Intentar ORO - Gratis
నల్గొండ జిల్లా డీఈఓ సారు రూటే.. సపరేటు..?
AADAB HYDERABAD
|27-05-2025
• ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు.. • ఇతగాడి చిట్టా విప్పితే యూనియన్ల కూసాలు కూడా కదులుతాయి
-
• డీఈవో కార్యాలయంలో అంతటా ఈయనగారి అనుచరగనాలేనట సారు ఏడీకి పోయిన వివివిఐపి రాచ మర్యాదలే దొరుకుతున్నాయట
• సారూ చూపు కోసం ఉద్యోగుల పాట్లు... అంతా ఇంత కాదట...
• 23 ఏళ్లుగా ఒకే సీట్లో తిష్టేసిన ఏఎస్వో.. కూడా ఈ సారుకే పరమభక్తుడట
• డీఈవో ఆఫీసు నిండా పెద్ద సారు అనుచరులదే హవా, వసూళ్ల పర్వం నడుస్తుందట..
• ప్రభుత్వం డీఈఓ భిక్షపతి సారు ఫై ఇకనైనా చర్యలు తీసుకుంటుందా.. లేక మా జమానాలో గివన్ని మాములే అని సరిపెట్టుకుంటుందా వేచి చూడాలి...
హైదరాబాద్ 26 మే (ఆదాబ్ హైదరాబాద్) : నల్లగొండ జిల్లాలోని డీఈవో కార్యాలయం అక్కడి డీఈఓ భిక్షపతి అక్రమాలకు అడ్డాగా మారింది.. ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవని జిల్లా అంతట టాక్ నడుస్తోంది.. విచిత్రమేమిటంటే గడిచిన రెండేళ్లుగా ఈ సారు పై ఉన్నతాధికారులకు లెక్కకు మించి పిర్యాదులు చేసినప్పటికీ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పట్టించుకోకపోవవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. తాను ఒక సీఎం కంటే ఉన్నత స్థానంలో ఉన్న అధికారిగా చలామణి అవుతూ తనను తానూ గొప్పగా ఊహించుకుంటూ నల్లగొండ జిల్లాను జేబు రుమాలు చేసి ఆడేసుకుంటున్న డీఈఓ భిక్షపతి వ్యవహారంపై జిల్లా అంతటా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.. తనకు నచ్చిన వాళ్ళు బరితెగించిన పట్టించుకోకుండా .. తనకు నచ్చని వాళ్లు చిన్న తప్పులు చేసిన కొండంతలు చేసి ముప్పుతిప్పలు పెడుతున్న ఇతగాడి వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.. సాక్షాత్తు జిల్లా కలెక్టరుకు ... సారు తీరుపై వ్యక్తిగతంగా పిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటే సారు రేంజ్ ఎంత పెద్దదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు... ఒక జిల్లా అధికారిగా .. పనిచేస్తున్న డీఈఓ భిక్షపతి గతంలో పెద్దపల్లి జిల్లాలో రూ. 5000 లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయ్యి .. తిరిగి విధుల్లో చేరినప్పటికీ తన తీరును మార్చుకోకుండా.. విద్యావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మరిచిపోయి.. తాను తప్పు దోవ పట్టడమేకాకుండా.. తన నిరంకుశ పోకడలతో.. మితిమీరిన అహకారంతో జిల్లా విద్యా వ్యవస్థను అధః పాతాళానికి నెట్టేస్తున్నారు.. డీఈఓ భిక్షపతిని తక్షణమే విధుల నుంచి తప్పించి అతని అక్రమాలపై ఎంక్వయిరీ చేయాలనీ జిల్లా ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, పలువురు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..
Esta historia es de la edición 27-05-2025 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
ఈ బడి మాకొద్దు సామీ..!
0 స్థానిక 33వ వార్డు ప్రజల బాధ వర్ణనాతీతం.. ౦ కాలనీ నడిబొడ్డున ఐదు అంతస్తుల నారాయణ స్కూల్..
1 mins
12-01-2026
AADAB HYDERABAD
ప్రతిభ స్కూల్ వద్ద కారు యాక్సిడెంట్..
- తప్పతాగి కరెంట్ పోల్ని ఢీకొన్న యువకులు..
1 min
12-01-2026
AADAB HYDERABAD
సిఎస్ఆర్ సమ్మిటికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్
గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ఈనెల 27న భద్రాచలంలో జరగనున్న తినీ లూప్ సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మీటికి అనువైన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటెల్ ఆదివారం పరిశీలించారు
1 min
12-01-2026
AADAB HYDERABAD
అమ్మవారికి మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు..
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్ గ్రామంలోగల పోచమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు
1 min
12-01-2026
AADAB HYDERABAD
అజాగ్రతగా వాహనం నడిపి ఆవేదన మిగల్చవద్దు - ట్రాఫిక్ ఏసీపీ జీ.శంకర్రాజు..
అజాగ్రతగా వాహనాలు నడిపి కన్నోళ్లకు ఆవేదన మిగిల్చవద్దని మల్కాజిగిరి కమిషనరేట్ తిరుమలగిరి డివిజన్ ట్రాఫీక్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు.
1 min
12-01-2026
AADAB HYDERABAD
వికసిత్ భారతే మన లక్ష్యం
అది కాంగ్రెస్కు నచ్చడం లేదు కాంగ్రెస్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు.
1 mins
12-01-2026
AADAB HYDERABAD
సైబర్ దోపిడి రూ.547 కోట్లు
• పోట్రో మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ ముఠాగా గుర్తింపు • విదేశాలలో కాల్ సెంటర్ల ద్వారా మోసం సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
2 mins
12-01-2026
AADAB HYDERABAD
ఉత్కంఠ పోరులో కివీస్ కు షాక్..సిక్సర్తో భారత్ను గెలిపించిన రాహుల్..!
ఆఖరి వరకూ ఉత్కంఠ రేపిన వడోదర వన్డేలో భారత జట్టునే విజయం వరించింది.
1 min
12-01-2026
AADAB HYDERABAD
రేవంత్ నడుపుతోంది సర్కారా? సర్కస్ కంపెనీనా?
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..ఉంటే ఎవరి నియంత్రణలో ఉంది. • శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిదా?
2 mins
12-01-2026
AADAB HYDERABAD
చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందాలు..
- రాజకీయ లాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాల అమ్మకం - అభివృద్ధి కావాలా? అరాచకాలా? ప్రజలే నిర్ణయించుకోవాలి
1 min
12-01-2026
Listen
Translate
Change font size
