Intentar ORO - Gratis

అవనికి ఊపిరి అరణ్యమే

Vaartha-Sunday Magazine

|

November 02, 2025

ఎక్కడో మిలమిల మెరిసే తారకల మధ్య కొలువు దీరిన చందురుని వెండి వెన్నెల చెట్ల ఆకులపై పడి నిశిలో సైతం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంటే, ప్రకృతి పరవశించి పులకరిస్తున్న భావన కలుగుతుంది.

- సుంకవల్లి సత్తిరాజు

అవనికి ఊపిరి అరణ్యమే

ఎక్కడో మిలమిల మెరిసే తారకల మధ్య కొలువు దీరిన చందురుని వెండి వెన్నెల చెట్ల ఆకులపై పడి నిశిలో సైతం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంటే, ప్రకృతి పరవశించి పులకరిస్తున్న భావన కలుగుతుంది.

ఎడారిలో ఇసుక రేణువులు గాలి వేగానికి చలనమొచ్చి, అటూ ఇటూ కదలాడుతున్నాయి. కొండల మధ్య జలపాతాలు నక్షత్రాల వెలుగు జిలుగులతో శోభాయమా నంగా వెలుగొందుతున్నాయి. సంద్రపు జలాల్లో అలలు అలసిసొలసి నిశ్చల స్థితికి చేరుకుంటున్నాయి. అడవుల్లో ఆకుపచ్చని చెట్లు రాతిరిని తనివితీరా ఆస్వాదిస్తూ, ఆనందంలో తేలియాడుతుంటే ప్రకృతి వెన్నెల దుప్పటి కప్పుకుని పరవశించిపోతున్నది. ఉషోదయంతో రేయి ముగిసి, తెలతెలవారింది. మొద్దు నిద్దుర వదలించుకుని జనజీవన నౌక ముందుకు సాగిపోతున్నది. పశుపక్ష్యాదుల జీవన పోరాటం పగలంతా విరామం లేకుండా, కొనసాగు తుంటే శ్రమ జీవుల స్వేదంతో తడిసిన ధరిత్రి పునీతమై ప్రకాశిస్తున్నది. శ్రమైక జీవన సౌందర్యం ప్రకృతిలో అందమైన, అద్భుతమైన దృశ్యకావ్యమై అలరిస్తున్నది. క్రిమి కీటకాదులు పచ్చని పైర్లపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉభయ చరాలు పంటలకు హానిచేసే క్రిములను సంహరించి, తద్వారా ఆహారాన్ని సంపాదించు కుంటున్నాయి. పక్షులు ఆహార గింజలను తిని జీవిస్తున్నాయి. సూక్ష్మజీవులు మానవ శరీరాలను ఆక్రమించి రక్త కణాల్లోకి చొచ్చుకుపోయి జీవిస్తున్నాయి. మరికొన్ని బాక్టీరియా, వైరస్లు మానవాళికి మహోపకారం చేస్తున్నాయి. రాబంధులు మృత కళేబరాలపై వాలి, వాతావరణాన్ని దుర్గంధం నుండి రక్షిస్తున్నాయి. క్రూరమృగాలు ఇతర జంతువులను వేటాడి మనుగడ సాగిస్తుంటే, ఆధునిక మానవుడు ఇతర జీవరాశుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ, సమస్త సృష్టిపై ఆధిక్యతా

MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

అవనికి ఊపిరి అరణ్యమే

ఎక్కడో మిలమిల మెరిసే తారకల మధ్య కొలువు దీరిన చందురుని వెండి వెన్నెల చెట్ల ఆకులపై పడి నిశిలో సైతం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంటే, ప్రకృతి పరవశించి పులకరిస్తున్న భావన కలుగుతుంది.

time to read

8 mins

November 02, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

బన్నీ సినిమాలో పూజాహెగ్దే స్పెషల్ సాంగ్

అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

time to read

1 min

November 02, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

భూతల స్వర్గం

సమాచారం

time to read

1 min

November 02, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

చారిత్రక యాక్షన్ చిత్రం 'ఫాజీ'

తారాతీరం

time to read

1 min

November 02, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

కుర్చీలే కదా..!

ఇందులో పెద్ద వింతేముంది? అని తీసిపారేయకండి సుమా!

time to read

1 min

November 02, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'సంఘీ భావం- ఆదరణ లేని సేంద్రియ వ్యవసాయం

పర్యావరణ పరిరక్షణ. ప్రజల ఆరోగ్యం, ఆహార పదార్థాల నాణ్యత పెంపుదల వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న సేంద్రీయ వ్యవసాయం ఆశించినంతగా ఫలితాలను ఇవ్వడం లేదు.

time to read

2 mins

November 02, 2025

Vaartha-Sunday Magazine

మంచి ముత్యాలు

మంచి ముత్యాలు

time to read

1 min

November 02, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

విజయ్ దేవరకొండ కొత్త సినిమా

హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురుచూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.

time to read

1 min

October 26, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తారాతీరం

రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ జోడీగా 'డ్రాగన్'

time to read

1 min

October 26, 2025

Vaartha-Sunday Magazine

వారఫలం

వారఫలం

time to read

2 mins

October 19, 2025

Listen

Translate

Share

-
+

Change font size