సింహ వాహనంపై యోగ నరసింహుడిగా కల్యాణ వెంకన్న
Andhranadu
|Feb 21, 2025
చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగా పురంలో వెలసి వున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
-
ఆంధ్రనాడు, ఫిబ్రవరి 20: చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగా పురంలో వెలసి వున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వేకువజామున అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి కొలువు, పంచాంగ శ్రవణం, తోమాల, సహస్రనామార్చన సేవలు నిర్వహించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని యోగ నరసింహుడిగా అలంకరించి సింహ వాహనంపై ఉంచి తిరు మాడవీధులలో ఊరేగించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ, వేద పండితులు వేదమంత్రాలు పలుకుతుండగా స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Esta historia es de la edición Feb 21, 2025 de Andhranadu.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Andhranadu
Andhranadu
ఏనుగుల గుంపులను ట్రాక్ చేయండి - ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశావైపు నుంచి వస్తున్న మదపు టేనుగుల సమస్యలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
1 min
October 24, 2025
Andhranadu
నక్షత్ర వనంలో కార్తీకదీపం
కార్తిక మాసం పురస్కరించుకొని రామ కుప్పం లోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సమీపంలోని నక్షత్ర వనంలో మహిళలు కార్తీకదీపం వెలిగించారు
1 min
October 24, 2025
Andhranadu
జిల్లాలో డ్రోన్లతో నిఘా
జిల్లాలో నేరాలను పూర్తిగా అరికట్టేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలీసులు డ్రోన్ నిఘాను పటిష్టం చేశారు.
1 min
October 24, 2025
Andhranadu
టెక్ హబ్ గా ఏపీ
- ఇంధన రంగంలో అపార అవకాశాలు... - అబుదాబిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
2 mins
October 24, 2025
Andhranadu
విక్టోరియా మోడల్ ఏపీ అభివృద్ధి..
-సహకారం కోరిన మంత్రి నారా లోకేశ్ - ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డిమోపౌలోస్తో మంత్రి లోకేశ్ భేటీ
1 mins
October 24, 2025
Andhranadu
జ్వరం ఉంటే రక్త పరీక్ష చేసుకోండి
జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ శివ శంకర్ గురువారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల ( బాలురు) పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.
1 min
October 24, 2025
Andhranadu
చెరువు కాదు.. రహదారే ఇది..! - మండల కేంద్రంలో రహదారి దుస్థితి
మీరు చూస్తున్న ఈ చిత్రం చెరువు కాదు...శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు కి వెళ్లే ప్రధాన రహదారి అందులోనూ కేవీబీ పురం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది.
1 min
October 24, 2025
Andhranadu
ఎస్పీడీసీఎల్ మాజీ ఛైర్మన్ పై విచారణ జరిపించండి
- మాజీ ఐపీఎస్ ఏవీ వెంకటేశ్వరరావు -40 వేల కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణ - టెండర్ల ప్రక్రియపై ఆర్టిఐ సమాచారం ఇవ్వాలని డిమాండ్
1 min
October 24, 2025
Andhranadu
ఏపీ ఆరోగ్య విద్యలో కొత్త శకం..-
టాస్మానియా వర్సిటీతో మంత్రి లోకేశ్ కీలక చర్చలు ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల అభివృద్ధికి టాస్మానియా వర్సిటీతో చర్చలు
1 mins
October 24, 2025
Andhranadu
కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించండి
- విద్యుత్ సమీక్షలో సిఎస్ విజయానంద్
1 min
October 24, 2025
Listen
Translate
Change font size

