The Perfect Holiday Gift Gift Now

తిష్ట వేసిన ఏఎన్ఎంలు

AADAB HYDERABAD

|

08-07-2024

• కౌన్సిలింగ్ ద్వారా బదిలీ జరిగిన మళ్లీ అదే పిహెచ్సిలో కొనసాగుతున్న ఏఎన్ఎంలు • బదీల వివరాలు సర్వీస్ రికార్డ్లో నమోదు చేయకుండా సీనియర్లుగా చలామణీ

తిష్ట వేసిన ఏఎన్ఎంలు

• జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆర్థిక లావాదేవీలు..?

• 2018లో జరిగిన బదిలీల కౌన్సిలింగ్ లిస్ట్ బహిరంగం చేయాలని డిమాండ్

• ఈ లిస్ట్ బహిరంగం అవుతే.. వీళ్ల బాగోతం బట్టబయలు అవుతుంది..

• 2024 బదిలీల కౌన్సిలింగ్ పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని ఉద్యోగుల విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 07 (ఆదాబ్ హైదరాబాద్): నిబంధనలను తుంగలో తొక్కి కొంతమంది పిహెచ్సీలోని ఏఎన్ఎంలు ఒకే చోట చాలా సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవా నికి ఒక డ్రాయింగ్ ఆఫీసర్ పరిధిలో నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా బదిలీ అయినప్పుడు మళ్ళీ అదే డ్రాయింగ్ ఆఫీసర్ పరిధిలోని ఉప కేంద్రాలకు రాకూడదనే నిబంధన ఉంది. ఫోకల్ టు ఫోకల్ కాకుండా ఫోకల్ టు నాన్ ఫోకల్ లోకి వెళ్లాల్సి ఉన్న ఫోకల్ టు ఫోకల్లోనే బదిలీ చేస్తూ నిబంధన లను ఉల్లంఘిస్తున్నారు. భార్య, భర్తల్లో స్పౌస్ ఉన్నవారు 8 సంవత్సరాలకు ఒకేసారి స్పౌస్ వినియో గించాలి.. కానీ 8 సంవత్సరాల లోపు భార్యాభర్తలు ఇద్దరు స్పౌస్ వినియోగించు కుంటు న్నారు.

2018లో జరిగిన బదిలీలలో స్పోజ్ వినియోగించిన వారి వివరాలు, కౌన్సిలింగ్ కు హాజరై లాంగ్ స్టాండింగ్ లో బదిలీలైన వారి వివరాలను, గతంలో రికార్డ్ చేసిన వివరాలను కౌన్సి లింగ్ అప్లికేషన్స్ తీసుకోక ముందే బహిర్గతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులు డిమాం డ్ చేస్తున్నారు.

MÁS HISTORIAS DE AADAB HYDERABAD

AADAB HYDERABAD

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

time to read

1 min

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఎడతెరపిలేకుండా బంగ్లాలో దాడులు

• వరుస దాడుల్లో హిందువులు హతం.. • తాజాగా మరో హిందూ వ్యాపారి మృతి.. • భయాందోళనలకు గురౌతున్న హిందువులు

time to read

1 min

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సేంద్రియ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం

రాష్ట్రంలో యాప్ ద్వారా రైతులందరికీ యూరియా సక్రమంగా అందుతోంది.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

time to read

1 min

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఏసీబీకి చిక్కిన ఫారెస్టు అవినీతి తిమింగలాలు

రూ.3.51లక్షలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు పట్టుబడిన ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్

time to read

1 min

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రక్తసంబంధీకులే రాబందులయ్యారు..

కౌలుకిస్తే నాలుగు ఎకరాలు పట్టా చేసుకున్నారు... ఏడేళ్లుగా ఇస్తామంటూ దాటవేస్తున్నారు.... న్యాయం చేయాలంటూ ఆర్ డి ఓ కార్యాలయంలో వేడుకున్న మహిళ

time to read

1 min

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

అప్పుడు అన్నది ఏమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?

ప్రతిపక్షంలో వున్నప్పుడు విలువలు వల్లెవేశారు.. అధికారంలోకి రాగానే విలువల వలువలు విప్పేశారు..

time to read

1 min

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

జనజీనవ స్రవంతిలో చేరిన మావోయిస్టు అగ్రనేత బర్సే

అతనితో పాటు లొంగిపోయిన మరో 20 మంది సభ్యులు.. బర్సే సుక్కా లొంగుబాటు వివరాలు తెలిపిన డీజీపీ శివధర్ రెడ్డి..

time to read

1 mins

04-01-2026

AADAB HYDERABAD

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

• అదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. • అర్హులందరికీ గృహాజ్యోతి పథకం వర్తింపు..

time to read

1 min

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పిచ్చిగా మాట్లాడితే నాలుక కోస్తా..

అసెంబ్లీలో నీటిపై ప్రసంగంలో బీ.ఆర్.ఎస్.నేతలపై రేవంత్ ఆగ్రహం

time to read

2 mins

04-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పాలమూరుపై ఇరు పార్టీల దొంగాట

• జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని అనేక సార్లు చెప్పడం జరిగింది • కేసీఆర్, రేవంత్ తీరుపై మండిపడ్డ ఎంపీ డీకే అరుణ

time to read

1 mins

04-01-2026

Listen

Translate

Share

-
+

Change font size