Intentar ORO - Gratis

ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు

Vaartha-Sunday Magazine

|

May 19, 2024

ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి

- షేక్ అబ్దుల్ హకీం జాని

ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు

ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి.వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆదిమానవుల ఆధారాలు ఇక్కడ లభించాయి. 75,000 ఏళ్ల క్రితం టోబా అగ్నిపర్వత విస్ఫోటనంలో విరజిమ్మిన బూడిద ఇక్కడి జుర్రేరు నదీలోయలో పేరుకుపోయింది. దీని వల్ల వెయ్యేళ్ల పాటు భూమి మంచుతో కప్పబడిందని శాస్త్రవేత్తల అంచనా. ఈ బూడిద ఆకాశంలో దట్టంగా ఏర్పడిన కారణంగా ఆ సమయంలో సూర్యరశ్మి భూమికి చేరకుండా ఉష్ణోగ్రత పడిపోయి భూమండలమంతా చీకటిగా మారిపోయి అనేక జీవరాసులు, జలవనరులు అంతరించిపోయాయి. ఇలా జరగడాన్ని పాపులేషన్ బాటిన్నెక్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే భూమిపై మంచు యుగం ఆరంభమైంది. పదేళ్లపాటు ఈ మంచుయుగం కొనసాగింది. తరువాత వర్షాలు పడి ఆ బూడిదంతా భూమిపై చేరడం ప్రారంభమైంది. ఆ బూడిదపై ఏర్పడిన గ్రామమే కర్నూలు జిల్లాలో బనగానపల్లికి సమీపంలో ఉన్న జ్వాలాపురం. టోబా అగ్ని పర్వత విస్ఫోటనం ప్రపంచంలోనే అతి పెద్ద విస్ఫోటనం. అన్ని అగ్నిపర్వత విస్ఫోటనాలకంటే వంద రెట్టు పెద్దదని అనేకమంది శాస్త్రవేత్తలు భావించారు.అప్పట్లో కర్నూలు జిల్లాలో ఉన్న ఆదిమానవులకు ఎటువంటి ప్రమాదం కలగలేదు. ఆ సమయంలో బతికివున్నఆదిమానవులే ఇప్పటివారి పూర్వీకులని కొందరి అంచనా.షేక్ అబ్దుల్ హకీం జాని చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్వీకులని కొందరి అంచనా.

జ్వాలాపురంలో ఏడేళ్లపాటు పురావస్తు పరిశోధనవారు తవ్వకాలు జరిపారు. 2003 నుండి 2010 వరకు ఇక్కడ జరిపిన తవ్వకాలలో అనేకమంది పాల్గొని పరిశోధనలు జరిపారు. వీరు తమ పరిశోధనా ఫలితాలు, తాము కనుగొన్న అంశాల గురించి వివిధ వైజ్ఞా నిక పత్రికల్లో ప్రచురించారు.ఈ తవ్వకాల్లో లభించిన కళాకృతులను బళ్ళారిలోని  రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ సంగనకలు ఆర్కియాలజికల్ మ్యూజియమ్ భద్రపరచారు.వీటిలో రెండూ అషూలియన్ ప్రదేశాలు, 7 మధ్య రాతియుగ ప్రదేశాలు, అనేక పనిముట్లు, 5 కొత్త రాతియుగ ప్రదేశాలు, 3 రాక్ షెల్టర్లు బయట పడ్డాయి.

MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size