Intentar ORO - Gratis
తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయులదే..
AADAB HYDERABAD
|03-08-2024
టీచర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు.. తెలంగాణ సాధనలో వారి పాత్ర కీలకం
-
• 25వేలమందికి పదోన్నతులు కల్పించాం
• ఒకటో తేదీన జీతాలు పడేలా చేస్తున్నాం
• పేదల చదువుతోనే తెలంగాణకు భాగ్యం
• బడికి వెళ్లడం ఆత్మగౌరవంగా భావించాలి
• బడులకు ఉచిత విద్యుత్.. మౌళిక వసతులు
• ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో రేవంత్
హైదరాబాద్ 02 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని ఈ క్షణం తనను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానని ఉద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. ఉపాధ్యాయులే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 30 వేల మందిని బదిలీ చేశాం. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు మీ ఖాతాలో పడేలా చూసే బాధ్యత మాది. ఈ సమ్మేళనంలో రాజకీయం, స్వప్రయోజనం లేదు. తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని అన్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవం అని తల్లిదండ్రులు భావించాలి. అందుకు అందరం కలిసి కృషి చేయాలి.
Esta historia es de la edición 03-08-2024 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
ఆపరేషన్ లోటస్
• రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్బై • బీజేపీ ఎంపీల కొనుగోలు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శ • పార్టీ వీడిన వారిని \"ద్రోహులు\"గా అభివర్ణించిన ఆప్ నేతలు • ఈ కుట్ర వెనుక అమిత్ షా ఉన్నారని కేజీవాల్ వ్యాఖ్య • పంజాబ్ రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగే సూచనలు
1 min
25-04-2026
AADAB HYDERABAD
చర్చలు సఫలం..!
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి ఓకే అధికారికంగా వెలువడని ప్రకటన చర్చల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు భేటిలో శంకర్ గౌడ్కు నివాళులు
2 mins
25-04-2026
AADAB HYDERABAD
వానాకాలంలో సాగు చేసే సన్న వరిరకాలపై సమీక్ష : మంత్రి తుమ్మల డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు.
1 min
25-04-2026
AADAB HYDERABAD
మలివిడత చర్చలు..
పాకిస్తాన్కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్..ఇప్పటికే పాక్ లో యూఎస్ బృందాలు..ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు..
1 min
25-04-2026
AADAB HYDERABAD
పారిశ్రామికవేత్తల ఆమోదంతోనే హిల్ట్ పాలసీ
కేబినేట్ సబ్కటీ భేటలో డిప్యూటి సిఎం భట్టి
1 mins
25-04-2026
AADAB HYDERABAD
90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
8,500 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే 5,000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు.. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించేందుకు రవాణ వసతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
1 mins
25-04-2026
AADAB HYDERABAD
దీదీ బై బై
• బెంగాల్లో జంగిల్ రాజ్ ఖేల్ ఖతం • భారీ ఓటింగ్.. అధికారానికి సూచిక
1 min
25-04-2026
AADAB HYDERABAD
శంకర్ గౌడిది ప్రభుత్వ హత్యే..
సీఎం రేవంత్ ని డ్రైవర్ను బలితీసుకుంది ఆర్టీసీ కార్మికులకు రేవంత్ తీరని ద్రోహం : కేటీఆర్
1 mins
25-04-2026
AADAB HYDERABAD
హెచ్సిఏపై దర్యాప్తు జరపండి
ఆదేశించిన తెలంగాణ హై కోర్టు..సఫిల్గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ పై విచారణ.. క్రికెట్ సంఘం అక్రమాలను శోధించండి..సీబీసీఐడీలోని సిట్తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్
1 min
25-04-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
ఏప్రిల్ 25 2026
1 min
25-04-2026
Listen
Translate
Change font size

