Intentar ORO - Gratis
ఎందుకీ కష్టాలు?
Sri Ramakrishna Prabha
|June 2023
'ఏమిటీ జీవిత ఎందుకీ కష్టాలు?' అన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అడిగే మిలియన్ డాలర్ల ప్రశ్న.
-
'ఏమిటీ జీవిత ఎందుకీ కష్టాలు?' అన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అడిగే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సందేహాలు మనకే కాదు, పండితులకు కూడా వస్తుంటాయి. వ్యాసనందనుడు, ధర్మశాస్త్రకోవిదుడైన విదురునికి కూడా ఒకసారి ఇదే సందేహం కలిగింది.శ్రీమద్భాగవతం 3వ స్కంధం, 7వ అధ్యాయంలో విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా అడుగుతున్నాడు: 'మహాత్మా! భగవంతుడు నిర్వికారుడు, నిర్గుణుడు అంటారు. మరి ఆయన సగుణుని వలె సృష్టి, స్థితి కార్యాలెలా చేస్తున్నాడు? చిన్నపిల్లవాడికి తోటిబాలురతో ఆడుకోవాలనే కోరిక కలుగుతుంది. కానీ భగవంతుడు నిత్యతృప్తుడు, పూర్ణకాముడు.మరి అతనికెందుకు ఈ లీలలు సల్పాలన్న సంకల్పం? ఒకే పరమాత్మ సకల ప్రాణుల్లో సాక్షి రూపంలో ఉన్నాడు అంటే ఆ పరమాత్మ కూడా ఈ క్లేశాలను అనుభవిస్తున్నాడా? నిత్యానంద స్వరూపుడు ఎందుక నిరానందానికి గురవుతున్నాడా? మహాత్మా మైత్రేయా! నా ఈ అజ్ఞానజనిత సందేహాన్ని నువ్వే నిర్మూలించగలవు.' మహాత్ములెప్పుడూ జిజ్ఞాసువుల ప్రశ్నలకు హర్షిస్తారు. మైత్రేయుడు తత్త్వజిజ్ఞాసువైన విదురునికి ఇలా సమాధానమిచ్చాడు:
Esta historia es de la edición June 2023 de Sri Ramakrishna Prabha.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Sri Ramakrishna Prabha
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Translate
Change font size
