Newspaper
Suryaa
హైదరాబాద్ హెరిటేజ్ రన్ పోస్టర్ ఆవిష్కరణ
'చరిత్ర, సంస్కృతి, నగర స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా మహోత్సవం • ఫిబ్రవరి 1, 2026న మహా నగరంలో రన్ చార్మినార్ నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు హాఫ్ మారథాన్ నిర్వహణ
1 min |
November 26, 2025
Suryaa
మరో కొత్త మున్సిపాలిటీకి లైన్ క్లియర్
నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని హైకోర్టు ఆదేశాలు
1 min |
November 26, 2025
Suryaa
విదేశీ ఉగ్ర సంస్థగా ముస్లిం బ్రదర్ హుడ్
• ఉగ్రముద్ర వేసేందుకు ట్రంప్ సర్కారు చర్యలు • ఆంక్షల పరిధిలోకి అరబ్ ప్రపంచంలోని ఓ పురాతన ఉద్యమం • ఆదేశాలపై సంతకం చేసిన ట్రంప్
1 min |
November 26, 2025
Suryaa
ఇంకెంతకాలం ఈ ఉత్కంఠ నేను ఉండాలా? దిగిపోవాలా?
• ఒక నిర్ణయం తీసుకోండి • కాంగ్రెస్ అధిష్ఠానానికి కర్నాటక సీఎం సిద్ధూ సూచన
1 min |
November 26, 2025
Suryaa
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 313 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 74 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
1 min |
November 26, 2025
Suryaa
పోలీసుల అయ్యప్ప మాలధారణపై ఆంక్షలు..
• బ్లాక్ డ్రెస్, గడ్డం, జుట్టు పెంచుకోవడంపై నిషేధం! పోలీసు శాఖ డ్యూటీలో ఉన్నపుడు మతపరమైన దీక్షలు వద్దు సెలవు తీసుకోకుండా మతాచారాలు పాటిస్తే చర్యలు • పోలీస్ శాఖ హెచ్చరికలు
1 min |
November 26, 2025
Suryaa
ఎకరం రూ.137.25 కోట్లు
కోకాపేటలో రికార్డు స్థాయి ధరపలుకుతున్న భూములు
1 min |
November 26, 2025
Suryaa
తెలంగాణలో భూ బకాసురులు
• రాజ్యమేలుతున్నారంనేందుకు హిల్ట్ పాలసీ నిదర్శనం త్వరలో సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూటీ ఉద్యమం • బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
1 min |
November 26, 2025
Suryaa
నెహ్రూ జూలాజికల్ పార్కుకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
మంత్రి సురేఖ చేతుల సర్టిఫికేషన్ అందజేత జూ. అధికారులు, సిబ్బందిని అభినందించిన మంత్రి
1 min |
November 26, 2025
Suryaa
సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్
• రెండు మూడు రోజుల్లో ప్లాంటు ప్రారంభం • మందమర్రి సింగరేణి సోలార్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది • ఏడాదికి 9 .1 లక్షల యూనిట్ల విద్యుత్ సద్వినియోగం • సుమారు 70 లక్షల రూపాయల వరకు ఆదాకు అవకాశం ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం • సింగరేణి అంతటా బీఈఎస్ఎస్ ఏర్పాటుకు సన్నద్ధం • సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
1 min |
November 26, 2025
Suryaa
రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ మరింత కఠినతరం చేయండి
3 రాష్ట్ర స్థాయి ప్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలి.
1 min |
November 22, 2025
Suryaa
మైనార్టీ శాఖకు 480 కోట్లు
సన్న ధాన్యం బోనస్, ఎల్పిజి మహాలక్ష్మి, మైనార్టీ శాఖలకు సంబంధించిన 480 కోట్లు విడుదల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు సన్న ధాన్యం బోనస్, ఎల్పిజి మహాలక్ష్మి, మైనార్టీ శాఖలకు సంబంధించిన 480 కోట్లు శుక్రవారం ఆర్థిక శాఖ విడుదల చేసింది.
1 min |
November 22, 2025
Suryaa
ఐజెయు కోశాధికారిగా ఆస్కాని
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా గీతార్థ్ పాఠక్,ప్రధాన కార్యదర్శి గా వినోద్ కుమార్ కోహ్లి,కోశాధికారిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన టి యు డబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ ఎన్నికయ్యారు.
