Intentar ORO - Gratis
రక్షణ విషయంలో రాజీపడబోము
AADAB HYDERABAD
|16-10-2024
• దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారింది : కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ • అత్యాధునిక పరికరాల ద్వారా దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాం.
-
• రాడార్ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించారు...
• రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది
• కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి • సీఎంతో కలిసి వికారాబాద్ జిల్లా దామగుండం నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన..
• దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో అడుగు ముందుకు వేయబోతోంది
• దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు..• దేశభద్రత విషయంలో రాజకీయాలు సరికాదు..
• పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా భద్రత, రక్షణ విషయంలో కేంద్రంతో కలిసే ఉంటాం : కేంద్ర మంత్రి రాజ్నాథు సీఎం రేవంత్ రెడ్డి హామీ
వికారాబాద్ జిల్లా, అక్టోబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్): పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సంగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అబ్దుల్ కలాం జయంతి నాడు వీఎల్ఎఫ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడం చాలా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఏర్పాటుకు అన్ని విధాలా అండగా నిలిచిన సీఎం రేవంత్రెడ్డికి అభినందనలు తెలిపారు.రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్కు గొప్ప పేరుందని, దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు. దేశ భద్రత విషయంలో వీఎల్ఎఫ్ పాత్ర కీలకమన్నారు. కమ్యూనికేషన్ విషయంలో ఈ కమాండ్ సెంటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్సంగ్ తెలిపారు.కమ్యూనికేషన్ విషయంలో భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలి. సాంకేతికయుగంలో కమ్యూనికేషన్ అనేక రకాలుగా ఉపయోగ పడుతుంది. కమ్యూనికేషన్ రంగంలో పావురాలు, గుర్రాల నుంచి ఇక్కడి వరకు వచ్చాం. తపాలా వ్యవస్థను అనేక ఏళ్లుగా వినియోగించుకున్నాం. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం.. సమాచారం క్షణాల్లో చేరుతోంది.
Esta historia es de la edición 16-10-2024 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్
• ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం • ఈ నెల 30న విరమణ పొందనున్న శివధర్ రెడ్డి • 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్
2 mins
29-04-2026
AADAB HYDERABAD
పది ఫలితాలు..
• నేటి మధ్యాహ్నం 2 గంటలకు విడుదల • మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు • పరీక్షలు రాసిన 5.28 వేల మంది విద్యార్థులు
1 min
29-04-2026
AADAB HYDERABAD
గన్ పట్టిన చేతులకు గైడ్ బాధ్యతలు
• లొంగిపోయిన మావోలకు పునరావాసం • పర్యాటక శాఖలో గిరిదర్శక్ గైడ్లుగా శిక్షణ నియామకపత్రాలను అందించిన రేవంత్ • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఫ్యూచర్ కోసమే..సిటీ నిర్మాణం
0 ప్రజాప్రతినిధులు సిటీ కోసం కృషి చేయాలి 0 మూడు బుల్లెట్ ట్రైన్స్ కేంద్రంగా శంషాబాద్ 0 నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
2 mins
29-04-2026
AADAB HYDERABAD
వదిలేది లేదు
• ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి వద్దు • ప్రపంచానికి సవాల్గా మారిన టెర్రరిజం
1 min
29-04-2026
AADAB HYDERABAD
అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు
రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మాదృష్టి..శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
1 min
29-04-2026
AADAB HYDERABAD
విద్యా వ్యవస్థలో అవినీతి
13 ఏళ్లుగా ఒకే చోట.. అంతుచిక్కని 'అనుబంధం
3 mins
29-04-2026
AADAB HYDERABAD
గోల్డెన్ గోల్
సిక్కిం పర్యటనలో మోడీ.. ఫుట్ బాల్ ఆడుతూ యువతలో ఉత్సాహం
1 min
29-04-2026
AADAB HYDERABAD
పుకార్లు నమ్మోద్దు..
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు అన్నవార్తపై దేశవ్యాప్తంగా పుకార్ల • ఖండించిన కేంద్రం ప్రభుత్వం..1 • అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఏసీబీకి చిక్కే..పదోన్నతి దక్కే..!
• దస్త్రాల్లో గారడీ.. చక్రం తిప్పుతున్న అవినీతి తిమింగలాలు • రైతుకు 'తక్కువ' తూకం.. అధికారికి 'ఎక్కువ' జీతం! • అధికారిణి అరాచకంపై మౌనం.. విచారణలో తాత్సారం..
2 mins
29-04-2026
Listen
Translate
Change font size

