Intentar ORO - Gratis

గత దశాబ్దంలో ప్రకృతి విపత్తులు

Vaartha-Sunday Magazine

|

January 26, 2025

ప్రకృతి పరిరక్షణ అనేది మన సమాజంలో ఒక ముఖ్యమైన అంతం.

- చిట్యాల రవీందర్

గత దశాబ్దంలో ప్రకృతి విపత్తులు

ప్రకృతి పరిరక్షణ అనేది మన సమాజంలో ఒక ముఖ్యమైన అంతం. ఇది పర్యావరణాన్ని కాపాడేందుకు, సహజ వనరులను సక్రమంగా ఉపయోగించేందుకు, జీవ వైవిధ్యాన్ని సురక్షించేందుకు చేయబడే చర్యల సమాహారం, పర్యావరణంలో మార్పులు అనేక కారణాల వల్ల జరుగుతాయి, వీటిలో మానవ కార్యకలాపాలు ప్రధానమైనవి.

ప్రకృతిని పరిరక్షి చడం అనేది కేవలం పర్యావరణ అనుకూలతకు మాత్రమే కాదు, అది మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి, భవిష్యత్తు తరాలకు కూడ ముఖ్యమని భావించాలి. గత పదేళ్లలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విపత్తులు తీవ్రతరం అయ్యాయి.వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువుల వంటి విపత్తులు మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ విపత్తులకు కారణాలు, ప్రభావాలు, భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి అధ్యయనం చేయడం అత్యంత అవసరం.

ప్రకృతి విపత్తుల రకాలు, కారణాలు

వరదలు: అధిక వర్షపాతం, మంచు కరుగుదల, సముద్ర మట్టాలు పెరగడం వల్ల వరదలు సంభవిస్తాయి. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల వరదల తీవ్రత పెరుగుతుంది.

తుఫానులు: వేడి, తేమపూరిత గాలి

ద్రవ్యరాశి తిరుగుతూ వుండడం వల్ల తుఫానులు ఏర్పడతాయి. వాతావరణ మార్పుల వల్ల తుఫానులు సంఖ్య, తీవ్రత పెరుగుతుంది.

భూకంపాలు: భూమి లోపలి పొరలలోని రాళ్ళలో అకస్మాత్తుగా జరిగే కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తాయి. టెక్టోనిక్ పలకల కదలికలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు భూకంపాలకు ప్రధాన కారణాలు.

కరువులు: అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వల్ల కరువులు ఏర్పడతాయి. వాతావరణ మార్పులు, అడవులు నరికివేత వల్ల కరువుల తీవ్రత పెరుగుతుంది.

ప్రకృతి విపత్తుల ప్రభావాలు

ప్రాణ నష్టం: ప్రకృతి విపత్తుల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

imageఆస్తుల నష్టం: ఇళ్లు, వ్యవసాయ భూములు, మోలిక సదుపాయాలు నాశనమవుతున్నాయి.

ఆర్థిక నష్టం: ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.

MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size