Intentar ORO - Gratis

ఆంది దోళనలో అంతరిక్ష పరిశోధనలు!

Vaartha-Sunday Magazine

|

September 22, 2024

నాసా ప్రయోగించిన 'బోయింగ్ స్టారైనర్' వ్యోమనౌకలో ఎనిమిది రోజుల అంతరిక్ష పరిశోధనల పర్యటనకు సునీతా విలియమ్తో పాటు బుచ్ విల్మోర్ వ్యోమగాములు జూన్ ఐదు, 2024న ఫ్లోరిడా 'స్పేస్ఫోర్స్ స్టేషన్' నుండి బయలుదేరి జూన్ 6, 2004 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఐఎస్ఎస్' చేరుకొని ప్రయోగాలు చేయడం ప్రారంభించారు.

- డా|| బుర్ర మధుసూదన్రెడ్డి

ఆంది దోళనలో అంతరిక్ష పరిశోధనలు!

నాసా ప్రయోగించిన 'బోయింగ్ స్టారైనర్' వ్యోమనౌకలో ఎనిమిది రోజుల అంతరిక్ష పరిశోధనల పర్యటనకు సునీతా విలియమ్తో పాటు బుచ్ విల్మోర్ వ్యోమగాములు జూన్ ఐదు, 2024న ఫ్లోరిడా 'స్పేస్ఫోర్స్ స్టేషన్' నుండి బయలుదేరి జూన్ 6, 2004 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఐఎస్ఎస్' చేరుకొని ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావలసిన అంతరిక్ష వ్యోమనౌక సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే నిలిచిపోయి, దాదాపు వంద రోజులకు పైగా అక్కడే ఉండిపోవలసి రావడం, వారు భూమికి తిరిగి వచ్చే తేదీలు నిరవధికంగా వాయిదా వేయబడడం తీవ్రంగా కలవరపెడుతున్నది. బోయింగ్ స్టార్లైనర్ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల్లో హీలియం వాయువు లీక్ కావడం, స్టార్నర్ థ్రస్టర్ వైఫల్యాలు, ప్రొపల్షన్ వ్యవస్థ పనితీరు నాసా శాస్త్రజ్ఞులకు సవాళ్లుగా నిలుస్తున్నది. అన్ని సాంకేతిక సమస్యలను సమర్ధవంతంగా అధిగమించి త్వరలోనే ఇద్దర వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి రావాలని ప్రపంచ మానవాళి ఎదురు చూస్తున్నది. భూమి నుంచి 370-460 కిమీ దూరంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కక్ష్యలో చేరి 8 రోజులు అంతరిక్ష పరిశోధనలు చేసి తిరిగి భూమికి రావలసి ఉండగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో వారి రాక నిరవధి పొడిగించబడడం విచారకరంగా తోస్తున్నది.

వంద రోజులు దాటిన వైనం

image

MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size