Intentar ORO - Gratis
నీరు కేవలం ఒక వనరు మాత్రమే కాదు అది మానవాళి మనుగడకు జీవనాధారం
Praja Jyothi
|February 20, 2025
తాగునీటి వ్యవస్థ స్థిరీకరణక నిధులు మంజూరు చేయండి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని పొందడం ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కు • ఆ హక్కుని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వాలదే జలశక్తి సదస్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
-
ప్రజా జ్యోతి, హైదరాబాద్/ న్యూఢిల్లీ తెలంగాణలోని తాగునీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసిన విధంగా కనీసం రూ.16 వేల కోట్లను మంజూరు చేయాలని కోరారు. ప్రతి ఏటా తాగు నీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లను వెచ్చిస్తుందని గుర్తు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో రెండు రోజుల పాటు జరుగుతున్న అన్ని రాష్ట్రాల తాగు, సాగునీటి పారుదల శాఖ మంత్రుల రెండో సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. కేంద్ర జల శక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గోన్న సదస్సులో, తెలంగాణ అమలవుతున్న మిషన్ భగీరథ, ఇతర తాగు నీటి పథకాలను వివరించడంతో పాటు రాష్ట్ర అవసరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశ స్వాతంత్రం నుంచి నేటి వరకు దేశంలో, తెలంగాణ ప్రాంతంలో తాగు నీటి సరఫరా కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను మంత్రి సీతక్క ప్రస్తావించారు.
Esta historia es de la edición February 20, 2025 de Praja Jyothi.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Praja Jyothi
Praja Jyothi
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణంలో భాగంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. అనుకునే సమాన్లను మెట్రో స్టేషన్లలోనే స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది .
1 min
November 29, 2025
Praja Jyothi
పర్యావరణం కోసం గ్రీన్ భద్రాద్రి చేస్తున్న సేవలు ప్రశంసనీయం
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి
1 min
November 29, 2025
Praja Jyothi
అయ్యప్ప భక్తులకు శుభవార్త
ఇరుముడితో ప్రయాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి
1 min
November 29, 2025
Praja Jyothi
కోరుట్లలో 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కరపత్ర ఆవిష్కరణ
సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 4 నుండి 10 వరకు నిర్వహించబోయే 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శుక్రవారం ఆవిష్కరించారు.
1 min
November 29, 2025
Praja Jyothi
కమ్ముకున్న మంచు దుప్పటి
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు - చలి పులితో వణుకుతున్న గ్రామాల ప్రజలు
1 min
November 29, 2025
Praja Jyothi
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు.
1 mins
November 26, 2025
Praja Jyothi
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం!
పర్యవేక్షణలో జిల్లాస్థాయి అధికారులు నిర్లక్ష్యం-ప్రజల ఆవేదన
1 min
November 26, 2025
Praja Jyothi
నేటి నుండి శుక్రమౌడ్యమి - శుభకార్యాలకు బ్రేక్
83రోజుల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు లేక వెలవెల బోనున్న ఫంక్షన్ హాల్స్
1 mins
November 26, 2025
Praja Jyothi
సీఎం సహాయ నిధి పేదలకు వరం
సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి అన్నారు.
1 min
November 26, 2025
Praja Jyothi
రెండు రోజులలో రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాము
- బోయినపల్లి సంజీవయ్య కాలనీలో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న బానుక నర్మద
1 min
November 26, 2025
Listen
Translate
Change font size