1 min |
November 22, 2025
Suryaa
రేషన్ కార్డుదారులకు మల్టీపర్పస్ క్లాత్ బ్యాగులు ఉచితం
• డిసెంబర్ నుండి రేషన్ షాపులలో సన్నబియ్యంతో బ్యాగుల అందజేత ఈ సంచులపై ప్రభుత్వ ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు
1 min |
November 22, 2025
Suryaa
దిగజారుడు మాటలు సమంజసం కాదు
రాజమౌళి వ్యాఖ్యలపై ఖండన : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాకుల బాలస్వామి
1 min |
November 22, 2025
Suryaa
దాడి చేసిన వ్యక్తిపై తప్పకుండా చర్యలు తీసుకుంటా
మంత్రి పొన్నం ఫోన్.. డ్రైవర్ బాలరాజు భావోద్వేగం • డ్రైవర్తో ఫోన్లో మాట్లాడి అతడిని ఓదార్చిన మంత్రి • దాడి చేసిన వ్యక్తిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ
1 min |
November 22, 2025
Suryaa
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు
జనవరి 10 నుండి జనవరి 18 వరకు 9 రోజుల సెలవులు • అప్పుడే ఆరంభమైన ముందస్తు టిక్కెట్ల బుకింగ్లు
1 min |
November 22, 2025
Suryaa
హైదరాబాద్కు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విడిదిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు.
1 min |
November 22, 2025
Suryaa
మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు
ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని ప్రతిపాదించారు.
1 min |
November 22, 2025
Suryaa
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలే ప్రధాన కారణం మెటల్, పీఎస్ యూ బ్యాంక్ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి
1 min |
November 22, 2025
Suryaa
సిట్ విచారణకు ముగ్గురు సెలబ్రిటీలు హాజరు
బ్యాంకు లావాదేవీలు, ఒప్పందాల వివరాలు సమర్పించిన అమృతా చౌదరి, నిధి అగర్వాల్, శ్రీముఖి
1 min |
November 22, 2025
Suryaa
బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన గవర్నర్
తెలంగాణలో జరిగిన స్పోర్ట్స్ ఫెస్టివల్ ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవంతంగా జరుగుతోంది.
1 min |
November 22, 2025
Suryaa
కొత్త కార్మిక కోడ్లు చారిత్రాత్మక నిర్ణయాలు
• స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి 29 పాత చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం • కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రతను పెంచేలా నాలుగు కొత్త కార్మిక కోడ్లు
2 min |
November 22, 2025
Suryaa
టిపిసిసి కాంగ్రెస్ ఇంచార్జ్ కు ఘన సత్కారం
తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకునుగా నియమితులైన నేతకు కాంగ్రెస్ నేతల నుండి ఘన సత్కారం లభించింది.
1 min |
November 22, 2025
Suryaa
ఐదేళ్లపాటు సిద్దూనే సిఎం
140 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే • సీఎం మార్పుపై డీకే క్లారిటీ కర్ణాటక ముఖ్యమంత్రి
1 min |
November 22, 2025
Suryaa
గంభీర్ గైడ్ మరోవేడుక
గౌతం గంభీర్ మార్గదర్శనంలోని టీమిండియాకు స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది.
1 min |
November 19, 2025
Suryaa
నవంబర్ 30 అమిత్ షా డెడ్ లైన్
• 12 రోజుల ముందే హిడ్మా ఎన్ కౌంటర్ • లక్ష్యాన్ని ముందే పూర్తి చేసిన బలగాలు
2 min |
November 19, 2025
Suryaa
ఫైనల్లో సిన్నర్ చేతిలో ఓటమి
చెక్ రిపబ్లిక్తో డేవిస్ కప్ 2025 క్వార్టర్ ఫైనల్కు ముందు స్పెయిన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది,
1 min |
November 19, 2025
Suryaa
కమిన్స్ కెప్టెన్సీలో రన్నరప్
సన్రైజర్స్ హైదరాబాద్ రాబోయే ఎడిషన్ కోసం ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ను ఫ్రాంచైజీ కెప్టెన్గా కొనసాగించింది.
1 min |
November 19, 2025
Suryaa
ఏఐతో భారతీయ జీసీసీ ఉద్యోగుల సంఖ్య ముప్పై లక్షలు
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీల) రంగంలో కృత్రిమ మేధస్సును (ఏఐని) వేగంగా స్వీకరించడం వల్ల రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి భారతీయ జీసీసీ ఉద్యోగుల సంఖ్య ముప్పై నాలుగు లక్షల అరవై వేలకు చేరుతుందని ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది.
1 min |