Intentar ORO - Gratis
పర్యాటకం ఎంతో పసందు
Vaartha-Sunday Magazine
|January 19, 2025
రోజువారి యాంత్రిక జీవితంలో అలసట చెందిన మనం సెలవు రోజుల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ఆహ్లాదకర ప్రదేశాలు, చారిత్రక స్థలాలు సందర్శించి ఉల్లాసంగా గడపడం కోసం ప్రయత్నం చేస్తాం.
రోజువారి యాంత్రిక జీవితంలో అలసట చెందిన మనం సెలవు రోజుల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ఆహ్లాదకర ప్రదేశాలు, చారిత్రక స్థలాలు సందర్శించి ఉల్లాసంగా గడపడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇందతా టూరిజంలో ఒక భాగమే.పర్యటనల వల్ల స్థానికేతర ప్రాంతాల చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు, కళలు, విందులు, వినోదాలు అనేక కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీనినే 'పర్యాటకం' అని అంటారు. ఆయా ప్రదేశాలను చూసి రావడాన్ని 'టూరిజం ఆక్టివిటీ' అని అంటారు. పర్యాటకం అనే పదాన్ని ప్రజలు సాధారణంగా నివసించే, పనిచేసే ప్రదేశాలు నుండి వెలుపలి స్థానాలకు తాత్కాలిక, స్వల్పకాలిక, కదలికలను వివరించడానికి ఉపయోగిస్తారు.
సాధారణంగా ప్రజలు ప్రయాణ అవసరాలైన వసతి, విద్య, ఉపాధి, ఆహారం, రవాణా, షాపింగ్, వినోదం, ఆరోగ్యం మొదలైన వాటికోసం వారి గమ్య స్థానాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్తారు. మరికొందరు మతపరమైన పుణ్యక్షేత్రాలను సందర్శించడం కోసం ఆనందం, జ్ఞానం కోసం లేదా ఆర్థిక లాభాల కోసం దేశం నుండి బయటకు వెళ్లడం జరుగుతుంది. ఇంకొందరు ప్రపంచంలోని అద్భుత దృశ్యాలను చూడటానికి పర్యటన చేస్తారు. ఇలా ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లడమే టూరిజం. ఇది విభిన్న సంస్కృతులను అనుభవించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
పర్యాటక రంగ పరిశ్రమ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా పర్యాటక రంగ పరిశ్రమ విస్తరించింది. మన దేశానికి కూడా గత కొన్ని దశాబ్దాలలో అంతర్జాతీయ పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 విడుదల చేయగా, దక్షి ణాసియాలో భారతదేశం పర్యాటక రంగంలో 39వ స్థానంలో ఉంది.
భారతదేశంలో పర్యాటకం
భారతదేశంలో చారిత్రక వారసత్వ సంపద ఎంతో ఉంది. నదీ తీరాలు, సహజ జలపాతాలు, అరణ్యాలు, చారిత్రక కోటలు, బౌద్ధ, జైన, హిందూ వారసత్వ కట్టడాలు, సంస్థానాలు, పురాతన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఇలా చూడదగినవి ఎన్నో ఉన్నాయి. గ్రామీణ, గిరిజన సంస్కృతి, జానపద కళారూపాలు, హస్తకళలు, మొదలైన ఎన్నో అంశాలు ఇక్కడి ప్రాంతం కలిగి ఉంది. మతపరమైన పర్యాటకం, హెరిటేజ్ పర్యాటకం, జలపాత పర్యాటకం, వన్యప్రాణులు పర్యాటకం గిరిజన పర్యాటకం, సాంస్కృతిక పర్యాటకం మొదలైనవి పర్యాటకంలో వివిధ రకాలు.
Esta historia es de la edición January 19, 2025 de Vaartha-Sunday Magazine.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
