Facebook Pixel అగ్నికన్య న్యాయపోరాటం | Suryaa - newspaper - Lee esta historia en Magzter.com

Intentar ORO - Gratis

అగ్నికన్య న్యాయపోరాటం

Suryaa

|

February 05, 2026

లాయర్ కోటు ధరించి కోర్టుకు హాజరైన మమతా బెంగాల్ను టార్గెట్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండని వినతి

అగ్నికన్య న్యాయపోరాటం

• ఓటర్ల జాబితా సవరణపై సర్వోన్నత న్యాయస్థానంలో హైడ్రామా

• ధర్మాసనం ముందు స్వయంగా వాదించిన ముఖ్యమంత్రి

కోల్ కతా: "ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మా రాష్ట్ర ప్రజలను ఎస్ఐఆర్ పేరుతో అణిచివేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు”. అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. బంగాల్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం తమ రాష్ట్రంలో అసలైన ఓటర్లను తొలగించడానికే ఉపయోగపడుతోందని ఆరోపించారు. బంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (X=) ప్రక్రియపై ఆమె సుప్రీంకోర్టు వేదిక వాదనలు వినిపించారు. బుధవారం జరిగిన విచారణలో ఆమె స్వయంగా ధర్మాసనం ముందుకు వచ్చి మాట్లాడారు. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘానికి, బంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా నేరుగా కోర్టులో వాదనలు వినిపించడం అత్యంత అరుదైన విషయం.

బంగాల్నే టార్గెట్ చేశారు!

“బంగాల్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు. అసోం రాష్ట్రంలో ఎస్ఐఆర్ కోసం ఏ నిబంధనలు పాటించారు? అక్కడ పాటించిన ప్రమాణాలను ఇక్కడెందుకు పాటించడం లేదు? మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి నేను ఆరు లేఖలు రాశాను. అయినా స్పందన లేదు" అని ఆమె ధర్మాసనానికి వివరించారు.విచారణ ముగిసే సమయంలో, తన వాదనలు వినిపించే అవకాశం ఇచ్చినందుకు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలిపారు.

1.36 కోట్ల మందికి నోటీసులు

MÁS HISTORIAS DE Suryaa

Suryaa

Suryaa

బీసీ బిల్లు ప్రధాని మోడీ ద్వారానే సాధ్యం

తెలుగుల గాండ్ల సంఘం సమావేశంలో ఆర్ కృష్ణయ్య

time to read

1 min

April 13, 2026

Suryaa

Suryaa

కేంద్రబ్యాంకుల బంగారం కొనుగోళ్లు పెరుగుదల ధోరణి

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచంలోని వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు నికరంగా 19 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి.

time to read

1 min

April 13, 2026

Suryaa

Suryaa

ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం, వెండి!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శు భవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి.

time to read

1 mins

April 13, 2026

Suryaa

Suryaa

జైలుకెళ్లిన వారంతా సీఎంలు కాలేరు

ఎవరినీ ఏడిపించొద్దు కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్

time to read

1 mins

April 13, 2026

Suryaa

Suryaa

ఆశా భోంస్లేతో నాకు ప్రత్యేక అనుబంధం

అశ్వమేధం చిత్రం ద్వారా ఆశా భోంస్లేతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రముఖ నటుడు, తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు

time to read

1 min

April 13, 2026

Suryaa

Suryaa

అకాల వర్షాల తర్వాత మండుతున్న ఎండలు

• కోస్తా, రాయలసీమలో ఉక్కపోత హెచ్చరిక కడప, నెల్లూరులో 44°C పైగా రికార్డు • రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు 200 మండలాల్లో 40°C దాటిన వేడి • పలుచోట్ల తీవ్ర వడగాలుల ముప్పు జాగ్రత్తలు తప్పనిసరి... • ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన ఏపీఎస్ ఎంఏ

time to read

1 min

April 13, 2026

Suryaa

Suryaa

పాలమూరుకు కన్నీళ్లు

• నల్లగొండకు సాగునీళ్లా? • పాలమూరు తెలంగాణ జేఏసీ కన్వీనర్ రాజేందర్రెడ్డి

time to read

1 min

April 13, 2026

Suryaa

Suryaa

జగన్, బొత్స మధ్య పెరుగుతున్న దూరం..?

• వైసీపీలో అంతర్గత విభేదాలపై ఊహాగానాలు, జగన్ స్పందనపై ఉత్కంఠ • బొత్స - జగన్ సంబంధాలపై హాట్ టాపిక్ !

time to read

2 mins

April 13, 2026

Suryaa

Suryaa

ఎన్నికలప్పుడే పార్టీలు అభివృద్ధి కార్యక్రమాలలో కలిసి పని చేయాలి : ఎంపీ ఈటల రాజేందర్

ఎన్నికల అప్పుడు పార్టీలు ఏవైనా కావచ్చు కానీ ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లుగా గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేసే కర్తవ్యమే ఉంటుంది తప్ప, వేరే పని చేసే ఆస్కారం ఉండదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు

time to read

1 mins

April 13, 2026

Suryaa

Suryaa

రామాలయ నిర్మాణం పరిపూర్ణం

రామభక్తుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. అయోధ్య రాముని ఆలయ నిర్మాణం పూర్తయినట్లు శుక్రవారం నిర్మాణ కమిటీ ప్రకటించింది.

time to read

1 min

April 13, 2026

Listen

Translate

Share

-
+

Change font size