Facebook Pixel అక్షయదైవశక్తి నిలయం ఉద్బోధన్ ... | Sri Ramakrishna Prabha - religious-spiritual - Lee esta historia en Magzter.com

Intentar ORO - Gratis

అక్షయదైవశక్తి నిలయం ఉద్బోధన్ ...

Sri Ramakrishna Prabha

|

May 2024

ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడా కనిపించని ఒక బ్రహ్మజ్ఞాని అరుదైన దివ్య సంకల్పంతో రూపుదిద్దుకొన్న 'చింతామణి గృహం!'

- - శ్రీమతి గంగవరం శ్రీదేవి

అక్షయదైవశక్తి నిలయం ఉద్బోధన్ ...

'ఉద్బోధన్' రామకృష్ణ మఠ చరిత్రలో ఒదిగిపోయిన అమూల్య, అనర్ఘ రత్నం! అనేక అపూర్వ సంఘటనలకు ఆలవాలం! ఐతిహాసిక, చారిత్రక, ఉజ్జ్వల ఆధ్యాత్మిక రసోద్వేగ హేలకు యవనిక! ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడా కనిపించని ఒక బ్రహ్మజ్ఞాని అరుదైన దివ్య సంకల్పంతో రూపుదిద్దుకొన్న 'చింతామణి గృహం!' రామకృష్ణ సంఘజనని, మాతృదేవి అయిన శారదామాత కలకత్తాకు వచ్చినప్పుడు అక్కడా ఇక్కడా భక్తుల ఇళ్ళలోనో, బాడుగ ఇంటిలోనో ఉండటం చూడలేని స్వామి శారదానంద ఆ దివ్యజనని కోసం అప్పు చేసి నిర్మించిన అపురూప మాతృసదనం 'ఉద్బోధన్'. 1909 మే 23న శారదమ్మ ఈ ఇంటిలో కాలుమోపి గృహప్రవేశం చేశారు. ఈ రోజును 'పదార్పణ దివస్'గా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో గొప్ప పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఇంటిని భక్తులు మాయేర్ బాడి (మాతృదేవి ఇల్లు) అని ప్రేమగా పిలుచుకొంటారు.

మహాశక్తి, జగదధీశ్వరి నివాసం : "జగజ్జననిని కేంద్రంగా చేసుకొని దైవకుటుంబంలోని దేవతలందరూ ఒకచోట చేరినట్లుండేది ఉద్బోధన్ గృహం. అమ్మ అపారకృప మూలంగా ప్రతిఒక్కరూ ఈశ్వర భావంలో నిమగ్నమై ఉండేవారు. ఒక పవిత్రమైన దివ్యానందపు వాతావరణంలో కాలం గడిచిపోయేది. అమ్మ సఖీగణం, సంతానం ఆ దివ్యానందంలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు” అంటూ ఎంతో అద్భుతంగా 'ఉద్బోధన్'లోని వాతావరణాన్ని వర్ణిస్తారు శ్రీశారదామఠం ద్వితీయ అధ్యక్షురాలు ప్రవ్రాజిక మోక్షప్రాణ. అమ్మ ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని, మహత్వాన్ని తెలుసుకొని మంత్రదీక్ష కోసం వచ్చే భక్తులు; కష్టాలలో, కన్నీళ్ళలో అమ్మ సాన్నిధ్యంలో దొరికే మనశ్శాంతి, ఓదార్పు, సాంత్వన, అలౌకిక దివ్యానందం కోసం వచ్చే ప్రజలు; వైరాగ్యభావనతో సన్న్యాసదీక్ష కోసం వచ్చే అమ్మ నేతృత్వంలోని సంఘ బ్రహ్మచారులు... ఇలా వివిధ వర్గాల వారితో 'ఉద్బోధన్' గొప్ప దివ్యాకర్షణ కేంద్రంగా విరాజిల్లింది.

MÁS HISTORIAS DE Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణులు

శ్రీరామకృష్ణులు

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గ్రంథ పరిచయం

వివాహం దివ్యత్వ సాధనం

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

ఆత్మ ఎగసే అనంతాకాశంలో...

రవీంద్ర గీతాంజలి - చైతన్య

time to read

1 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు

భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

మతమే మన ఆయువుపట్టు...

ధీరవాణి

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గురుభక్తి గురుసేవ గురుకార్యం

మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time to read

1 min

May 2024

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time to read

1 min

May 2024

Listen

Translate

Share

-
+

Change font size