Intentar ORO - Gratis
కులగణనకు గ్రీన్ సిగ్నల్
Suryaa
|May 01, 2025
జనాభా లెక్కింపుతో పాటు కులగణన
-
• ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ కులగణనకు ఓకే
• సమావేశ వివరాలు వెల్లడించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
• కులగణను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయని ఆరోపణ
• కొన్ని రాష్ట్రాలు చేసిన సర్వేలో పారదర్శకత లేదంటూ విసుర్లు
దే శంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర కేబినేట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు. కులగణను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. 2010లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కులగణనను కేబినెట్ పరిశీలిస్తుందని చెప్పారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీని సైతం నియమించారు. చాలా రాజకీయ పార్టీలు ఇందుకు మద్దుతు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి కులగణను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఈ సర్వేలు బాగా చేశాయి.Esta historia es de la edición May 01, 2025 de Suryaa.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa
Suryaa
సామాన్యుడిపై గుదిబండ
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ చమురు సంస్థలు సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చాయి.
1 mins
March 08, 2026
Suryaa
నిరుద్యోగులకు నెలకు రూ. 1500 భృతి
ప్రకటించిన మమత సర్కారు ప్రభుత్వం - పదోతరగతి పాసైన ప్రతిఒక్కరూ అర్హులే ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా కోల్కతాలో చేపట్టిన ధర్నాలో మమత ప్రకటన
1 mins
March 08, 2026
Suryaa
భారత్లో పెరిగిన బిలీనియర్లు
• ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న మూడో దేశంగా భారత్ గతేడాదితో పోలిస్తే కొత్తగా చేరిన మరో 24 మంది కుబేరులు • ఏకంగా రూ.112.6 లక్షల కోట్లకు చేరిన మొత్తం సంపద • హెల్త్కేర్ రంగం నుంచే అత్యధికంగా కొత్త బిలియనీర్లు • ఆసియా బిలియనీర్ క్యాపిటల్ హోదాను కోల్పోయిన ముంబై
1 min
March 08, 2026
Suryaa
దంచికొడుతున్న ఎండలు
మార్చి మొదటి వారంలోనే భగ భగ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
1 min
March 08, 2026
Suryaa
ఘనంగా ఎం.ఎస్. ఆచార్య విగ్రహావిష్కరణ
• మీడియాలోకి కార్పోరేట్ రంగం అడుగుపెట్టడం ప్రమాదకరం - మంత్రి శ్రీధర్ బాబు విలువలతో కూడిన జర్నలిజం చేయండి - మంత్రి పొన్నం
2 mins
March 08, 2026
Suryaa
ఇరాన్లో అన్నింటినీ దెబ్బతీసాం
ఆదేశ నాయకత్వం, సైన్యం, నౌకాదళం, కమ్యూనికేషన్స్ అన్నీ కుప్పకూలాయి ఇరాన్ పై సైనిక చర్యలను ప్రశంసించిన డొనాల్డ్ ట్రంప్
1 min
March 08, 2026
Suryaa
పాక్, సౌదీ మధ్య భద్రతా చర్చలు
• 'ఇస్లామిక్ నాటో'కు అడుగులు పడుతున్నాయా అని అనుమానాలు • సౌదీ రక్షణ మంత్రితో పాకిస్థాన్ సీడీఎఫ్ ఆసిమ్ మునీర్ భేటీ
2 mins
March 08, 2026
Suryaa
మహిళల సాధికారత దిశగా కొత్త పథకం
• ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమాఖ్య భవనం • ములుగు జిల్లాలో శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క • పలు గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాసన
1 mins
March 08, 2026
Suryaa
మావోయిస్టు గణపతి లొంగిపోతే పునరావాసం కల్పిస్తాం
• 130 మంది మావోయిస్టులు లొంగుబాటు • రివార్డుల అందజేత
1 mins
March 08, 2026
Suryaa
అమెరికాకు ఇరాన్ లొంగదు
• పొరుగు గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ ప్రకటన • ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడతామని స్పష్టం
2 mins
March 08, 2026
Listen
Translate
Change font size
