం

సాధారణంగా 'మిషన్' అనగానే ఒక సేవాసంస్థ అనే అభిప్రాయం ఉంది. కానీ, 'రామకృష్ణ మిషన్' కేవలం సేవాసంస్థ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ! జీవునిలోని శివుణ్ణి ఆరాధించి, సేవించే ఆధ్యాత్మిక సేవాసంస్థ. దీనికి ప్రేరణ శ్రీరామకృష్ణులే! ఈ విషయంగా ఆయన కొన్ని సందర్భాలలో "నిష్కామ భావంతో ఎవరికైనా ఏదైనా దానం చేసినట్లయితే, నిజానికి దాత తనకు తానే ఉపకారం చేసుకుంటున్నాడు. అది పరోపకారం కాదు. సకల భూతాలలోనూ భగవంతుడు విరాజిల్లు తున్నాడు. కాబట్టి అలా సేవించడం వల్ల ఆ భగవంతుణ్ణి సేవించినట్లవుతుంది. స్వర్గం, పేరు ప్రతిష్ఠలు, సేవలందుకుంటున్నవారి నుండి ప్రతిఫలం...ఇవేవీ ఆశించకుండా నిష్కామకర్మ చేసిన వ్యక్తి తనకు తనే మేలు చేసుకున్నవాడవుతాడు”, “సన్న్యాసి కూడా కర్మలన్నింటినీ నిష్కామ భావంతో నిర్వర్తించాలి.అయితే, గృహస్థులకులాగ అతడికి లౌకిక కర్తవ్యాలు ఉండవు' అని సూచించారు.

MÁS HISTORIAS DE Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణులు

శ్రీరామకృష్ణులు

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గ్రంథ పరిచయం

వివాహం దివ్యత్వ సాధనం

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

ఆత్మ ఎగసే అనంతాకాశంలో...

రవీంద్ర గీతాంజలి - చైతన్య

time to read

1 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు

భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

మతమే మన ఆయువుపట్టు...

ధీరవాణి

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గురుభక్తి గురుసేవ గురుకార్యం

మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time to read

1 min

May 2024

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time to read

1 min

May 2024

Listen

Translate

Share

-
+

Change font size