Facebook Pixel అలుపెరుగని నటుడు చంద మోహన్ | Vaartha-Sunday Magazine - newspaper - Lee esta historia en Magzter.com
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

అలుపెరుగని నటుడు చంద మోహన్

Vaartha-Sunday Magazine

|

November 26, 2023

సుదీర్ఘ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో నటుడు చంద్ర మోహన్ ఆధ్యాయం ముగిసింది. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు.

అలుపెరుగని నటుడు చంద మోహన్

సతీమణితో చంద్రమోహన్

సుదీర్ఘ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో నటుడు చంద్ర మోహన్ ఆధ్యాయం ముగిసింది. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. దాదాపు యాభై ఏళ్లుగా చిత్ర పరిశ్రమతో మంచి స్నేహానుబంధం సాగించారు. సుమారు 930 చిత్రాల్లో నటించటం అంటే ఆషామాషీ విషయంకాదు..ఇందులో 175 చిత్రాలకు పైనే హీరోగా నటించి తెలుగువాకిళ్లలో మంచి నటుడిగా పేరొందారు. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు కూడా చేశారు. ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం గడించి ఇటీవలనే దివికేగిన చంద్రమోహన్ జీవితంలో సాధించిన విజయాలు, ఆయన ఒకింత ఎదుర్కొన్న ఆటుపోట్లు.. ఎన్నో ఉన్నాయి..-ఇండస్ట్రీలో నటుడిగా రంగ ప్రవేశం చేశాక 'రంగులరాట్నం’ సినిమా 1966లో విడుదలైంది..ఆయన నటనకు మంచి పేరుతెచ్చిపెట్టింది.. అందుకు నంది అవార్డు కూడ అందుకున్నారు. అయితే మళ్లీ 6నెలల దాకా మరో సినిమా లేదు.. ఆ తర్వాత 'మరపురాని కథ', 'బంగారు పిచ్చుక చిత్రాలు వచ్చాయి. ఆపై దాదాపు రెండున్నరేళ్ల దాకా వేషాలే కరువయ్యాయి.. ఒకదశలో ఆయన గురువు బిఎన్రెడ్డి ఆయన్ని హీరోగా తప్ప చేయవద్దన్నారు. అందుకే తొలినుంచి చిన్నచిన్న వేషాలు వచ్చిన చంద్రమోహన్ సరేమిరా అన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవటానికి ఒకింత మొహమాటం,. మద్రా వెంకటనారాయణ రోడ్డులో ఉన్న పార్కులో పస్తులతో పడుకున్న రోజులు కూడ ఉన్నాయనే ఆయన అపుడపుడూ చెబుతుండేవారు. మరో దశలో మద్రాసు విడిచి వెళ్లిపోదామని కూడ అనుకున్నారు.. అయితే పట్టుదల పెరిగి అక్కడే ఉండి తాడోపేడో తేల్చుకుందామని నిర్ణయించుకున్నారాయన...నన్ను నేను పోషించుకోవాలి..ప్రేక్షకులు నన్ను మర్చిపోకూడదు. ' హీరోగానే నటించాలనే ఆయన పట్టుదలను సడలించుకుని నటుడిగా ఒకింత బిజీ అయ్యారాయన ఆరోజుల్లో...

MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Translate

Share

-
+

Change font size