Intentar ORO - Gratis
అంధకారంలోకి బాలల భవిష్యత్తు..?
AADAB HYDERABAD
|17-11-2025
• చదువులను చక్కదిద్దండి.. బడులను బాగు చేయండి • బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి
-
• విద్యాహక్కు ప్రతి చిన్నారికి పుట్టుకతో వచ్చే హక్కు
• దాన్ని కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు
• అధికారుల తనిఖీల్లో బయటపడ్డ వాస్తవాలు
• రాష్ట్రంలో విద్యా రంగం దుస్థితిని బట్టబయలు..
• 39 పాఠశాలల్లో 16 పాఠశాలల్లోనే బోధన..
ప్రభుత్వం ఇకనైనా మేలుకోపోతే పిల్లల భవిష్యత్తు చీకటిలోనే..? గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మరింత దిగజారినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తం 39 పాఠశాలల్లో కేవలం 16 పాఠశాలల్లోనే బోధన కొనసాగుతుండగా, వీటిలో పిల్లలే లేని పాఠశాలలు కొన్నయితే..ఉపాధ్యాయులు లేనివి మరికొన్ని..పాలకుల పక్షపాతం, అధికారుల నిర్లక్ష్యం. ఉపాధ్యాయుల కొరత, బాధ్యతలేమి.. ఇవన్నీ కలిసొచ్చి రాష్ట్ర విద్యా రంగాన్ని అచేతనంగా, నిర్వీర్యంగా మార్చేశాయి?హైదరాబాద్ 16 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : ఒకప్పుడు విద్యా దేవాలయాలుగా భావించిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు తలుపులు మూసుకున్న భవనాలుగా మారిపోయాయి. చదువుల పట్ల ఎవరికీ ఆకాంక్ష తగ్గలేదు. కానీ.. ఆ చదువు నేర్పే వ్యవస్థే మసకబారిపోయింది. పిల్లల చేతుల్లో పుస్తకాలున్నా వారి మనసుల్లో ఆశల్లేవు. కారణం ఒక్కటే.. నెరిసిపోయిన విద్యా శాఖ. విద్య పట్ల ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపితే, ఉపాధ్యాయులు ఉత్సాహం కోల్పోతే, బోధన ఒక విధి నిర్వహణగా మారిపోతే, భవిష్యత్తు తరాలు చీకటిలోకి నెట్టివేయబడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర భవిష్యత్తు పునాది పాఠశాలల్లోనే నిర్మితమవుతుంది. పునాదులు బలహీనమైతే భవిష్యత్తు కూడా ఆందోళనకరంగా మారుతుంది. నేటి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తే ఆ భయమే నిజమవుతోందనిపిస్తోంది. ఒకప్పుడు 'గురుకుల విద్యా సంస్థల స్ఫూర్తి', 'సర్కారీ పాఠశాలల ప్రతిష్ఠ అంటూ గర్వించే స్థాయిలో ఉన్న మన విద్యా వ్యవస్థ ఇప్పుడు నిర్వహణ లోపాలతో, నిర్లక్ష్యంతో, సమీక్షా యంత్రాంగం స్తబ్దతతో క్షీణత దిశగా పయనిస్తోంది. నాణ్యమైన విద్య అందించకపోతే ఎంతటి సంక్షేమ పథకాలు అమలుచేసినా పిల్లల భవిష్యత్తు చీకటిలోనే ఉంటుంది. విద్యా శాఖ గుర్తించకపోవడం నిజంగా బాధాకరం.
Esta historia es de la edición 17-11-2025 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి
• రేవంత్ రెడ్డికి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు సూచన • పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్య..
1 min
06-01-2026
AADAB HYDERABAD
బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు
• తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత • బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది.
5 mins
06-01-2026
AADAB HYDERABAD
పేరేమో వరద జలాలు..ఎసరు పెట్టేది అసలు జలాలకు..
• 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నం • సుప్రీంలో వాదనలు వినిపించిన తెలంగాణ.. • ధర్మాసనం ఎదుట వివరాలు వెల్లడించిన లాయర్ అభిషేక్ మను..
1 mins
06-01-2026
AADAB HYDERABAD
ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలి
• ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సరికాదు ఎన్టీఆర్ వచ్చాకనే ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు రాక
1 mins
06-01-2026
AADAB HYDERABAD
రాష్ట్రంలో ఇక విస్తృతంగా సోలార్ పవర్
వ్యవసాయ రంగంలో వినియోగానికి ప్రోత్సాహం.. పలు ప్రణాళికలు రూపొందిస్తున్నాం..
2 mins
06-01-2026
AADAB HYDERABAD
తెలంగాణలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నం
• నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ విధానాలే కారణం • బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే ..
3 mins
06-01-2026
AADAB HYDERABAD
మరిన్ని టారిఫ్ లు విధిస్తాం
భారత్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..• మోడీ మంచివారు అంటూనే హెచ్చరికలు..
2 mins
06-01-2026
AADAB HYDERABAD
యువత స్వయం కృషితో ఎదగాలి
- కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్
1 min
05-01-2026
AADAB HYDERABAD
ఆశా కార్యకర్తపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి..-
ఎంపీడీవో వెంకటశివానంద్ వైద్యాధికారికి డాక్టర్ సరోజ ఫిర్యాదు - అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
1 min
05-01-2026
AADAB HYDERABAD
రన్నరప్ గా రంగారెడ్డి జిల్లా...
పథకాలు పోందిన వారికి నగదు బహుమతి అందచేత
1 min
05-01-2026
Listen
Translate
Change font size
