Intentar ORO - Gratis
జమ్మూ కశ్యంలో నరమేధం
AADAB HYDERABAD
|23-04-2025
• దాడి వెనుక వున్న వారిని వదిలే ప్రసక్తే లేదు : ప్రధాని మోదీ • అత్యవసరంగా శ్రీనగర్కు బయలుదేరి వెళ్ళిన అమితా
-
• 27మంది మృతి... పలువురికి గాయాలు
• మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు
• టూరిస్ట్ల పై విచక్షణారహితంగా కాల్పులు
• ఆర్మీ దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
ఏటు చూసినా పచ్చని చెట్లతో నిండిన అడవులు, స్వచ్ఛమైన నీరు కలిగిన సరస్సులు, పచ్చిక బయళ్లు, పక్షుల కిలకిలలు, ప్రపంచ పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే పహల్గామ్లో ఒక్కసారిగా కాక వికలంగా మారింది.తూపాకుల మోత, రక్తంతో తడిసిన రహదారులు, సరస్సులో పారుతున్న రక్తపు మరకలు, ఏటు చూసిన ఆర్థనాదాలు ఇది మంగళవారంనాడు పహాల్గామ్ పరిస్థితి. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం యావత్తు ప్రపంచాన్ని ఉల్కి పడేలా చేసిందనే చెప్పాలి".జమ్మూకశ్మీర్ : ఇప్పుడిప్పుడే శాంతియుత వాయువులు పీల్చు కుంటున్న జమ్మూకశ్మీర్లో మంగళవారం చోటుచేసుకున్న ఘటన వారికి ఒక్కసారిగా ఉల్లికిపడేలా చేసింది. ఈ దారుణమైన ఘటన భారతదేశంతో పాటు యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురింది. ఉగ్రవాదులు జరిపిన నరమేధానికి ఏకంగా 27 మందికి పైగా మృతి చెందడంతో పాటు పదుల సంఖ్యలో టూరి స్టులు గాయపడ్డారు. అంతసేపు ప్రశాంతంగా వున్న ప్రదేశం అంతా కూడా ఉగ్రవాదులు తూపాకుల మోతతో హెూరెత్తింది.

Esta historia es de la edición 23-04-2025 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
హెచ్-1 వీసా ప్రాసెసింగ్ ఫీజుల పెంపు
• 2,805 డాలర్ల నుంచి 2,965కి హైక్ మార్చ్ 1 నుంచి అమల్లోకి.. పలు వీసా కేటగిరీల్లోనూ మార్పులు..విద్యార్థులు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం • అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం
1 min
11-01-2026
AADAB HYDERABAD
భూభారతిలో బోలెడు అక్రమాలు?
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
2 mins
11-01-2026
AADAB HYDERABAD
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
విషపూరితమైన ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారణ వాడొద్దంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ వార్సింగ్
1 min
11-01-2026
AADAB HYDERABAD
గ్రీన్ల్యాండ్ స్వాధీనం తప్పదు
రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయి చుట్టూ ఉన్న జలాల్లో నౌకలను మోహరించాయి అందుకే కఠిన మార్గాలను ఎంచుకున్న మరోమారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
1 min
11-01-2026
AADAB HYDERABAD
నీళ్ల కోసం లొల్లి వద్దు..
గొడవలు పడితే నష్టపోయేది తెలుగువారే.. జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి మాట్లాడరు.
2 mins
11-01-2026
AADAB HYDERABAD
మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా
రూ.2.58కోట్ల కొల్లగొట్టిన సైబర్ -మోసగాళ్లు..ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..
1 min
11-01-2026
AADAB HYDERABAD
కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి
• రేవంత్ రెడ్డికి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు సూచన • పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్య..
1 min
06-01-2026
AADAB HYDERABAD
బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు
• తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత • బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది.
5 mins
06-01-2026
AADAB HYDERABAD
పేరేమో వరద జలాలు..ఎసరు పెట్టేది అసలు జలాలకు..
• 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నం • సుప్రీంలో వాదనలు వినిపించిన తెలంగాణ.. • ధర్మాసనం ఎదుట వివరాలు వెల్లడించిన లాయర్ అభిషేక్ మను..
1 mins
06-01-2026
AADAB HYDERABAD
ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలి
• ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సరికాదు ఎన్టీఆర్ వచ్చాకనే ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు రాక
1 mins
06-01-2026
Listen
Translate
Change font size
