భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
Suryaa
|January 02, 2026
2026 నూతన సంవత్సరం మొదటి రోజే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
-
కొత్త సంవత్సరం వేడుకల్లో ఉన్న సామాన్యులకు, వ్యాపారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. 2026 నూతన సంవత్సరం మొదటి రోజే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను సుమారు రూ.111 మేర పెంచారు. ఈ కొత్త ధరలు ఈ రోజు (జనవరి 1, 2026) నుంచే అమలులోకి వచ్చాయి. అయితే, గృహిణులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ (ఇంటి అవసరాలకు వాడే) గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
Esta historia es de la edición January 02, 2026 de Suryaa.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa
Suryaa
బౌలింగ్పై ఊతప్ప సూచన
బ్యాటింగ్తో మ్యాచ్లు గెలిస్తే.. పటిష్ట బౌలింగ్తో సిరీస్లు గెలవవచ్చని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు.
1 min
January 02, 2026
Suryaa
స్విట్జర్లాండ్ బార్లో అగ్ని ప్రమాదం
స్విట్జర్లాండ్ నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి మంటలు చెలరేగటంతో 40 మంది మృతి 100 మందికి పైగా తీవ్రగాయాలు
2 mins
January 02, 2026
Suryaa
యూఎస్ఏ జట్టుపై వివాదం
యూఎస్ఏ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది.
1 mins
January 02, 2026
Suryaa
ఆఫ్ఘాన్ లో ఐవరీ కోస్ట్ టాప్
బుధవారం ముగిసిన ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ తొలి రౌండ్లో అల్జీరియా తమ అదుతమైన రికార్డును నిలబెట్టుకున్న తర్వాత, ప్రస్తుత ఛాంపియన్స్ ఐవరీ కోస్ట్ తమ కామెరూన్న ఓడించి అగ్రస్థానానికి చేరుకుంది.
2 mins
January 02, 2026
Suryaa
భర్త కంటే పార్టీయే ముఖ్యం!
కట్టుకున్నవాడిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిన మహిళా నేత! బీజేపీని వ్యతిరేకించాడని భర్తను విడిచిపెట్టిన మహిళ భర్త కంటే పార్టీకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం
1 min
January 02, 2026
Suryaa
ఏఐతో గొప్ప అవకాశాలు
• స్కిల్ ది నేషన్ ఏఐ ఛాలెంజ్న ప్రారంభించిన ముర్ము ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్, స్కిల్ సెంటర్ వర్చువల్ ప్రారంభించిన రాష్ట్రపతి
1 min
January 02, 2026
Suryaa
విజయ్ హజారేలో గిల్ రీ ఎంట్రీ
టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
1 min
January 02, 2026
Suryaa
టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీని ఆవిష్కరించిన గవర్నర్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రూపొందించిన 2026 సంవత్సరం మీడియా డైరీని రాష్ట్ర గవర్నర్ జిషు?
1 min
January 02, 2026
Suryaa
బ్లిట్జ్ అర్జున్కు కాంస్యం
తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. దోహా వేదికగా జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో ఓడిన అర్జున్ కాంస్యం దక్కించుకున్నాడు.
1 mins
January 02, 2026
Suryaa
గవర్నర్కు సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ ఏడాది తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ముందుకు కొత్త సంవత్సరం ఆరోగ్య రంగంలో శుభ పరిణామం
1 mins
January 02, 2026
Listen
Translate
Change font size

